Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile
Yeluri SambasivaRao

@sambayeluri

Member Of Legislative Assembly, Parchur Constituency ,Telugu Desam Party | Baptla District | Andhra Pradesh | #TDPTwitter

ID: 971857491536486401

linkhttp://www.yelurisambasivarao.com calendar_today08-03-2018 21:17:37

5,5K Tweet

10,10K Takipçi

26 Takip Edilen

Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

చంద్రబాబు భరోసా ఆ కుటుంబానికి ఆసరా పర్చూరు నియోజకవర్గానికి చెందిన వడ్లమూడి అంకమ్మ భర్త 13 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కూలి పనులకు వెళ్తూ, దివ్యాంగురాలైన కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తోంది. వీరి దుస్థితి చూసిన సీఎం చంద్రబాబు గారు ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు.

Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

ఉండవల్లి సీఎం చంద్రబాబు గారి నివాసం వద్దనున్న క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ పార్టీ కమిటీల అంశంపై సీఎం చంద్రబాబు గారు సమావేశం నిర్వహించారు.‌ ఈ సమావేశంలో పాల్గొన్న పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు #AdminPost #ChandrababuNaidu #YeluriSambasivaRao #AndhraPradesh

ఉండవల్లి సీఎం చంద్రబాబు గారి నివాసం వద్దనున్న క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ పార్టీ కమిటీల అంశంపై సీఎం చంద్రబాబు గారు సమావేశం నిర్వహించారు.‌ ఈ సమావేశంలో పాల్గొన్న పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు 

#AdminPost 
#ChandrababuNaidu #YeluriSambasivaRao 
#AndhraPradesh
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

ప్రజా సమస్యల పరిష్కారమే ఎమ్మెల్యే ఏలూరి లక్ష్యం #YeluriSambasivaRao #YeluriForPeople #YeluriForParchur #ManaParchurManaYeluri #TeamYeluri

Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

అనకాపల్లి జిల్లా గవరపాలెం గ్రామంలో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు. ఈ ప్రత్యేక పూజల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు , ఏపీ స్టేట్ మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ శ్రీ శ్రీనివాసులు

అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రులు వంగలపూడి అనిత గారు, ఏపీ స్టేట్ మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు, ఏపీ

అనకాపల్లి జిల్లా గవరపాలెం గ్రామంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు. #TeamYeluri #YeluriSambasivaRao #anithavangalapudi #MLAParchur

Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి

అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత సమావేశంలో పాల్గొన్న అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు #YeluriSambasivaRao #MLAParchur #TeluguDesamParty #AndhraPradesh

Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

తెలుగు సినిమా గర్వకారణం – నందమూరి బాలకృష్ణ గారు! తెలుగు సినీరంగంలో అరుదైన ప్రతిభావంతుడు, తనదైన శైలి, శక్తివంతమైన నటనతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన బాలయ్యబాబు గారు మరో విశిష్ట గుర్తింపును అందుకున్నారు. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 110కి పైగా అద్భుతమైన చిత్రాలు చేసి

తెలుగు సినిమా గర్వకారణం – నందమూరి బాలకృష్ణ  గారు! 

తెలుగు సినీరంగంలో అరుదైన ప్రతిభావంతుడు, తనదైన శైలి, శక్తివంతమైన నటనతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన బాలయ్యబాబు గారు మరో విశిష్ట గుర్తింపును అందుకున్నారు.

50 ఏళ్ల సినీ ప్రయాణంలో 110కి పైగా అద్భుతమైన చిత్రాలు చేసి
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

టీచర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా డిఎస్సీ..! విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14 నెలల్లో సమర్థవంతంగా సంస్కరణలు అమలు..!! #MegaDSC #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #YeluriSambasivaRao #MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri

టీచర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా డిఎస్సీ..!

విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14 నెలల్లో సమర్థవంతంగా సంస్కరణలు అమలు..!!

