బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. #SardarSarvaiPapanna #SarvaiPapanna
ఓట్ల చోరిపై ఆధారాలు చూపండి లేదా క్షమాపణ చెప్పండి అంటూ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ప్రెషమీట్ లో చేసిన కామెంట్స్ చూస్తుంటే రాజ్యాంగ సంస్థ ప్రతినిధి లాగా కాకుండా బీజేపీ అధికార ప్రతినిధి మాదిరిగా ఉన్నాయని దేశ ప్రజలందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్
A fearless warrior a voice of the people a leader who rose from struggles and stood tall with unmatched courage. ✊
Respected and recognized across both states, she is truly the Lady of the Masses.
Wishing Smt. Konda Surekha garu a very Happy Birthday 🎉🔥 May your journey
కాల గర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటో.. నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు, ఫోటో గ్రాఫర్లకు శుభాకాంక్షలు...
#WorldPhotographyDay2025
186 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి న్యూస్ ఫోటో కాంటెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ ని ప్రారంభించి
ఫోటో ఎగ్జిబిషన్ లో మంచి ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్లను అభినందించడం జరిగింది
కార్యక్రమంలో పాల్గొన్న మీడియా అకాడమీ