AP360 (@andhraa360) 's Twitter Profile
AP360

@andhraa360

భారత్ ఇండియా
తెలుగు ఏపీ తెలంగాణా
మూవీస్ సినిమాలు
రాజకీయాలూ
వ్యాపారం
సాంకేతికత
ఓటీటీ వెబ్ సిరీస్

ID: 1647246952466112515

calendar_today15-04-2023 14:34:36

23,23K Tweet

6,6K Takipçi

233 Takip Edilen

AP360 (@andhraa360) 's Twitter Profile Photo

హైదరాబాద్ - బెంగళూరు కోసం కొట్టుకుంటూ ఉంటే.. ఏఐ లేక అతి నగరంగా పిలవబోతున్న అమరావతి కోసం ఎవరు తొడ కొట్టి సవాల్ విసరగలరు? వైజాగ్ ఒక కాస్మోపాలిటన్ మహానగరం ✅, అందరూ హాయిగా కలిసిమెలిసి ఉండొచ్చు. ಲಕ್ಷ್ಮಿ ತನಯ Hi Secunderabad!! #andhrapradesh #Vizag #Amaravati

హైదరాబాద్ - బెంగళూరు కోసం కొట్టుకుంటూ ఉంటే.. ఏఐ లేక అతి నగరంగా పిలవబోతున్న అమరావతి కోసం ఎవరు తొడ కొట్టి సవాల్ విసరగలరు?

వైజాగ్ ఒక కాస్మోపాలిటన్ మహానగరం ✅, అందరూ హాయిగా కలిసిమెలిసి ఉండొచ్చు.

<a href="/ManjuKBye/">ಲಕ್ಷ್ಮಿ ತನಯ</a> <a href="/ApnaSecbad/">Hi Secunderabad!!</a>

#andhrapradesh #Vizag #Amaravati
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

విశాఖలో జోరు వర్షం. అదృష్టవశాత్తు, అక్కడ బుడమేరు లాంటివి లేవు. #Vizag #andhrapradesh

AP360 (@andhraa360) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్: ఏలూరు 🔹కొల్లేరు లంక గ్రామాలకు పొంచిఉన్న ప్రమాదం 🔹బుడమేరు వాగు ఉధృతితో భారీగా వరద కొల్లేరు ప్రజలు అప్రమత్తంగాఉండాలని హెచ్చరిక #andhrapradesh

AP360 (@andhraa360) 's Twitter Profile Photo

కింగ్ నాగార్జున తో నిన్నే పెళ్లడుతా అనిపించి, తెలుగు ప్రేక్షకులకు కుటుంబ వినోదాన్ని అందించిన దిగ్దర్శకుడు కృష్ణవంశీ. ఆ సినిమా పాటలు ఇప్పటికీ మారుమ్రోగుతు విదేశీయులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. #Nagarjuna Krishna Vamsi

AP360 (@andhraa360) 's Twitter Profile Photo

Do you know! Tapala Nadamuni, a 23-year-old student from Patna, has set a Guinness World Record by inventing the world's smallest vacuum cleaner, measuring just 0.65 cm (0.25 inches) in width. This innovative device is 0.2 cm smaller than the previous record he held in 2020.

Do you know!

Tapala Nadamuni, a 23-year-old student from Patna, has set a Guinness World Record by inventing the world's smallest vacuum cleaner, measuring just 0.65 cm (0.25 inches) in width. 

This innovative device is 0.2 cm smaller than the previous record he held in 2020.
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

డబ్బులు ఊరికే రావు ఫేమ్ లలిత జేవెలర్స్ కోటి రూపాయల దాతృత్వం. #AndhraPradesh

డబ్బులు ఊరికే రావు ఫేమ్ లలిత జేవెలర్స్ కోటి రూపాయల దాతృత్వం.

#AndhraPradesh
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

ఈ సినిమాకి హైడ్రా ఫేమ్ రంగనాథ్ కి సంభదం తెలుసా? #hydraa #Tollywood

ఈ సినిమాకి హైడ్రా ఫేమ్ రంగనాథ్ కి సంభదం తెలుసా?

#hydraa #Tollywood
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల ప్రకటన. ప్రముఖ నిర్మాత, ఎన్నో సినిమాలకి ఎడిటర్ గా పనిచేసిన ఎడిటర్ మోహన్ కుమారుడు. 2009లో రవి, ఆర్తి వివాహం జరిగింది. కాగా, జయం రవి తమ్ముడు మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవి తో ఈ మధ్యే గాడ్ ఫాదర్ అనే ఫ్లాప్ సినిమా తీశారన్న విషయం తెలిసిందే.

కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల ప్రకటన.

ప్రముఖ నిర్మాత, ఎన్నో సినిమాలకి ఎడిటర్ గా పనిచేసిన ఎడిటర్ మోహన్ కుమారుడు. 