#MegaDSC  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh   #YeluriSambasivaRao #MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

'మెగా డీఎస్సీ' కల్పిస్తామని జగన్ నిరుద్యోగులను మోసం చేశాడు..అయితే  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి, వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. #LokeshKeepsDSCpromise #MegaDSCInAndhraPradesh #IdhiManchiPrabhutvam #NaraLokesh

Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

మానవ సేవే మాధవ సేవ అని నమ్మి తన జీవితాన్ని మొత్తం సేవకే అంకితం చేసిన మాతృమూర్తి మదర్ థెరిస్సా గారి జయంతి సందర్భంగా వారి సమాజ సేవను కొనియాడుతూ వారికి ఇవే మా ఘన నివాళులు #MotherTeresajayanthi #YeluriSambasivaRao #MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri

మానవ సేవే మాధవ సేవ అని నమ్మి తన జీవితాన్ని మొత్తం సేవకే అంకితం చేసిన మాతృమూర్తి  మదర్ థెరిస్సా గారి జయంతి సందర్భంగా వారి సమాజ సేవను కొనియాడుతూ వారికి ఇవే మా ఘన నివాళులు

#MotherTeresajayanthi
#YeluriSambasivaRao #MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

యువగలం సారథి & మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు శీమతి నారా బ్రహ్మణి గారికి హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. #HappyWeddingAnniversary #TeamYeluri

యువగలం సారథి & మంత్రివర్యులు  శ్రీ నారా లోకేష్ గారికి మరియు శీమతి నారా బ్రహ్మణి గారికి హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

#HappyWeddingAnniversary #TeamYeluri
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

చంద్రబాబు గారు దివ్యాంగుల పెన్షన్ 12 రెట్లు పెంచి ఇస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో దివ్యాంగుల పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అలాంటి జగన్, ఈ రోజు దివ్యాంగుల పెన్షన్ల పై అపోహలు సృష్టిస్తూ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #PsychoFekuJagan

చంద్రబాబు గారు దివ్యాంగుల పెన్షన్ 12 రెట్లు పెంచి ఇస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో దివ్యాంగుల పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అలాంటి జగన్,  ఈ రోజు దివ్యాంగుల పెన్షన్ల పై అపోహలు సృష్టిస్తూ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.. 
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#PsychoFekuJagan
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు 🪔 విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరూ ఐక్యతతో, ఆనందంగా జరుపుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు శుభారంభాలకు సంకేతం, విజయానికి ప్రతీక అని పేర్కొంటూ, గణనాథుడి ఆశీస్సులతో

రాష్ట్ర ప్రజలందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు 🪔

విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరూ ఐక్యతతో, ఆనందంగా జరుపుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు ఆకాంక్షించారు.

 విఘ్నేశ్వరుడు శుభారంభాలకు సంకేతం, విజయానికి ప్రతీక అని పేర్కొంటూ, గణనాథుడి ఆశీస్సులతో
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

వినాయక చవితి వేళ..మండపాలకు ఉచిత విద్యుత్... #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #YeluriSambasivaRao #MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri

వినాయక చవితి వేళ..మండపాలకు ఉచిత విద్యుత్...

#IdhiManchiPrabhutvam 
#ChandrababuNaidu #YeluriSambasivaRao #MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు #vinayakachavithi #GaneshChaturthi #YeluriSambasivaRao #MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 

#vinayakachavithi #GaneshChaturthi
#YeluriSambasivaRao 
#MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri
Yeluri SambasivaRao (@sambayeluri) 's Twitter Profile Photo

ఊరూవాడా మండపాలలో గణపతిని కొలువుదీర్చి, ఆబాలగోపాలం సామూహికంగా భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్న వేళ... మీ ఇంటిల్లిపాదికీ పండుగ శుభాకాంక్షలు. #vinayakachavithi #GaneshChaturthi #YeluriSambasivaRao #MLAParchur #YeluriForParchur #ManaParchurManaYeluri