Ambati Rambabu
@ambatirambabu
EX- Minister , Water Resources||Ex-MLA - Sattenapalle || State’s official Spokesperson || YSR Congress Party
ID: 1155831913623347206
29-07-2019 13:26:17
751 Tweet
107,107K Followers
6 Following
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆగష్టు 15 రోజు న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టరు BR అంబేద్కర్ అంటరానివాడు అయ్యారా ? N Chandrababu Naidu
3 వారాల క్రితం ఇదే తరహా ప్రమాదం అచ్యుతాపురం లో జరిగిందని సేఫ్టీ ఆడిట్ పలు మార్లు కోరినా జరపలేదని Dy CM వ్యాఖ్యలు ఆశ్చర్య పరిచాయి ! నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం కాదా? N Chandrababu Naidu Lokesh Nara Pawan Kalyan
నదికి కరకట్టకు మధ్య నివసించడం శ్రేయస్కరం కాదని ఈ వరద నిరూపించింది,తర్వాత మీ ఇష్టం! N Chandrababu Naidu Lokesh Nara
"ఏలేరు వరదలకీ" జగనే "బుడమేరు వరదలకీ" జగనే "అచ్యుతాపురం పేలుళ్లకీ" జగనే అన్నింటికీ జగనే అని చెప్పడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ? N Chandrababu Naidu Lokesh Nara
టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలకు సుప్రీమ్ కోర్టులో బెయిల్ మంజూరు! ఎంత దూరం అయినా వెళ్లి కార్యకర్తలను రక్షించుకుంటాడు మన జగనన్న ! YS Jagan Mohan Reddy N Chandrababu Naidu Lokesh Nara
పచ్చి అబద్దాన్ని నమ్మించడానికి తండ్రీ,కొడుకులు పడుతున్న పాట్లు ! N Chandrababu Naidu Lokesh Nara
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు ఇప్పుడు బాబు చేతిలో తుక్కుతుక్కు ! N Chandrababu Naidu Lokesh Nara Pawan Kalyan