Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile
Renikuntla Praveen

@r_praveen6

Telangana state sc,st commission member

ID: 1111914832276525056

calendar_today30-03-2019 08:55:29

1,1K Tweet

639 Takipçi

34 Takip Edilen

Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియా కు చెందిన బిరుదుల వెంకటేష్ గారి కుమారుడు బిరుదుల సాయివరుణ్ గారి దశదినకర్మకి మరియు బెల్లంపల్లి ఆర్డివో ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న ASOపాపయ్య సార్ గారి తండ్రి నాగంపేట అంకుస్ గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది.

*బెల్లంపల్లి నియోజకవర్గం* విజయ దశమి(దసరా పండుగ)ను పురస్కరించుకుని బెల్లంపల్లి కెమికల్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో శుఖసంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థించుకొని అనంతరం వాహన పూజ నిర్వహించడం జరిగింది.

*బెల్లంపల్లి నియోజకవర్గం*

           విజయ దశమి(దసరా పండుగ)ను పురస్కరించుకుని బెల్లంపల్లి కెమికల్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో శుఖసంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థించుకొని అనంతరం వాహన పూజ నిర్వహించడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి బూడిదగడ్డబస్తికి చెందిన సింగరేణి కార్మికుడు ఆడేటి శ్రీనివాస్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించగా వారి నివాసం లో పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం

      బెల్లంపల్లి బూడిదగడ్డబస్తికి చెందిన సింగరేణి కార్మికుడు ఆడేటి శ్రీనివాస్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించగా వారి నివాసం లో పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండలంలోని చిన్నబుద గ్రామపంచాయతీ మాజీ ఎంపిటిసి బరిగల రఘు గారి కూతురు స్వేచ్ఛ గారి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం

     బెల్లంపల్లి మండలంలోని చిన్నబుద గ్రామపంచాయతీ మాజీ ఎంపిటిసి బరిగల రఘు గారి కూతురు స్వేచ్ఛ గారి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలోని కాల్టేక్స్ ఏరియాలోని విజయ్ ఆటో స్టోర్స్ యాజమాని రాజేష్ కార్వ గారు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి నివాసం లో పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం

      బెల్లంపల్లి పట్టణంలోని కాల్టేక్స్ ఏరియాలోని విజయ్ ఆటో స్టోర్స్ యాజమాని రాజేష్ కార్వ గారు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి నివాసం లో పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ బస్తికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు, ఆర్టీసీ కండక్టర్ బోసెల్లి రాజేందర్ గారు ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చిన రాజేందర్ గారిని వారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం

         బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ బస్తికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు, ఆర్టీసీ కండక్టర్ బోసెల్లి రాజేందర్ గారు ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చిన రాజేందర్ గారిని వారి నివాసానికి వెళ్లి  పరామర్శించడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

శ్రీరాంపూర్ లోని ఎల్లందు క్లబ్ యందు సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ భీమీరెడ్డి సంజీవరెడ్డి గారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని సన్మానించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలోని హన్మాన్ బస్తీ లో నా చిన్ననాటి క్లాస్ మేట్ గద్దల శ్రీనివాస్ గారు ప్రమాదవశాత్తు మరణించగా వారి నివాసంలో పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం

        బెల్లంపల్లి పట్టణంలోని హన్మాన్ బస్తీ లో నా చిన్ననాటి క్లాస్ మేట్ గద్దల శ్రీనివాస్ గారు ప్రమాదవశాత్తు మరణించగా వారి నివాసంలో పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

చెన్నూర్ నియోజకవర్గ నాయకులు డా"రాజా రమేష్ గారి తండ్రి గోడిశేల రాజలింగు గారు ఇటీవల మరణించగా నేడు కరీంనగర్ లోని వారి స్వగృహంలో కి"శే.రాజలింగు గారి చిత్రపటానికి నివాళులు అర్పించి.కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండలంలోని కాశిరెడ్డిపల్లెలో మొకనపల్లి నారాయణ గారి కూతురు నిషిత గారి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం

     బెల్లంపల్లి మండలంలోని కాశిరెడ్డిపల్లెలో మొకనపల్లి నారాయణ గారి కూతురు నిషిత గారి నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

*హైదరాబాద్* హైదరాబాద్ S.R.T.G.N భవన్ లో పంచాయతీ రాజ్ మరియు మిషన్ భగీరథ శాఖల పై ఎస్సి,ఎస్టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సభ్యులు రాంబాబు నాయక్ గారు,కొంకటి లక్ష్మినారాయణ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.

*హైదరాబాద్*
 
      హైదరాబాద్ S.R.T.G.N భవన్ లో పంచాయతీ రాజ్ మరియు మిషన్ భగీరథ శాఖల పై ఎస్సి,ఎస్టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సభ్యులు రాంబాబు నాయక్ గారు,కొంకటి లక్ష్మినారాయణ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలోని హన్మాన్ బస్తిలో తన చిన్ననాటి క్లాస్ మేట్ గద్దల శ్రీనివాస్ గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకు 50,000/-రూపాయలు ఆర్ధిక సహాయంను తోటి స్నేహితులతో కలిసి అందజేయడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం

    బెల్లంపల్లి పట్టణంలోని హన్మాన్ బస్తిలో తన చిన్ననాటి క్లాస్ మేట్ గద్దల శ్రీనివాస్ గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకు 50,000/-రూపాయలు ఆర్ధిక సహాయంను తోటి స్నేహితులతో కలిసి అందజేయడం జరిగింది.
Renikuntla Praveen (@r_praveen6) 's Twitter Profile Photo

బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి తిరుమల హిల్స్ ఆర్.పి గార్డెన్స్ లో శుభమ్ ఫ్యాషన్ యజమాని గోపిక్రిష్ణ-దివ్యరాణి గార్ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

బెల్లంపల్లి నియోజకవర్గం

        బెల్లంపల్లి తిరుమల హిల్స్ ఆర్.పి గార్డెన్స్ లో శుభమ్ ఫ్యాషన్ యజమాని గోపిక్రిష్ణ-దివ్యరాణి గార్ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.