BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile
BRS CHARGESHEET

@brschargesheet

Telanganite | Facts | Pun- Intended:
On a mission to expose the reality of the BRS regime

ID: 1876207087547789312

calendar_today06-01-2025 10:00:20

1,1K Tweet

280 Takipçi

55 Takip Edilen

BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

అబ్బో... మీ బాస్ మోడీపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించగానే, కోపం బాగానే పొడుచుకొచ్చింది. మోడీ, బీజేపీ మీకు రహస్య మిత్రులు అనేందుకు ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి?

అబ్బో... మీ బాస్ మోడీపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించగానే, కోపం బాగానే పొడుచుకొచ్చింది. 

మోడీ, బీజేపీ మీకు రహస్య మిత్రులు అనేందుకు ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి?
BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

ఈ చరిత్రాత్మక కట్టడం కుప్పకూలిందే కేసీయార్ హయాంలో..!! ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ కి ఇచ్చే ఆలోచన పుట్టిందే మీ కేసీఆర్ హయాంలో... మీ చిన్న బాస్ మర్చిపోయారేమో. కాస్త చెప్పండి. #tgsrtc

BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

స్వలాభం కోసం, కమీషన్ల కోసం కాంగ్రెస్ సృష్టించిన సంపదను దోచిపెట్టిన కథ ఇది. ఆస్తులు తెగనమ్మి... తెలంగాణను నిలువునా ముంచిర్రు. #orr

BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

అధికారికంగా ఏ చిహ్నం ఉండాలి, ఎవరి విగ్రహం ఎప్పుడు... ఎక్కడ... ఎలా ఉండాలో సర్కార్ మేధావులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయబోతోంది. దీనికి మీ అయ్య, మీ పార్టీ అనుమతి అవసరం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం... ప్రజల ప్రభుత్వం

అధికారికంగా ఏ చిహ్నం ఉండాలి, ఎవరి విగ్రహం ఎప్పుడు... ఎక్కడ... ఎలా ఉండాలో సర్కార్ మేధావులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయబోతోంది. 

దీనికి మీ అయ్య, మీ పార్టీ అనుమతి అవసరం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం... ప్రజల ప్రభుత్వం
BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

కాకి లెక్కలా...? FRBM పరిధిలోకి రాకుండా తెచ్చిన అప్పుల సంగతి ఏంటీ? కుదవపెట్టిన పెట్టిన ఆస్తుల సంగతి ఏంటీ? డైరెక్ట్ అప్పులు కాదు... దొంగ దారిన తెచ్చిన అప్పుల సంగతీ, అందులో మీ కమీషన్ల సంగతి తేలాలి కదా???

కాకి లెక్కలా...?

FRBM పరిధిలోకి రాకుండా తెచ్చిన అప్పుల సంగతి ఏంటీ? 

కుదవపెట్టిన పెట్టిన ఆస్తుల సంగతి ఏంటీ? 

డైరెక్ట్ అప్పులు కాదు... దొంగ దారిన తెచ్చిన అప్పుల సంగతీ, అందులో మీ కమీషన్ల సంగతి తేలాలి కదా???
BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

Dear KTR, easy to take credit for a PPP project finished under the Congress govt. But no ownership of a flood-prone, clogged #Hyderabad after #10years of your #BRS governance 'greatness'? Shame!

Dear <a href="/KTRBRS/">KTR</a>, easy to take credit for a PPP project finished under the Congress govt. But no ownership of a flood-prone, clogged #Hyderabad after #10years of your #BRS governance 'greatness'? Shame!
BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

బీసీ బిడ్డల కోసం ఢిల్లీలో దీక్షకు రాలే... బీసీలకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ తెస్తే నోరు మెదపలే రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్ ఉంటే... మీ దోస్తు బీజేపీని ఒక్క మాట అనలే నీకు ఎక్కడిది అయ్యా... బీసీల కోసం సభ పెట్టె హక్కు. వారు ప్రశిస్తారని భయపడ్డావ్. అందుకే సభ రద్దు. BRS Party

BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

వచ్చాడండి... ఇప్పుడే నిద్రలేచి. నిన్ను దేకినా, దేకకున్న... నువ్వు పోయి మోడీ పంచన చేరితే రాహుల్ వచ్చి నీకోసం మాట్లాడేది ఉండేనా?

BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

ఈ ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉందా?? మన మెట్రోకు అనుమతి ఇవ్వక పోతే స్పందించరు మన బీసీ బిడ్డల రిజర్వేషన్ల బిల్లు ఆమోదించక పోతే మాట్లాడరు ఢిల్లీలో తెలంగాణకు రావాల్సిన నిధులు ఆగిపోతే నోరు తెరువరు ఎవరు వారు? Hint: మోడీతో రహస్య స్నేహం ఉన్న పింక్ లీడర్స్ పార్టీ #BRS #KcrFailedAsCm

BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

ఓట్ల దొంగ మోడీ అని దేశం అంతా కోడై కూస్తుంది. కానీ ఫామ్ హౌజ్ కేసీఆర్, కేటీఆర్ ఒక్క మాట మాట్లాడరు. ఎందుకు??? మోడీ- కేసీఆర్ రహస్య మిత్రులు కాబట్టి. Brs ను బీజేపీలో విలీనం చేయబోతున్నారు కాబట్టి. #VoteChori #Modi #KCR

BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

డిజైన్ కు, రెగ్యులర్ వాటికి తేడా తెల్వని పింక్ స్క్రైబ్... చిల్లర వేషాలు ఎందుకు? కేసీఆర్ మీ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసిండ? #IndependenceDay #kcrfails

డిజైన్ కు, రెగ్యులర్ వాటికి తేడా తెల్వని పింక్ స్క్రైబ్... చిల్లర వేషాలు ఎందుకు? 

కేసీఆర్ మీ పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసిండ? 
#IndependenceDay 
#kcrfails
BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

తాను చేస్తే సంసారం, ఇంకొకరు చేస్తే... ? గిట్లుంటది, బీఆరెస్ బట్టేబాజ్ మాటలు.

BRS CHARGESHEET (@brschargesheet) 's Twitter Profile Photo

నిజాయితీగా, ప్రచార ఆర్భాటం లేకుండా... రైతుల కోసం కొట్లాడుతున్నారు. బీఆరెస్ కు ఎలాగు లోక్ సభలో ఎంపీలే లేరు. రాజ్యసభ లో మీ దోస్తు మోడీపై దమ్ముందా?? #brsbjp #farmer