Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile
Srinivas (Night Owl)🦉

@neversayyesdude

Khammam, Karimnagar, Delhi, Hyderabad

ID: 108870263

calendar_today27-01-2010 07:44:32

24,24K Tweet

2,2K Takipçi

1,1K Takip Edilen

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

మమ్మల్ని సంప్రదించకుండా జస్టిస్ ఘోష్ రిపోర్టు ఇచ్చారు. అది చెల్లదని ప్రకటించండి. హైకోర్టుకు కేసీఆర్ హరీశ్. చూద్దాం హైకోర్టు దాన్ని బహిర్గతం చేయకుండా చూడండి. హైకోర్టుకు కేసీఆర్ హరీశ్. చూద్దాం హైకోర్టు. అసెంబ్లీలో చర్చించడం వరకు ఓకే. తదుపరి చర్యలు తీసుకోకుండా చూడండి. హైకోర్టుకు

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

డీఎంకే కాంగ్రెస్ వైపు. అన్నా డీఎంకే బీజేపీ వైపు. బీఆర్ఎస్, అక్క బీఆర్ఎస్ లలో ఎవరు ఎటువైపు?

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

అప్పట్లో నా పెళ్లి చేయడానికి కూడా మా నాన్న దగ్గర డబ్బుల్లేవు. కాళేశ్వరం కన్న పెద్ద దెబ్బ కొట్టిన కవితక్క.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

సీబీఐ కి అప్పగిస్తూ రేవంత్ జీవో ఇచ్చాడు. హైకోర్టు జీవో మీద కాకుండా సీబీఐ దర్యాప్తు మీద స్టే ఇచ్చింది. కొన్నాళ్ళు ఊరట.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

ఇవాళ రోడ్ సైడ్ హోటల్లో ఎగ్ నూడుల్స్ చాయ్. కస్టమర్ పట్ల ఏ మాత్రం తెచ్చిపెట్టుకున్న గౌరవం లేని సర్వీస్ శాటిస్ఫైయింగ్. 😄 చాలా రోజులు అయింది ఈ వాతావరణం.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

తండ్రీ కూతురు యుద్ధాన్ని ఆపేందుకు ఇంకా ట్రంప్ రంగం లోకి దిగలేదా?

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

ఇది నా అభిప్రాయం... 2014కు ఐదేళ్ల ముందు తెలంగాణ సమాాజాన్నిసాంస్కృతికంగా ఏకం చేయడంలో కళాకారుల పాత్రే అతి పెద్దది. ఆ తర్వాత స్థానం వ్యక్తిగా కవితదే. కేసీఆర్ ది కూడా కాదు. కొడుకు, అల్లుడు గురించి చెప్పుకోవడమే దండగ. మాత్రలు వేసేవాడైతే సీన్లో కూడా లేడు. 2012-14 మధ్యకాలంలో కవిత

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ ఎదురుగా మిర్చి బజ్జి బండి. పకోడీలు కూడా. టేస్ట్ అదుర్స్. క్వాలిటీ కూడా. మణికొండలో ఎక్కడా ఈ రేంజ్ చూడలేదు. 💯

అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ ఎదురుగా మిర్చి బజ్జి బండి. పకోడీలు కూడా. టేస్ట్ అదుర్స్. క్వాలిటీ కూడా. మణికొండలో ఎక్కడా ఈ రేంజ్ చూడలేదు. 💯
Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

మణికొండలో బుల్కాపూర్ నాలా పొడవునా ఈ ఆదివారం హెరిటేజ్ వాక్ పెట్టండి . వందల మంది కలిసి నడిస్తే బుల్కాపూర్ నాలా ఎలా ఉండేది అనేది కొత్త తరానికి చెప్పినట్లు ఉంటుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. Sitaram Dhulipala Naveen EX- Councilor, Manikonda ఆలోచించండి. నేను సైతం...మణికొండ కోసం...

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

ఉమర్ ఖలీద్ తనకు బెయిల్ రాకుండా జాగ్రత్త పడ్డాడు అంటే పెద్ద ముదురే.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

వినాయక నిమజ్జనం కూడా దొంగ చాటుగా చేయాల్సిన పరిస్థితి. ఇండియా పద్దతిలోనే మురికి చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చేయండ్రా బాబూ.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

వినాయకుడి పూజ మొదటి నుంచి ఇళ్లలో జరిగే కార్యక్రమం. మరాఠాల పాలనలో పీష్వాలు దీన్ని ఊరేగింపుగా మార్చారు. అదొక బలప్రదర్శన. దక్కన్ లో ముస్లిం డామినేషన్ కు చరమగీతం పలికిన రాజ్య బలప్రదర్శన. 1818లో మరాఠాల పాలన అంతం కాగానే బ్రిటీష్ వాళ్లు దాన్ని బలవంతంగా ఆపించారు. 1893లో బాంబేలో

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

వర్షాలు ఎక్కువగా పడటంతో మతి భ్రమించిన హేట్ స్కూల్ సలహాదారు.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

నేను ఈ సినిమా చూసే నాటికి డెస్క్ టాప్ కూడా లేదు. పాముల బాణాలు, నిప్పుల బాణాలు లాగే ఈ ల్యాప్ టాప్ ను లైట్ గా తీసుకున్నాను.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

హరీశ్ రావు మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేస్తుంటే రామారావు యూట్యూబ్ మీడియా ను మ్యానేజ్ చేస్తుంటాడు. కవితక్క స్టేట్ మెంట్. ఈ మాట నిజం. ఇగో ఉన్న వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాను మ్యానేజ్ చేయలేరు. అందుకే హరీశ్ కి అప్పగించారు. డబ్బులు ఉన్న వాళ్ళు యూట్యూబ్ ను మేనేజ్ చేయగలరు.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

బీఆరెస్ 1200 కోట్ల వైట్ మనీ ఉన్న పార్టీ. కవిత అనుమానాలను కొట్టి పారేయలేం. రేపు కేసీఆర్ కేటీఆర్ ను కూడా గెంటేస్తారని ఆమె అంటున్నారు.

Srinivas (Night Owl)🦉 (@neversayyesdude) 's Twitter Profile Photo

నాన్నా జాగ్రత్త అంటున్నారు అంటే ట్యాబ్లెట్లు వేసేవాడిని మార్చమని. కేటీఆర్ తెలివి తేటల మీద నమ్మకం ఉంది.