#District_SP_YogeshGoutam_IPS conducted the pooja program and started the food donation program at the Vinayaka idol set up under the auspices of Sri Friends near the main chowk in #Narayanapet_district headquarters.
On the orders of #District_SP_YogeshGoutam_IPS, #Bomb_disposal_Police_team #Dog_squad_teams conducted surprise checks at #Marikal_mandal center as part of pre-emptive security measures to prevent any untoward incident in Kosgi during Ganesh Navratri celebrations.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS గారు, ప్రజలకు, అధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
#ప్రజాపాలన_దినోత్సవం_2024
#ఎస్పీ_యోగేష్_గౌతమ్_ఐపీఎస్
#నారాయణపేట_జిల్లా_పోలీస్.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం దగ్గర ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారు గణపతి విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
గణేష్ నవరాత్రి నిమజ్జనోత్సవలను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలో మెయిన్ చౌక్ లో విశ్వహిందూ పరిషత్, గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పూజ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS గారు ముఖ్యఅతిథి హాజరై పూజా కార్యక్రమం నిర్వహించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారు పోలీస్ అధికారులతో కలిసి అర్ధరాత్రి బుల్లెట్ బండి పై స్వయంగా పెట్రోలింగ్ నిర్వహించారు.
#నారాయణపేట_కొండరెడ్డిపల్లి #చెరువు దగ్గర #గణేష్_విగ్రహాలు_నిమజ్జనం చేయు సందర్భంగా #జిల్లా_ఎస్పీ_యోగేష్_గౌతమ్_IPS గారు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ విగ్రహాలను క్రేన్ సహాయంతో చెరువులోకి వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని #పోలీసులకు తెలిపారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS గారు పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో పెట్రోలింగ్ చేస్తూ భద్రత ఏర్పాట్లను పరిశీలించి బందోస్తుకు సంబంధించి పోలీస్ అధికారులకు భద్రతాపరమైన సూచనలు ఇవ్వడం జరిగింది.
నారాయణపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS గారు పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో పెట్రోలింగ్ చేస్తూ భద్రత ఏర్పాట్లను పరిశీలించి బందోస్తుకు సంబంధించి పోలీస్ అధికారులకు భద్రతాపరమైన సూచనలు ఇవ్వడం జరిగింది.
Due to scuffle regarding erection of flag, mild lathi charge was used to prevent further escalation of law and order situation. Today Milad-un-nabi festival was celebrated with full vigour and conducted peacefully.
The IGP said that the dispute over hoisting of flags in Narayanapet district has not been fully resolved and that peace and security will be resolved regularly under the supervision of higher officials.V Satyanarayana IPS said. DIG LS Chauhan IPS,Dist.SP and others participated.
పేట జిల్లాలో జెండాలు కట్టడంలో జరిగిన వివాదం,పూర్తిగా పరిష్కరించడమైనది,ఆ క్షణంలో ఇరువురి మధ్య ఉద్రిక్తతల కారణంగా వాదనలు పెరిగాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. ఈ సమస్యను రేకెత్తించడంలో ఏ గ్రూపు ముందస్తు ప్రణాళిక,కుట్ర లేదు అని ఎస్పీ తెలిపారు.
నారాయణపేట జిల్లా పరిధిలో సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని గానీ, ఒక మతాన్ని గానీ కించపరుస్తూ లేదా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, విద్వేషాన్ని దుష్ప్రచారం చేయరాదు మరియు ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా పరిధిలో సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని గానీ, ఒక మతాన్ని గానీ కించపరుస్తూ లేదా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, విద్వేషాన్ని దుష్ప్రచారం చేయరాదు మరియు ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.
రోడ్డు ప్రమాద నివారణ గురించి వాహనదారుల అవగాహన నిమిత్తం మరికల్లో అవి: చిత్తనూరు ఎక్స్ రోడ్, హైవే నుండి తీలేరు గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం, లాల్ కోట ఎక్స్ రోడ్డు ల దగ్గర మరికల్ హైవే పెట్రోలింగ్ పోలీసులు బారికెట్స్ కి రేడియం స్టిక్కర్స్ వేయడం జరిగింది.