AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profileg
AnyNews Telugu

@anynewstelugu

AnyNews is a Made in India News Application, bringing you all the breaking news, with headlines updated from time to time. Download the app now.

ID:1309360990824226816

linkhttps://anynews.co.in calendar_today25-09-2020 05:16:24

11,2K Tweets

278 Followers

1,1K Following

JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

ఉమ్మడి మేనిఫెస్టో(2024) విడుదల కార్యక్రమం

ప్రజాగళం పేరిట జనసేన టిడిపి, బిజెపి కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు,టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు.
Pawan Kalyan N Chandrababu Naidu



👋…

ఉమ్మడి మేనిఫెస్టో(2024) విడుదల కార్యక్రమం ప్రజాగళం పేరిట జనసేన టిడిపి, బిజెపి కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు,టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు. @PawanKalyan @ncbn #PrajaManifesto #PrajaGalam #HelloAP_ByeByeYCP👋…
account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

ఉమ్మడి మేనిఫెస్టో.. వికలాంగులకు రూ.6,000ల పెన్షన్ anynews0.page.link/ME1wwouvq6owW8…

ఉమ్మడి మేనిఫెస్టో.. వికలాంగులకు రూ.6,000ల పెన్షన్ anynews0.page.link/ME1wwouvq6owW8… #TDPJanasena #BJParty #politics #AndhraPradeshElections2024 #Elections2024 #Manifesto
account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

చిన్నారిపై పెంపుడు కుక్క దాడి...

ఓ చిన్నారి సైకిల్ ఎక్కి ఆడుకుంటుండగా పక్కనే ఉన్న ఓ మహిళకు సంబంధించిన పెంపుడు కుక్క ఒక్క సారిగా దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన చిన్నారి తల్లి కుక్క బారి నుంచి కాపాడింది.

account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

ఉస్మానియా యూనివర్సిటీలో మే 1 నుంచి హాస్టళ్లు మరియు మెస్‌లను మూసివేయనున్నారు. నీరు, విద్యుత్ కొరత ఉన్నందున విద్యార్థులు సహకరించాలని కోరారు

ఉస్మానియా యూనివర్సిటీలో మే 1 నుంచి హాస్టళ్లు మరియు మెస్‌లను మూసివేయనున్నారు. నీరు, విద్యుత్ కొరత ఉన్నందున విద్యార్థులు సహకరించాలని కోరారు #UsmaniaUniversity #Telangana
account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసిన పోలీసులు anynews0.page.link/ZX27zznAPaA294…

సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసిన పోలీసులు anynews0.page.link/ZX27zznAPaA294… #Revanthreddy #CongressParty #BJParty #Anynewsapp #politics #anynewstelugu
account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

డాన్స్ చేస్తున్న యువతికి గుండెపోటు

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న 18 ఏళ్ల యువతి (రిమ్హా) ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది.

account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

సహనం కోల్పోయిన పాండ్యా

ఢిల్లీతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. జేక్ ఫ్రేజర్-మెకుర్క్ 84(27) విధ్వంసం సృష్టించిన వేళ లాంగ్-ఆన్లో ఉన్న పాండ్యా చాలా కోపంగా కనిపించాడు. బౌలర్లు దారుణంగా పరుగులు ఇవ్వడంపై గట్టిగా అరించాడు.

account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో మొబైల్ షాప్ నడుపుతున్న అబ్దుల్.. రిపేర్లకు వచ్చే ఫోన్ల నుంచి హిందూ అమ్మాయిల నంబర్లను సేవ్ చేసుకునేవాడని.. ఆ తరువాత వారికి అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించిన స్థానికులు అతనికి గుణపాఠం చెప్పి పోలీసులకు అప్పగించారు.

account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

YSR సున్నా వడ్డీ పథకం రూ. 3లక్షల వరకు పెంపు anynews0.page.link/spDecPTFNEXnKt…

YSR సున్నా వడ్డీ పథకం రూ. 3లక్షల వరకు పెంపు anynews0.page.link/spDecPTFNEXnKt… #YSRCPManifesto #Anynewsapp #anynewstelugu
account_circle
AnyNews Telugu(@anynewstelugu) 's Twitter Profile Photo

వైసీపీ మేనిఫెస్టో.. పింఛన్ రూ.3500 పెంపు anynews0.page.link/Wsj9YajkptGh9f…

వైసీపీ మేనిఫెస్టో.. పింఛన్ రూ.3500 పెంపు anynews0.page.link/Wsj9YajkptGh9f… #YSRCPManifesto #Anynewsapp #anynewstelugu
account_circle