office Ravula ChandraShekar Reddy (@ravulaoffice) 's Twitter Profile
office Ravula ChandraShekar Reddy

@ravulaoffice

office account
Ex-MLA WANAPARTHY Constituency ||Former// Rajya Sabha Member||
@BRSparty

ID: 1554539015742689281

linkhttps://www.facebook.com/share/X89w2FWFtZKwwqDM/?mibextid=2JQ9oc calendar_today02-08-2022 18:46:24

365 Tweet

47 Takipçi

10 Takip Edilen

Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

కవి గాయకుడు శాసనమండలి సభ్యులు శ్రీ #దేశపతిశ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు .మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ సాంస్కృతిని మరింత పెంపొందే విధంగా మీ కృషి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను... #HappyBirthday

కవి గాయకుడు శాసనమండలి సభ్యులు శ్రీ #దేశపతిశ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు .మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ సాంస్కృతిని మరింత పెంపొందే విధంగా మీ కృషి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను...
#HappyBirthday
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి #స్వామివివేకానంద వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. వారి ఆశయ సాధన కోసం భారతదేశ పౌరులు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం.. #swamivivekanandaji

యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి 
#స్వామివివేకానంద వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
వారి ఆశయ సాధన కోసం భారతదేశ పౌరులు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం..
#swamivivekanandaji
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

మువ్వన్నెల జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్య్ర సమరయోధులు, తెలుగువాడి ఖ్యాతిని కిర్తీ శిఖరాలకు చేర్చిన మహనీయుడు "శ్రీ #పింగళివెంకయ్య" గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాము..

తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు... విసునూరు గడీలను నేల కూల్చిన ఉద్యమ ధీశాలి... నైజాం తూటాలకు నేల రాలిన తొలి అమరుడు. #దొడ్డికొమురయ్య వర్ధంతి సందర్భంగా ఇవే మా ఉద్యమ నివాళులు...

తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు... విసునూరు గడీలను నేల కూల్చిన ఉద్యమ ధీశాలి... నైజాం తూటాలకు నేల రాలిన తొలి అమరుడు.
#దొడ్డికొమురయ్య వర్ధంతి సందర్భంగా ఇవే మా ఉద్యమ నివాళులు...
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

జనగాం శాసనసభ్యులు, ప్రజా లీడర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ,గౌ శ్రీ #పల్లారాజేశ్వర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ‌. మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిత్యం ప్రజా బాంధవుడుగానే రాజకీయాల్లో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము.

జనగాం శాసనసభ్యులు,
 ప్రజా లీడర్  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ,గౌ శ్రీ  #పల్లారాజేశ్వర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ‌.
మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిత్యం ప్రజా బాంధవుడుగానే రాజకీయాల్లో కొనసాగాలని  ఆకాంక్షిస్తూ ఉన్నాము.
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

ప్రముఖ నటుడు #కోటాశ్రీనివాసరావు గారి మృతి సినీ రంగానికి తీరని లోటు ఆయన నటనలో అనేక పాత్రలను పోషించారు .వారు విజయవాడ ఎమ్మెల్యేగా 1999లో పోటీ చేసి గెలిచి ప్రజా జీవితంలో కూడా వారికి మచ్చలేని నాయకుడిగా నిరూపించుకున్న వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు, ఇలాంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా

సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవ శ్రీ Jagadish Reddy G గారికి జన్మదిన శుభాకాంక్షలు మీకు ఆ దేవుడు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #HAPPYBIRTHDAY Jagadish Reddy G Garu

సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవ శ్రీ
<a href="/jagadishBRS/">Jagadish Reddy G</a>
  గారికి జన్మదిన శుభాకాంక్షలు మీకు ఆ దేవుడు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 
#HAPPYBIRTHDAY <a href="/jagadishBRS/">Jagadish Reddy G</a>
Garu
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ప్రజల్లో జాగృతి రగిలించిన కవితా యోధుడు.. మహాకవి శ్రీ దాశరధి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాo

"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ప్రజల్లో జాగృతి రగిలించిన కవితా యోధుడు..
 మహాకవి శ్రీ దాశరధి  కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాo
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘన నివాళులు ​కమ్యూనిస్టు ఉద్యమ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ​ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడిగా ఆయన సేవలు ఎనలేనివి. విద్యార్థి దశ

సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘన నివాళులు
​కమ్యూనిస్టు ఉద్యమ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
​ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడిగా ఆయన సేవలు ఎనలేనివి. విద్యార్థి దశ
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

Congratulations to #ChikithaTaniparthi on becoming the U21 compound world champion! Her victory at the World Archery Youth Championships is a remarkable achievement and a proud moment for India. Her dedication, skill, and perseverance have paid off, and she has made history by

Congratulations to 
#ChikithaTaniparthi on becoming the U21 compound world champion! Her victory at the World Archery Youth Championships is a remarkable achievement and a proud moment for India.
Her dedication, skill, and perseverance have paid off, and she has made history by
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

Heartfelt congratulations to #NandamuriBalakrishna garu on this incredible achievement. Being honored by the World Book of Records is a testament to your outstanding career and the immense impact you've had on cinema and your fans. We wish you continued success." @

