MSBaig (@msbaigvij) 's Twitter Profile
MSBaig

@msbaigvij

State Organizing Secretary | Telugu Desam Party | Senior Minority Leader, Vijayawada West Constituency

ID: 1904584988152258562

calendar_today25-03-2025 17:24:02

138 Tweet

6 Takipçi

7 Takip Edilen

MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

'జై జవాన్ - జై కిసాన్' అనే నినాదాన్ని దేశ ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళిన స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధాని భారతరత్న. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు. #AndhraPradesh #NTRdistrict #VijayawadaWest #MSBAIG

'జై జవాన్ - జై కిసాన్' అనే నినాదాన్ని దేశ ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళిన స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధాని భారతరత్న.

శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.

#AndhraPradesh #NTRdistrict #VijayawadaWest #MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

యువతకు స్పూర్తి ప్రదాత, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు #AndhraPradesh #NTRdistrict #VijayawadaWest #MSBAIG

యువతకు స్పూర్తి ప్రదాత, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు  

#AndhraPradesh #NTRdistrict #VijayawadaWest #MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

#భోగి మంటల వెలుగులు, భోగ భాగ్యాలతో పల్లెల్లో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు. #HappyBhogi #happybhogi2026 #MSBAIG

#భోగి మంటల వెలుగులు, భోగ భాగ్యాలతో పల్లెల్లో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.

#HappyBhogi 
#happybhogi2026
#MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

#భోగి భోగ బాగ్యాల్ని, #సంక్రాంతి సుఖ సంతోషాలని, #కనుమ కమ్మని అనుభూతులను అందించాలని కోరుకుంటు, మీకు మీ కుటుంబసభ్యులకు "#మకర_సంక్రాoతి" శుభాకాంక్షలు 💐

#భోగి భోగ బాగ్యాల్ని, #సంక్రాంతి సుఖ సంతోషాలని, #కనుమ కమ్మని అనుభూతులను అందించాలని కోరుకుంటు, మీకు మీ కుటుంబసభ్యులకు "#మకర_సంక్రాoతి" శుభాకాంక్షలు 💐
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

తెలుగు ప్రజలందరికి #కనుమ పండుగ శుభాకాంక్షలు!!! Wishing A Very Happy Kanuma To All.! #HappyKanuma

తెలుగు ప్రజలందరికి #కనుమ పండుగ శుభాకాంక్షలు!!!

Wishing A Very Happy Kanuma To All.!
#HappyKanuma
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహావ్యక్తి.. నటనతో పాటు నాయకత్వంలోనూ చెరగని ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము. 🙏🙏🙏 #ఆంధ్రప్రదేశ్ #MSBAIG

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత..

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహావ్యక్తి..

నటనతో పాటు నాయకత్వంలోనూ చెరగని ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
శ్రీ నందమూరి తారక రామారావు గారి
వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము.
🙏🙏🙏

#ఆంధ్రప్రదేశ్
#MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

🗳️ జాతీయ ఓటర్ డే శుభాకాంక్షలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తి మీ ఓటులోనే ఉంది.18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు చేసుకుని, ఎన్నికల్లో బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించాలి. ప్రతి ఓటు విలువైనదే – ఓటు వేయడం మన బాధ్యత. #AndhraPradesh #VijayawadaWest #MSBAIG

🗳️ జాతీయ ఓటర్ డే శుభాకాంక్షలు
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తి మీ ఓటులోనే ఉంది.18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు చేసుకుని, ఎన్నికల్లో బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించాలి.
ప్రతి ఓటు విలువైనదే – ఓటు వేయడం మన బాధ్యత.
#AndhraPradesh #VijayawadaWest #MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి మన దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఈ చారిత్రక శుభదినాన… ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! #RepublicDay #HappyRepublicDay #India #TeluguDesamParty #MSBAIG

ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి మన దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఈ చారిత్రక శుభదినాన… ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
#RepublicDay
#HappyRepublicDay
#India
#TeluguDesamParty
#MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

పెద్దలు, మా శ్రేయోభిలాషి, విజయవాడ అర్బన్ టీడీపీ తొలి ఉపాధ్యక్షులు జనాబ్ అబ్దుల్ వహీద్ గారి అకాల మరణం బాధాకరం (ఇన్నలిల్లాహి వఇన్నఇలైహి రాజిఊన్) వహీద్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను #AbdulWaheed

పెద్దలు, మా శ్రేయోభిలాషి,
విజయవాడ అర్బన్ టీడీపీ తొలి ఉపాధ్యక్షులు జనాబ్ అబ్దుల్ వహీద్ గారి అకాల మరణం బాధాకరం (ఇన్నలిల్లాహి వఇన్నఇలైహి రాజిఊన్) వహీద్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాహ్ ను ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
#AbdulWaheed
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

