Shashank sharma G (@gshashanksharma) 's Twitter Profile
Shashank sharma G

@gshashanksharma

ॐ सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः | Entrepreneur | MJ is♥️ || Official Member SM @BJP4Telangana

ID: 2221730114

calendar_today29-11-2013 16:44:04

18,18K Tweet

3,3K Takipçi

678 Takip Edilen

Stringg (@stringreveals) 's Twitter Profile Photo

వక్ఫ్ బోర్డ్ చట్టసవరణపై పార్లమెంట్ కు మన అభిప్రాయం తెలియజేద్దాం tinyurl.com/WAKFAmend ఈ లింక్ ఓపెన్ చేసి మన పేరు చివరిలో వ్రాసి పంపించండి. మాటర్ అంతా రెడీ గా ఉంది. JUST DO THIS🙏 #BanWaqf

BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

డైవర్షన్ డ్రామాల్లో కారు, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజా సమస్యలు వస్తే చాలు.. గొడవలు మొదలెడతరు సమస్యలు పక్కకుపోవాలి.. వీళ్ల కొట్లాటలు తెరమీదకు రావాలి రేవంత్ నాటకం.. గులాబీల బూటకం #PrashnistunnaTelangana

డైవర్షన్ డ్రామాల్లో కారు, కాంగ్రెస్‌ పార్టీలు 
ప్రజా సమస్యలు వస్తే చాలు.. గొడవలు మొదలెడతరు 
సమస్యలు పక్కకుపోవాలి.. వీళ్ల కొట్లాటలు తెరమీదకు రావాలి 
రేవంత్ నాటకం.. గులాబీల బూటకం 

#PrashnistunnaTelangana
BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

ప్రజాసమస్యలు గాలికొదిలి.. కారు, కాంగ్రెస్ కొట్లాటలు ప్రజా సంక్షేమమే ఎజెండాగా బిజెపి కార్యాచరణ రుణమాఫీ, రైతు భరోసా, వరద బాధితుల సాయమే ఎజెండాగా ప్రణాళిక ప్రజలకు అండగా బిజెపి, ప్రజా కంటకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ #PrashnistunnaTelangana

Office of PMR || మురళీధర్ రావు గారి కార్యాలయం (@pmroffice) 's Twitter Profile Photo

గణేష్ పూజ నవరాత్రి మహోత్సవం సందర్బంగా DD కాలనీలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణనాథుని దర్శించిన @PMuralidharrao గారు.

గణేష్ పూజ నవరాత్రి మహోత్సవం సందర్బంగా DD కాలనీలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణనాథుని దర్శించిన @PMuralidharrao గారు.
Sumiran Komarraju (@sumirankv) 's Twitter Profile Photo

Join us in celebrating Hyderabad Liberation Day on 17th September 2024 at the Parade Grounds, Secunderabad. Hon'ble Union Minister and BJP Telangana President, Shri G Kishan Reddy Garu, Shri Gajendra Singh Shekhawat Ji, and Shri Bandi Sanjay Kumar Garu will grace the occasion. Let's honor

Join us in celebrating Hyderabad Liberation Day on 17th September 2024 at the Parade Grounds, Secunderabad. 

Hon'ble Union Minister and <a href="/BJP4Telangana/">BJP Telangana</a> President, Shri <a href="/kishanreddybjp/">G Kishan Reddy</a> Garu, Shri <a href="/gssjodhpur/">Gajendra Singh Shekhawat</a> Ji, and Shri <a href="/bandisanjay_bjp/">Bandi Sanjay Kumar</a> Garu will grace the occasion. 

Let's honor
Office of PMR || మురళీధర్ రావు గారి కార్యాలయం (@pmroffice) 's Twitter Profile Photo

ఈరోజు బాలాపూర్ లోని శ్రీ మహా గణనాథుని దర్శించుకుని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్ధించిన @PMuralidharrao గారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు -కోలన్ శంకర్ రెడ్డి గారు మరియు స్థానిక నాయకులు విజయ్ గారు, ఎస్సి మోర్చా సభ్యులు-వెంకటేష్, నాగరాజు పాల్గొన్నారు

Shashank sharma G (@gshashanksharma) 's Twitter Profile Photo

ఆ MLA ఇప్పుడు ఎం చేయట్లే ఇవన్నీ BRS లో ఉన్నపుడు కూడా చేస్తూ ఉండే 😏 మీరు ఇప్పుడు మాట్లాడటం ఏంటో 😱