Heartfelt congratulations to #NandamuriBalakrishna garu on this incredible achievement.
Being honored by the World Book of Records is a testament to your outstanding career and the immense impact you've had on cinema and your fans. We wish you continued success."
@
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

ఈ పవిత్రమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా, విఘ్నాలకు అధిపతి, జ్ఞానానికి, బుద్ధికి మూలమైన గణనాథుడికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుదాం. ప్రతి సంవత్సరం మన జీవితాల్లోకి కొత్త ఆశలను, కొత్త లక్ష్యాలను తీసుకువచ్చే ఈ పండుగ, కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది మనలో ఉన్న ప్రతికూల ఆలోచనలను

శాసనమండలి సభ్యులు, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు #దాసోజుశ్రవణ్_కుమార్ గారికి #జన్మదినశుభాకాంక్షలు. మీరు ప్రజలకు సేవ చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. మీ కఠోర శ్రమ, అంకితభావం, మరియు సమాజానికి మీరు అందిస్తున్న సేవలు అపారమైనవి. మీరు ఇలాగే ముందుకు సాగుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని

శాసనమండలి సభ్యులు, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు
#దాసోజుశ్రవణ్_కుమార్ గారికి 
#జన్మదినశుభాకాంక్షలు.
మీరు ప్రజలకు సేవ చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. మీ కఠోర శ్రమ, అంకితభావం, మరియు సమాజానికి మీరు అందిస్తున్న సేవలు అపారమైనవి. మీరు ఇలాగే ముందుకు సాగుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

#Heartycongratulations to the #IndianHockeyteam for their magnificent victory in the Hockey Asia Cup, bringing pride to the nation. This win is an inspiration to our youth. The team has once again proven India's glorious history in hockey. I sincerely wish them many more

#అంతర్జాతీయఅక్షరాస్యతదినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. విద్య అనేది కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదు, అది సమాజ పురోగతికి, వ్యక్తిగత వికాసానికి మూలస్తంభం లాంటిది. అక్షరాస్యత లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. దేశాభివృద్ధికి అక్షరాస్యత చాలా అవసరం. ప్రతి ఒక్కరూ

#​हिंदीदिवस की शुभकामनाएं! ​हमारे देश की संस्कृति और विरासत की पहचान है हिंदी भाषा। हिंदी में भारत के सभी लोगों को एकजुट करने की शक्ति है। भाषा केवल विचारों के आदान-प्रदान का माध्यम नहीं है, बल्कि हमारी संस्कृति और परंपराओं को समृद्ध करने का भी एक जरिया है। इस अवसर पर, आइए हम सभी

#​हिंदीदिवस की शुभकामनाएं!
​हमारे देश की संस्कृति और विरासत की पहचान है हिंदी भाषा। हिंदी में भारत के सभी लोगों को एकजुट करने की शक्ति है। भाषा केवल विचारों के आदान-प्रदान का माध्यम नहीं है, बल्कि हमारी संस्कृति और परंपराओं को समृद्ध करने का भी एक जरिया है। इस अवसर पर, आइए हम सभी
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

"గత కొంతకాలంగా Congress ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బిఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటోంది. అందులో భాగంగానే మా నాయకుడు కెసిఆర్ గారికి నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం." ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం "ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల

"గత కొంతకాలంగా <a href="/INCIndia/">Congress</a> ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బిఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటోంది. అందులో భాగంగానే మా నాయకుడు కెసిఆర్ గారికి నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం."
ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం "ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

ఈరోజు వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో జరిగిన శుభకార్యాలకు హాజరై, నూతన వధూవరులను మరియు ఆయా కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మన ప్రజల చిరునవ్వులో, ఆత్మీయ పలకరింపులో ఉన్న తృప్తి మరెక్కడా దొరకదు...

"మ" అంటే మమకారం.. "హి" అంటే హితం కోరే మనసు.. "ళ" అంటే లాలన.. ఈ మూడు కలబోసిన అద్భుత శక్తి స్వరూపమే "మహిళ"! సృష్టికి మూలమై, సహనానికి నిలువుటద్దమై, ప్రతి ఇంట్లో వెలుగులు నింపే అనురాగమూర్తి మహిళ. కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తూనే, సామాజిక ప్రగతిలోనూ అగ్రగామిగా నిలుస్తున్న ప్రతి మహిళా

"మ" అంటే మమకారం..
"హి" అంటే హితం కోరే మనసు..
"ళ" అంటే లాలన..
ఈ మూడు కలబోసిన అద్భుత శక్తి స్వరూపమే "మహిళ"!
సృష్టికి మూలమై, సహనానికి నిలువుటద్దమై, ప్రతి ఇంట్లో వెలుగులు నింపే అనురాగమూర్తి మహిళ. కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తూనే, సామాజిక ప్రగతిలోనూ అగ్రగామిగా నిలుస్తున్న ప్రతి మహిళా
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

"Heartiest congratulations to Team India on becoming three-time T20 World Cup Champions! 🏆🇮🇳 By hoisting the tricolor high on the global stage once again, our players have made a billion dreams come true. This historic hat-trick of titles is a testament to their extraordinary