2009లో రవి, ఆర్తి వివాహం జరిగింది. 

కాగా, జయం రవి తమ్ముడు మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవి తో ఈ మధ్యే గాడ్ ఫాదర్ అనే ఫ్లాప్ సినిమా తీశారన్న విషయం తెలిసిందే.
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

₹5కోట్ల రూపాయలన్నాయా! గోల్డెన్ వీసా మీ కోసమే విదేశాల్లో ఇన్కమ్ టాక్స్ కట్టవద్దు అనుకుంటున్నారా! #Dubai #GoldenVisa

₹5కోట్ల రూపాయలన్నాయా! 

గోల్డెన్ వీసా మీ కోసమే

విదేశాల్లో ఇన్కమ్ టాక్స్ కట్టవద్దు అనుకుంటున్నారా! 

#Dubai #GoldenVisa
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

ఒక అభాగ్యురాలికి 50 వేల రూపాయల సహాయం చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి #Telugu

AP360 (@andhraa360) 's Twitter Profile Photo

వైరల్ ఫీవర్ తగ్గిందా? బుడమేరు లాగా మానవ తప్పిదం రాకుండా కొల్లేరు ప్రాంతాన్ని కాపడగలడా ఆ సేనాని? #andhrapradesh

AP360 (@andhraa360) 's Twitter Profile Photo

బ్రేకింగ్ న్యూస్ 🚨 ఏపీ సీఎం చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన కూటమి ప్రభుత్వం. గత సంవత్సరం, అప్పటి మాజీ సిఎం చంద్రబాబుని స్కిల్ స్కాంలో ఏపీ సీఐడీ ఆధారాలతో సహా అరెస్టు చేసిన కేసులో ముఖ్య పాత్రధారి అన్న విషయం తెలిసిందే. #AndhraPradesh

బ్రేకింగ్ న్యూస్ 🚨

ఏపీ సీఎం చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన కూటమి ప్రభుత్వం.

గత సంవత్సరం, అప్పటి మాజీ సిఎం చంద్రబాబుని స్కిల్ స్కాంలో ఏపీ సీఐడీ ఆధారాలతో సహా అరెస్టు చేసిన కేసులో ముఖ్య పాత్రధారి అన్న విషయం తెలిసిందే.

#AndhraPradesh
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

వైరల్ ఫీవర్ తగ్గిన, తగ్గకపోయినా ప్రజల కోసం వరద ఉధృతి తగ్గిన తర్వాత వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం. మానవ తప్పిదం వల్ల వచ్చిన విజయవాడ వరద ఉధృతి సమయంలో పుట్టినరోజు వేడుకల్లో కుటుంబంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. #AndhraPradesh #DeputyCM #Vijayawada

AP360 (@andhraa360) 's Twitter Profile Photo

అవినీతిలో కూరుకుపోయిన, కూటమి పాలన కి తెరపడబోతుందా? #maharashtra

అవినీతిలో కూరుకుపోయిన, కూటమి పాలన కి తెరపడబోతుందా?

#maharashtra
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

జోహో ఫౌండర్ సొంత రాష్ట్రం ప్రేమతో విజయం సాధించారు. మరీ, మన తెలుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలు - కాంట్రాక్టులు, డబ్బులు కావాలి... వ్యాపారాలు మాత్రం విదేశాల్లో ! #AndhraPradesh #Vizag #Zoho

జోహో ఫౌండర్ సొంత రాష్ట్రం ప్రేమతో విజయం సాధించారు.

మరీ, మన తెలుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలు - కాంట్రాక్టులు, డబ్బులు  కావాలి... వ్యాపారాలు మాత్రం విదేశాల్లో !

#AndhraPradesh #Vizag #Zoho
AP360 (@andhraa360) 's Twitter Profile Photo

సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో, కన్నడ సినిమా హీరో దర్శన్ వాంగ్మూలం. సినిమా హీరోలకు తాము ఏం చేసినా చెల్లుతుంది అని భావనలో ఉంటారు. టాలీవుడ్, టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ కూడా ఇంట్లో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే . #Darshan #Renukaswami

AP360 (@andhraa360) 's Twitter Profile Photo

కూటమి ఎమ్మెల్యే కామినేనికి తప్పిన పెను ప్రమాదం. కైకలూరు దగ్గర కొల్లేరు వరదలలో బొలెరో బురదలో దిగిపోయింది. అధికారులు, కూటమి నేతలు అప్రమత్తంగా వ్యవహరించి వాహనం బోల్తాపడకుండా చూశారు. ఈ ఎంఎల్ఏ కి ఇప్పుడు ప్రజల కష్టాలు తెలిసిన తర్వాత, ప్రభుత్వ బాధ్యత పెరుగుతుందా? #AndhraPradesh