KTR, Former Minister
@ministerktr
ID: 2550018541
06-06-2014 13:18:12
14,14K Tweet
1,0M Takipçi
71 Takip Edilen
Delighted to welcome Kaynes Technology for setting up of OSAT & Compound Semiconductor manufacturing facility in Telangana, with an investment of 2800 Cr generating 2000 jobs. 😊 Proud moment for Telangana as we now join the league of coveted global destinations that host
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని హన్మకొండ బంధం చెరువు వద్ద 15 ఎంఎల్డీ సామర్ధ్యంతో నిర్మించిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) ను మరియు సుందరీకరించిన ఎన్ఐటి జంక్షన్ ను మంత్రులు KTR, Errabelli Dayakar Rao, Satyavathi Rathod ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్,
హన్మకొండలో నిర్మించనున్న టీఎస్ఆర్టీసీ నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి మంత్రులు KTR, Errabelli Dayakar Rao, Satyavathi Rathod నేడు శంకుస్థాపన చేశారు.
🎉 Telangana Tier-II Cities Join State's IT Growth Story IT Minister KTR along with Ministers Errabelli Dayakar Rao, Satyavathi Rathod inaugurated the Global Development Centre of Quadrant Technologies in Warangal. The Development Centre, spread in an expansive 50,000 sq. ft. space, serves
మహిళలకు భద్రత, రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని నేడు మంత్రులు KTR, Satyavathi Rathod, Errabelli Dayakar Rao ప్రారంభించారు.