APSRTC (@apsrtc) 's Twitter Profile
APSRTC

@apsrtc

APSRTC's Official Twitter Account

ID: 58131308

linkhttp://www.apsrtconline.in calendar_today19-07-2009 05:25:15

5,5K Tweet

14,14K Followers

0 Following

APSRTC (@apsrtc) 's Twitter Profile Photo

వినుకొండ డిపో నుండి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి బస్సు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది.

APSRTC ప్రధాన కార్యాలయం నందు శ్రీ. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు.

చీరాల డిపో నందు రెండు నూతన ఇంద్ర ఏ.సి బస్సులు ప్రారంభం.

మధురవాడ డిపో నందు నూతన సూపర్ లగ్జరీ బస్సులను శాసనసభ్యులు శ్రీ. గంటా శ్రీనివాసరావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి అధికారులు, స్థానికులు పాల్గొన్నారు

అవనిగడ్డ డిపో నందు నూతన బస్సులను స్థానిక శాసనసభ్యులు శ్రీ. మండలి బుద్ధప్రసాద్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి ఉద్యోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

APSRTC is Operating Super Luxury Services for SRIKALAHASTHI - MADURAI (Via: Tirupathi, Chittoor, Vellore Tiruvannamalai, Trichy). For Bookings Please Visit apsrtconline.in

APSRTC is Operating Super Luxury Services for SRIKALAHASTHI - MADURAI (Via: Tirupathi, Chittoor, Vellore Tiruvannamalai, Trichy).

For Bookings Please Visit 
apsrtconline.in
APSRTC (@apsrtc) 's Twitter Profile Photo

అవనిగడ్డ డిపో నుండి హైదరాబాద్ బి.హెచ్.ఈ.ఎల్ కు నూతన స్టార్ లైనర్ నాన్ ఏసి స్లీపర్ బస్సులు ప్రారంభం.