Ilanti cutout ni pettukoni musti na kodukultho cinema lu chesthunaru gara okka gangster movie kaani padithe eh hookgaallu undaru 🤙
#kingnagarjuna #viralvideo #King #AkkineniNagarjuna #Trending
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి గార్ల మృతి బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాను.