Eclector (@eclector1419857) 's Twitter Profile
Eclector

@eclector1419857

Not a devotee of anyone. Can be a critic too.

ID: 1229474147027357696

calendar_today17-02-2020 18:35:12

85,85K Tweet

7,7K Takipçi

97 Takip Edilen

Eclector (@eclector1419857) 's Twitter Profile Photo

The handles of supporters belonging to All India Trinamool Congress Congress Samajwadi Party etc. Their agenda Blind opposition even to anything that is not discovered by BJP- in this case oppose N Chandrababu Naidu & support YS Jagan Mohan Reddy (although they know he is a secret stooge of BJP) Shameless.

మన ప్రకాశం (@mana_prakasam) 's Twitter Profile Photo

గత పదేళ్లుగా జగన్ & కో బురద చల్లడం టిడిపి కడుక్కోవడం ఇదే సరిపోయింది ఇపుడు బాబు & కో ఆధారాలు సహా నిజాలు చెబుతుంటే అవి అబద్ధాలు అని నిరూపించుకోవడానికి జగన్ & కో పడుతున్న కష్టం చూస్తే...

మన ప్రకాశం (@mana_prakasam) 's Twitter Profile Photo

ప్రకాశం జిల్లా ఒంగోలులో కాకరేపుతున్న బాలినేని ఎంట్రీ వ్యవహారం బాలినేనికి స్వాగతం పలుకుతూ జనసేన నేతల ఫ్లెక్సీలు ఫ్లెక్సీలపై దామచర్ల, బాలినేని ఫొటోలు జనసేన ఫ్లెక్సీలపై టీడీపీ నేతల అభ్యంతరం కావాలంటే జనసేన నేతల ఫొటోలు వేసుకోవాలని ఫైర్‌

మన ప్రకాశం (@mana_prakasam) 's Twitter Profile Photo

NABL అంటే ఏమిటంటే అని తెలియచేయటానికి 15 సెకన్ల దగ్గర మొదలెడితే 26 సెకన్ల దగ్గర ముగించాడు,అంటే మొత్తం 11 సెకన్లు అన్నమాట🤣🤣 YS Jagan Mohan Reddy గాడి ఇంజన్ 11 సెకన్లు లేటుగా ఎత్తుకుంటది కాబోలు🤣🤣....

Eclector (@eclector1419857) 's Twitter Profile Photo

గతంలో టీడీపీ కార్యకర్తల పై దాడి చేసిన వాళ్లకు ఏమీ కాలేదు తాజాగా కూడా కొన్ని చోట్ల దాడి చేస్తున్నారు ఇంక ఫ్లెక్సీలు ఎంత ?

Eclector (@eclector1419857) 's Twitter Profile Photo

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (YSRCP) అల్లుడే కిలారి రోశయ్య

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (YSRCP) అల్లుడే కిలారి రోశయ్య
మన ప్రకాశం (@mana_prakasam) 's Twitter Profile Photo

విజయవాడలో భారత పరిశ్రమల సమాఖ్య సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశం - సీఐఐ సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి లోకేష్ మంగళగిరి : టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరిస్తున్న చంద్రబాబు - ప్రతీ శనివారం పార్టీ కార్యక్రమాలకు సమయం

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

చంద్రబాబు గారు నాలుగో సారి ముఖ్యమంత్రి అయినా, మొదటి సారి సియం అయినట్టు కసితో పని చేస్తున్నారు.. పెట్టుబడుల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ISB మోడల్ లో, AI యూనివర్సిటీ స్థాపనకు మా ప్రభుత్వం వర్క్ అవుట్ చేస్తుంది. విశాఖ కేంద్రంగా ఐటి, డేటా సెంటర్, AI పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh

Eclector (@eclector1419857) 's Twitter Profile Photo

నేను సాధారణంగా సినిమా...అందులో తెలుగు సినిమా వాళ్ళ పై ఎక్కువ వేయను ... ఇలాంటివి దాచుకోండి ...ఎవరికైనా ముఖ్యమనిపిస్తే ....2028-2029 నాటికి ఆ సినిమా కు అడ్డుపడ్డారు ..ఈ సినిమాకు అడ్డుపడ్డారు అంటూ కొన్ని హ్యాండిల్స్ బయలుదేరుతాయి ... గతానుభవం అలానే ఉంది కనుక ....

నేను సాధారణంగా సినిమా...అందులో తెలుగు సినిమా వాళ్ళ పై ఎక్కువ వేయను ... ఇలాంటివి దాచుకోండి ...ఎవరికైనా ముఖ్యమనిపిస్తే ....2028-2029 నాటికి ఆ సినిమా కు అడ్డుపడ్డారు ..ఈ సినిమాకు అడ్డుపడ్డారు అంటూ కొన్ని హ్యాండిల్స్ బయలుదేరుతాయి ... గతానుభవం అలానే ఉంది కనుక ....
మన ప్రకాశం (@mana_prakasam) 's Twitter Profile Photo

'దేవర' మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి - ఏపీలోని అన్ని థియేటర్లలో బాల్కనీ టికెట్ ధరలు రూ.110, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ.60 మేర పెంచుకునేందుకు అనుమతి - తొమ్మిది రోజుల పాటు 5 స్పెషల్ షోలు ప్రదర్శనకు అనుమతులు - కేవలం 27వ తేదీన మాత్రమే 6 షోలకు అనుమతి -

'దేవర' మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి - ఏపీలోని అన్ని థియేటర్లలో బాల్కనీ టికెట్ ధరలు రూ.110, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ.60 మేర పెంచుకునేందుకు అనుమతి - తొమ్మిది రోజుల పాటు 5 స్పెషల్ షోలు ప్రదర్శనకు అనుమతులు - కేవలం 27వ తేదీన మాత్రమే 6 షోలకు అనుమతి -
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

పెట్టుబడుల వికేంద్రీకరణతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక్కో రంగంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాం. #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh

Eclector (@eclector1419857) 's Twitter Profile Photo

You exploit the coastal areas of #AndhraPradesh, especially Konaseema and Rajamahendravaram, without caring much for the development of the region compared to what you earn. Is this fixed or not ? Oil and Natural Gas Corporation Limited (ONGC)

You exploit the coastal areas of #AndhraPradesh, especially Konaseema and Rajamahendravaram, without caring much for the development of the region compared to what you earn.

Is this fixed or not ? <a href="/ONGC_/">Oil and Natural Gas Corporation Limited (ONGC)</a>
Eclector (@eclector1419857) 's Twitter Profile Photo

ఫిక్స్ చేసాం అని న్యూస్ లో ఉంది కానీ నమ్మకం లేదు ongc వాళ్ళ పై.. పైపులు పాతవి.. గ్యాస్ వెలికి తీసుకుని అమ్ముకు దొబ్బడం లో ఉన్న శ్రద్ధ వాటి మైంటెనెన్సు పై ఉండదు వాళ్లకు..

2016 Silpis Invited Nov-2023 TTD Board convened committee to decide...still it appears legal problems are not fully cleared.

2016
Silpis Invited

Nov-2023
TTD Board convened committee to decide...still it appears legal problems are not fully cleared.
Eclector (@eclector1419857) 's Twitter Profile Photo

అన్నీ ఓకే కానీ జగన్ ని ఎక్కువగా ఏమీ అనడు సరే అది పక్కన పెడితే ఒక్కసారికే మంత్రి పదవి కుదరదు చాలా కాంపిటీషన్ ఉంది అలాంటి ఆశలు కంటే ఏదైనా నామినేటెడ్ పదవి ఆశలు బెటర్ ఏమో ?