
Manukranth Chennareddy
@manukranthreddy
Politician , Founder and CEO Mashcom Enterprise
ID: 1081275568773943296
04-01-2019 19:45:59
1,1K Tweet
20,20K Takipçi
9 Takip Edilen



ఈరోజు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తో మర్యాదపూర్వక భేటీ మరియు నెల్లూరు జిల్లా లో పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇటీవలే వైసీపీ పార్టీ కి రాజీనామా చేసినందుకు వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. Pawan Kalyan Manohar Nadendla #JanaSenaParty



ఈ రోజు నెల్లూరు జిల్లా కార్యాలయం కి నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు సిటీ ఉమ్మడి అభ్యర్థి పొంగూరు నారాయణ గారు జనసన పార్టీ మద్దతు కోరటం జరిగింది. పోతు దర్మం ప్రకారం వారికి సహాయ సహకారాలు అందిస్తాము అని తెలియచేయటం జరిగింది. Pawan Kalyan



Nellore: Today Joint Press Conference along with TDP and BJP leaders regarding Pension Distribution issue. Pawan Kalyan Manohar Nadendla JanaSena Party

