
Pavan kumar
@pavan_author
Author. Translator.
ID: 1890778385242341376
15-02-2025 15:02:12
47 Tweet
6 Takipçi
18 Takip Edilen


మై డియర్ శేఖర్, Sekhar Kammula మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ




#HariHaraVeeraMallu trailer truly captures the grandeur of the film. Pawan Kalyan Garu on the big screens will be a treat to all of us. youtu.be/Qv-NEQJehVU All the best to the entire team for the blockbuster success. AM Rathnam Bobby Deol #SatyaRaj Nidhhi Agerwal 🌟 Panchami




పాతికేళ్ళ పాటల ప్రయాణం. 💙 శుభాకాంక్షలు అన్నయ్యా. 'ఒక లాలన' పాట నేను ఎన్నిసార్లు ఇష్టంగా పాడుకున్నానో. "ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ -" మీరింకా కొన్ని వందల పాటలు రాయాలని కోరుకుంటా 🤗 bhaskarabhatla



It's like writer knows what goes on inside an introvert's mind and expressed it in a way that even extroverts would laugh, relate, and reflect. Anvikshiki Publishers #telugubooks #Mr.Mohamatam #books




చదువు యాప్ లో చదువు ఆడియో బుక్ వినడం పూర్తియ్యింది.మెట్రో జర్నీలో రోజూ వింటూ… బుక్ మొత్తం అయిపోయింది!కొత్త అలవాటు… కానీ బాగుంది. ప్రొడక్టివ్ గా అనిపించింది. Chaduvu App Anvikshiki Publishers #telugubooks #audiobooks


