Rajendra Alapaty (@alapaty) 's Twitter Profile
Rajendra Alapaty

@alapaty

Java/JEE Web Developer enjoys working with open source technologies. తెలుగు అమ్మ(నాన్నల)భాష, దాన్ని రేపటి తరానికి అందించాలని తాపత్రయపడుతున్న ప్రవాస భారతీయుడిని.

ID: 29715887

linkhttp://www.linkedin.com/in/alapaty calendar_today08-04-2009 13:38:19

3,3K Tweet

679 Followers

2,2K Following

వాక్కేళి! (@ivak99) 's Twitter Profile Photo

మకుటాన నెలవంక, ముక్కెరన జిగియిక్క మేఘాఘ్ని వర్ణిక, మల్లియల మాలిక మిహిక పోలక్కటిక, మా తల్లి గిరిపుత్రి మెట్టు, శుక్లపాడ్యమి రాత్రి, కావగను ధాత్రి! అమ్మా! కిరీటంలో🌙, ముక్కెరగా🌞, పసుపుఛాయ, మల్లెపూలదండ, మంచులాంటి కరుణకలిగి, ఈ శుక్లపాడ్యమిరాత్రి భూమిని కాపాడగా తరలిరా🙏 #నవరాత్రులు

మకుటాన నెలవంక, ముక్కెరన జిగియిక్క
మేఘాఘ్ని వర్ణిక, మల్లియల మాలిక
మిహిక పోలక్కటిక, మా తల్లి గిరిపుత్రి
మెట్టు, శుక్లపాడ్యమి రాత్రి, కావగను ధాత్రి!

అమ్మా! కిరీటంలో🌙, ముక్కెరగా🌞, పసుపుఛాయ, మల్లెపూలదండ, మంచులాంటి కరుణకలిగి, ఈ శుక్లపాడ్యమిరాత్రి భూమిని కాపాడగా తరలిరా🙏

#నవరాత్రులు
Rajendra Alapaty (@alapaty) 's Twitter Profile Photo

ముసిలాయన గెడ్డం పొద ఆంగ్లమున Oldman’s beard en.wikipedia.org/wiki/Clematis_… #శుభశుక్రవారం #tgif instagram.com/p/CjH4T2eNqKG/…

Rajendra Alapaty (@alapaty) 's Twitter Profile Photo

ఇదేందదయ్యా ఇది? నేనింతదాకా చూడబళ్ళే! #travelhack #ప్రయాణంచిట్కా.

Rajendra Alapaty (@alapaty) 's Twitter Profile Photo

తెల్ల పుట్టగొడుగులు ఆంగ్లమున White Mushrooms @ The Manor Nature Reserve. instagram.com/p/CkPFv-uIS0E/…

Raghu (@indiatales7) 's Twitter Profile Photo

12 beautiful unexplored destinations in India, which must be visited once in a lifetime 1. Sandakphu, West Bengal - Where 4 of the World’s 5 Highest Mountains are visible !

12 beautiful unexplored destinations in India, which must be visited once in a lifetime 

1. Sandakphu, West Bengal - Where 4 of the World’s 5 Highest Mountains are visible !
Rajendra Alapaty (@alapaty) 's Twitter Profile Photo

జై విఠ్ఠల, జై జై విఠ్ఠల. The Pandharpur Wari: The Journey Of The Devout swarajyamag.com/culture/the-pa…

Rajendra Alapaty (@alapaty) 's Twitter Profile Photo

Check out use-their-id.com a protest site that generates fake driving license of a local MP for given post code developed by a software engineer in protest to the online safety act passed last month in U.K, which requires some sites to have ID verification.