Srilatha
@SrilathaJsp
Janasenani chellelu
ID:1018119868632059904
14-07-2018 13:07:47
96,8K Tweets
2,4K Followers
351 Following
అశేష జనవాహినితో కిక్కిరిసిన కొయ్యలగూడెం వారాహి విజయభేరి బహిరంగ సభ
పోలవరం సీట్ గెలిపిద్దాం 👍
పోలవరం ప్రాజెక్ట్ పూర్తీ చేద్దాం✊
#VarahiVijayaBheri
#Polavaram
#HelloAP_ByeByeYCP 👋
#VoteForGlass | #VoteForNDA ☝️
#AllianceForABetterFuture ✊
Biggest kick! 🥰👌🔥
భారీగా గెలవబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ కళ్యాణ్, బాబు ఇద్దరి మొహాల్లో స్పష్టంగా కనబడుతుంది. 🤗
#HelloAP_VoteForJanaSenaTDPBJP
సరిగ్గా ఇదే ఆనందం 2019 లో జగన్ ఫేస్ లో కనబడింది. 😂
#HelloAP_ByByeYCP
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా..
కూటమి 'ప్రజామేనిఫెస్టో' దెబ్బతో YS Jagan Mohan Reddyని చెత్త బుట్టలోకి వెళ్ళింది!!
JanaSena Party
Telugu Desam Party
N Chandrababu Naidu
#JSPforNewAgePolitics
#PrajaManifesto
#VoteForGlass | #VoteForNDA
#AllianceForABetterFuture
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా..
'ప్రజామేనిఫెస్టో'
#PrajaManifesto
#VoteForGlass | #VoteForNDA
#AllianceForABetterFuture
పోలవరం సీట్ కొట్టేది మేమే
పోలవరం కట్టేది మేమే
అశేష జనవాహినితో కిక్కిరిసిన కొయ్యలగూడెం వారాహి విజయభేరి సభ
#VarahiVijayaBheri
#Polavaram
#HelloAP_ByeByeYCP 👋
#VoteForGlass | #VoteForNDA ☝️
#AllianceForABetterFuture ✊
పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సెస్ ను నేను ప్రతిపాదిస్తున్నాను
వైసీపీ చేసిన మోసాలతో పోలవరం నిషేధిత ప్రాంతమైంది
పునరావాసానికి నిధులు కేటాయించకుండా జగన్ నాటకం
2027 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం
#VarahiVijayaBheri
#HelloAP_ByeByeYCP 👋
#VoteForGlass | #VoteForNDA ☝️
బాలు పాట నా మాట రెండు తీపి.♥️ చేయగలను అని నమ్మితేనే విజయం.
చేయలేను అని అనుకోవడమే అపజయం. ✊
Power of positive thinking. 🤗
He has superb clarity and it is always for betterment of the society, just that it doesn't align with your scheme of things.
#JanasenaParty
పోలవరం నిర్వాసితులకు 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జనసేనాని!
సొంత డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టే Pawan Kalyan ఎక్కడ?
ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి 41,000 వేల కోట్లు వెనకేసుకున్న YS Jagan Mohan Reddy ఎక్కడ?
ఇదే ఒక నాయకుడికి
2027 కి పోలవరం పూర్తి చేస్తాం - శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏
Pawan Kalyan JanaSena Party
ఓడిపోతున్నాం అని అసంతృప్తి స్వరాలు బహిరంగనానే వినిపిస్తున్నారు వైసీపీ నేతలు. 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్' అమలు చేసిన YS Jagan Mohan Reddyపై అబద్ధాలకోరు అంటూ అసహనం వ్యక్తం చేసిన ధర్మాన ప్రసాద రావు.
#HelloAP_ByeByeYCP 👋
#VoteForGlass | #VoteForNDA ☝️
#AllianceForABetterFuture ✊
కన్నెత్తి చూడాలన్నా, ఎదిరించి ఒక మాట మాట్లాడాలన్నా భయపడే స్థితి నుండి సేనాని ఇచ్చిన ధైర్యంతో పులివెందులలోనే వై.ఎస్ జగన్ సతీమణిని ప్రశ్నిస్తున్న ప్రజలు!
#HelloAP_ByeByeYCP 👋
#VoteForGlass | #VoteForNDA ☝️
#AllianceForABetterFuture ✊