Mana BJP Mana Desam Kosam
@bjpdesam
We are supporters of BJP Party and It's political policies.Followers of Prime Minister Modi and strongly follow his ideology for the development of our country
ID: 1508340120143151104
28-03-2022 07:16:21
1,1K Tweet
463 Takipçi
203 Takip Edilen
ఓటు హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని పద్మవిభూషణ్, మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి గారు ఓటర్లకు పిలుపునిచ్చారు. Chiranjeevi Konidela
విజయం మనదే . . రెండవసారి పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించిన సందర్భంలో సికింద్రాబాద్' కా షాన్ కిషన్ రెడ్డి గారికి హార్ధిక శుభాకాంక్షలు.. G Kishan Reddy Office of G. Kishan Reddy #kishanreddybjp #BJP4Telangana #BJP4IND
ప్రధానిగా శ్రీ నరేంద్రమోదీ గారు 3వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజల హార్ధిక శుభాకాంక్షలు . . Narendra Modi G Kishan Reddy #Narendramodi #Modi #ModiAgainIn2024 #ModiAgain #Phirekbaarmodisarkar2024 #BJP4IND #BJP4Telangana
ప్రధాని మోదీ 3.0 గారి నాయకత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ G Kishan Reddy గారికి మా హార్థిక శుభాకాంక్షలు. #ModiAgain
సమర్దుడికి సముచిత స్థానం సికింద్రాబాద్ కు దక్కిన గౌరవం. . నమో కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ద్వితీయ పర్యాయం ప్రమాణ స్వీకారం. . శ్రీ కిషన్ రెడ్డి గారికి హార్ధిక శుభాకాంక్షలు . . G Kishan Reddy #ModiAgain #KishanReddy #ModiAgainIn2024 #PhirEkBaarModiSarkar
ప్రజల కోసం చేసిన పోరాటాలతో కార్యకర్త స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన స్ఫూర్తి ప్రధాత, స్వచ్ఛమైన నాయకులు, తెలంగాణా బిజేపి అధ్యక్షులు, సికింద్రాబాద్ ఎంపి, బొగ్గు, ఖనిజ శాఖల కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. . G Kishan Reddy
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోది గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.. Narendra Modi #NarendraModi #NarendraModiBirthday #HappyBirthdayNarendraModi