TDP Ongole (@tdpongole2019) 's Twitter Profile
TDP Ongole

@tdpongole2019

#TDPTwitter

ID: 1012918653946232833

linkhttp://www.telugudesam.org/ calendar_today30-06-2018 04:40:00

877 Tweet

116 Takipçi

7 Takip Edilen

TDP Ongole (@tdpongole2019) 's Twitter Profile Photo

On Kargil Vijay Diwas I salute the brave soldiers who laid their lives on the LOC to protect our Country's pride against the enemy. # 21 year's of Kargil.

On Kargil Vijay Diwas I salute the brave soldiers who laid their lives on the LOC to protect our Country's pride against the enemy.
# 21 year's of Kargil.
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

Amaravati Movement 2.0 has just begun! Politics, arrogance and self interest won. Andhra Pradesh lost. The fight for farmers has just begun. N Chandrababu Naidu will speak on Governor’s decision to pass the ‘Decentralisation and Inclusive Development of All Regions B pscp.tv/w/cfK8lTFYSlFr…

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

Andhra Pradesh will not be cowed down by the politics of arrogance and self-interest practiced by those in power. The fight for farmers and future of the state has just begun. #SaveAmaravati #SaveAndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని మార్చేస్తారని నాడు చంద్రబాబు చెబితే... చంద్రబాబు చెప్పేది అబద్ధమని.. ముమ్మాటికీ అమరావతే రాజధానిగా కొనసాగుతుందని మూకుమ్మడిగా చెప్పి, ప్రజలను నమ్మించిన వైసీపీ నేతలూ... (1/3) #SaveAmaravati #SaveAndhraPradesh

వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని మార్చేస్తారని నాడు చంద్రబాబు చెబితే... చంద్రబాబు చెప్పేది అబద్ధమని..  ముమ్మాటికీ అమరావతే రాజధానిగా కొనసాగుతుందని మూకుమ్మడిగా చెప్పి, ప్రజలను నమ్మించిన వైసీపీ నేతలూ... (1/3)
#SaveAmaravati
#SaveAndhraPradesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఎందుకిలా తడిగుడ్డతో గొంతుకలు కోశారు? (2/3) #SaveAmaravati #SaveAndhraPradesh

ఎందుకిలా తడిగుడ్డతో గొంతుకలు కోశారు? (2/3)
#SaveAmaravati
#SaveAndhraPradesh
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

The sad state of feeder ambulances in Andhra Pradesh… When he was the Chief Minister, N Chandrababu Naidu took up a unique initiative to provide feeder ambulances to remote Integrated Tribal Development Agency (ITDA) areas of the state that do not have proper road connectivity.(1/3)

The sad state of feeder ambulances in Andhra Pradesh…
When he was the Chief Minister, <a href="/ncbn/">N Chandrababu Naidu</a> took up a unique initiative to provide feeder ambulances to remote Integrated Tribal Development Agency (ITDA) areas of the state that do not have proper road connectivity.(1/3)
N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

Andhra Pradesh has been a progressive, pluralistic State where all faiths have thrived & co-existed peacefully. However, under the tyrannical YSRCP regime, people of AP are now fearful of a continuous state-sponsored attack on their faiths. More than 20 such attacks have occurred

Andhra Pradesh has been a progressive, pluralistic State where all faiths have thrived &amp; co-existed peacefully. However, under the tyrannical YSRCP regime, people of AP are now fearful of a continuous state-sponsored attack on their faiths. More than 20 such attacks have occurred
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

కొడాలి నాని కి దిమ్మ తిరిగే సవాల్ విసిరిన అమరావతి రైతు.

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

చేనేత రంగం సంక్షోభంలో ఉంది. నేతన్నపై కరోనా పిడుగులా పడింది. ఆదుకోవాల్సిన వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది. నేత పని తప్ప వేరే పని తెలియని నేతన్నలు సహాయం కోసం ఎదురుచూస్తుంటే జగన్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

చేనేత రంగం సంక్షోభంలో ఉంది. నేతన్నపై కరోనా పిడుగులా పడింది. ఆదుకోవాల్సిన వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది. నేత పని తప్ప వేరే పని తెలియని నేతన్నలు సహాయం కోసం ఎదురుచూస్తుంటే జగన్ రెడ్డి గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

కార్మికుడి చెమట నుంచి, కర్షకుల రక్తం నుంచి, తాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం - ఎన్టీఆర్

కార్మికుడి చెమట నుంచి, కర్షకుల రక్తం నుంచి, తాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం
- ఎన్టీఆర్
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఆడబిడ్డలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వడమే తెలుగుదేశం సిద్ధాంతం - ఎన్టీఆర్

ఆడబిడ్డలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వడమే తెలుగుదేశం సిద్ధాంతం - ఎన్టీఆర్
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఎన్నో లక్షల మధ్యతరగతి కుటుంబాల తలరాతలు మార్చి... లక్షల మంది యువతీ యువకుల భవిషత్తుని తీర్చిదిద్ది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు అడుగులు వేయించిన "సైబర్ టవర్స్"కు 23 సెప్టెంబర్, 1998 తేదీన ప్రారంభోత్సవం జరిగింది

గత మే నెలలో చిత్తూరు జిల్లా, చంద్ర‌గిరి మండ‌లం, క‌ల్‌రోడ్‌ప‌ల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త శ్రీ డి. దొర‌స్వామినాయుడు గారు ఆటో ప్రమాదంలో మరణించడం బాధాకరం. ఈ పరిస్థితుల్లో వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు, (1/2)

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

కార్యకర్తల సంక్షేమ విభాగం నుంచి బీమా సొమ్ము రూ.2,00,000 అందించడం జరిగింది. కార్యకర్తలే తెలుగుదేశం ఊపిరి.(2/2)