సత్యాగ్రహమే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపించిన మహాత్ముడు చూపిన సన్మార్గం సదా ఆచరణీయం. ఆయన బోధనలను ఆదర్శంగా తీసుకొని యువత స్పూర్తి పొందాలి. మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళి. #GandhijiVardhanthi #MSBAIG

సత్యాగ్రహమే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపించిన మహాత్ముడు చూపిన సన్మార్గం సదా ఆచరణీయం. ఆయన బోధనలను ఆదర్శంగా తీసుకొని యువత స్పూర్తి పొందాలి. మహాత్మ గాంధీజీ వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళి.
#GandhijiVardhanthi
#MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

#BondaUma Wishing Vijayawada Central MLA, Government Whip and TDP Polit Bureau Member Sri Bonda Uma Garu Happy Birthday. Allah.s.w.t bless him always.

MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

Congratulations Lokesh Nara N Chandrababu Naidu for giving this futuristic opportunity thats going to shape the upcoming generations of andhra pradesh. Many people dream but few achieve and we are very proud of you and welcome #AmaravatiQuantumValley. The new era!

MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్. మంత్రి చొరవతో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #TdpSocialMediaForTdp #MSBAIG

విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్. మంత్రి చొరవతో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#TdpSocialMediaForTdp
#MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

📢 ఏపీలో మరో డిజిటల్ విప్లవం! ప్రతి కుటుంబానికి 🪪 స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ త్వరలో మీ చేతుల్లోకి ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు సంక్షేమ పథకాల సమాచారం ఒకే చోట QR కోడ్ ఆధారిత ఆల్-ఇన్-వన్ స్మార్ట్ కార్డు జూన్ నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు పంపిణీ 24 రకాల కీలక వివరాలు ఒకే కార్డులో

📢 ఏపీలో మరో డిజిటల్ విప్లవం!

ప్రతి కుటుంబానికి
🪪 స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్
త్వరలో మీ చేతుల్లోకి 

ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు
సంక్షేమ పథకాల సమాచారం ఒకే చోట
QR కోడ్ ఆధారిత ఆల్-ఇన్-వన్ స్మార్ట్ కార్డు
జూన్ నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు పంపిణీ
24 రకాల కీలక వివరాలు ఒకే కార్డులో
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

ఆ మహా దేవుని ఆశీస్సులు మీ కుటుంబం పై ఉండాలని ఆకాంక్షిస్తూ!! మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు!! #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #TdpSocialMediaForTdp #MSBAIG

ఆ మహా దేవుని ఆశీస్సులు మీ కుటుంబం పై ఉండాలని ఆకాంక్షిస్తూ!!
మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు!!

#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#TdpSocialMediaForTdp
#MSBAIG
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు. అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. #Ramzan2026 #RamzanBegins

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు. అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.  
#Ramzan2026
#RamzanBegins
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

#KesineniSivanath #KesineniChinni #Vijayawada #AutoDrivers #SevaKaryakramam #TDP #VijayawadaWest #NaraChandrababuNaidu #NaraLokesh #IdhiManchiPrabhutvam #MSBaig

MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎం. ఎస్. బేగ్ గారు మరియు సెక్రటరీ గారితో కలిసి బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి పనులు, పాఠకుల సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ విస్తరణ, భవిష్యత్ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎం. ఎస్. బేగ్ గారు మరియు సెక్రటరీ గారితో కలిసి బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి పనులు, పాఠకుల సౌకర్యాలు, డిజిటల్ లైబ్రరీ విస్తరణ, భవిష్యత్ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

ఎస్టీల వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అనుసంధాన రహదారుల కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. రూ.15 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. 9 ఐటీడీఏల నిర్వహణకు రూ: 28.63 కోట్లు కేటాయించింది. #SwarnaAndhraBudget2026

ఎస్టీల వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అనుసంధాన రహదారుల కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు  కేటాయించింది కూటమి ప్రభుత్వం. రూ.15 కోట్లతో  గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం ఏర్పాటు చేస్తోంది.  9 ఐటీడీఏల నిర్వహణకు రూ: 28.63 కోట్లు కేటాయించింది. 
#SwarnaAndhraBudget2026
MSBaig (@msbaigvij) 's Twitter Profile Photo

మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ , ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్.బేగ్ గారు #Vijayawada #NaraChandrababuNaidu #NaraLokesh #MSBaig

మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ , ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గద్దె అనురాధ గారిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్.బేగ్ గారు

#Vijayawada #NaraChandrababuNaidu #NaraLokesh #MSBaig