Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile
Dagumati Venkata Krishnareddy

@kavyakrishnardy

‘MLA_ TDP @ Kavali Constituency’

ID: 1620305718548262912

calendar_today31-01-2023 06:19:41

911 Tweet

272 Takipçi

12 Takip Edilen

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

#FreedomAfter30Years The people of #Pulivendula and #Ontimitta have chosen progress over backwardness! For the first time in 30 years, Pulivendula has taken part in a truly democratic election process and the people have had the chance to cast their vote freely. Congratulations

#FreedomAfter30Years 
The people of #Pulivendula and #Ontimitta have chosen progress over backwardness! For the first time in 30 years, Pulivendula has taken part in a truly democratic election process and the people have had the chance to cast their vote freely. Congratulations
Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

కావలి ఆర్ డి ఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో... అధికారులతో కలిసి పాల్గొన్న కావలి ఎమ్మెల్యే #NationFirst #HappyIndependenceDay2025

కావలి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న....కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటక్రిష్ణారెడ్డి గారు. #NationFirst #HappyIndependenceDay

"Heartfelt thanks to Hon'ble CM Shri N Chandrababu Naidu Garu for launching the 'Stree Shakti' scheme today August 15th! This initiative providing free bus travel for women and transgender persons is a significant step towards empowerment and inclusivity in Andhra Pradesh #StreeShakti #APGOVT"

"Heartfelt thanks to Hon'ble CM Shri <a href="/ncbn/">N Chandrababu Naidu</a> Garu for launching the 'Stree Shakti' scheme today August 15th! This initiative providing free bus travel for women and transgender persons is a significant step towards empowerment and inclusivity in Andhra Pradesh #StreeShakti #APGOVT"
Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, టిడిపి మైనారిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మస్తాన్ గారి 90వ జన్మదిన వేడుకలల్లో పాల్గొనడం జరిగింది.

మహిళాశక్తి ఆనంద కాంతుల నడుమ, రాష్ట్ర వ్యాప్తంగా రయ్ రయ్ మని దూసుకుపోతున్న ఉచిత ఆర్టీసీ బస్సులు 🚌📷 #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

ఇంతకన్నా ఎక్కువ దిగాజారలేవనుకున్న ప్రతీసారి ఇంకా దిగజారుతున్నావ్ Ramireddy Pratap Kumar Reddy

Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

I demand strict action against those who attempted murder on me. Law should not spare such culprits. Requesting immediate intervention from Hon’ble N Chandrababu Naidu Anitha Vangalapudi Lokesh Nara, Andhra Pradesh Police , to ensure justice and safety. #Justice

Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

✨Wishing the one and only Megastar Chiranjeevi garu a very Happy Birthday! 🎉 Your journey, dedication & inspiration continue to light up millions of hearts. 💛 Wishing you health, happiness & many more milestones ahead. 🙏💐 #HBDMegastarChiranjeevi

✨Wishing the one and only Megastar Chiranjeevi garu a very Happy Birthday! 🎉
Your journey, dedication &amp; inspiration continue to light up millions of hearts. 💛
Wishing you health, happiness &amp; many more milestones ahead. 🙏💐
#HBDMegastarChiranjeevi
Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

ఈ అభివృద్ధి చూసే కదా.. మీరు ఇటువంటి నీచ కృత్యాలకు పాల్పడుతోంది Ramireddy Pratap Kumar Reddy ysrcpkavali

Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

నెల్లూరు పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న #kavyakrishnareddy #tdp #mla #kavali

నెల్లూరు పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న #kavyakrishnareddy #tdp #mla #kavali
Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సంస్కారంగా మాట్లాడండి .. #kavyakrishnareddy #TDP

Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

మీరు అధికారంలో ఉన్నపుడే నన్ను ఏం పీ** పోయారు .. నువ్వు కాదు గాని నీ బాస్ జగన్ ని తెచ్చుకో #kavyakrishnareddy #tdp #mla

Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

కావలి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు #GaneshChaturthi

కావలి నియోజకవర్గ ప్రజలందరికీ  వినాయక చవితి శుభాకాంక్షలు #GaneshChaturthi
Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

అమృతం వంటి భాష నా తెలుగుభాష తేనెలొలుకు భాష నా తెలుగుభాష నాశ్వాస-నాధ్యాసగా ఉండు నా తెలుగుభాష తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు #GiduguVenkataRamamurthy #TeluguLanguageDay

అమృతం వంటి భాష నా తెలుగుభాష తేనెలొలుకు భాష నా తెలుగుభాష నాశ్వాస-నాధ్యాసగా ఉండు నా తెలుగుభాష 
తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు #GiduguVenkataRamamurthy #TeluguLanguageDay
Dagumati Venkata Krishnareddy (@kavyakrishnardy) 's Twitter Profile Photo

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన చంద్రశేఖర్ రెడ్డి కళాశాలలకు మున్సిపాలిటీ టాక్స్లు ఎగ్గొట్టిన వ్యక్తి ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల లీక్ లో ముద్దాయి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కళాశాలలో మానభంగాలు జరిగిన అఘాయిత్యాలకు చర్చకు సిద్ధమా Chandra Sekhar Reddy Parvathareddy