
Dr.Anil Kumar Yadav
@akyonline
YSRCP Ex 𝘕𝘦𝘭𝘭𝘰𝘳𝘦 𝘊𝘪𝘵𝘺 𝘔𝘓𝘈 & 𝘌𝘹 Irrigation 𝘔𝘪𝘯𝘪𝘴𝘵𝘦𝘳 - Govt of Andhra Pradesh
ID: 2591209579
https://www.facebook.com/AnilKumarYadav.Ysrcp/ 27-06-2014 10:55:27
1,1K Tweet
75,75K Followers
2 Following















పల్నాడు జిల్లా వినుకొండలో మా పార్టీ కార్యకర్త రషీద్‌ను పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. Telugu Desam Party కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఈ రాక్షస పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం. #SaveAPFromTDP #YSRCPProtestsinDelhi


ఏమయ్యా Lokesh Nara... ఆరోజు కరకట్టపై మీ అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్ గేట్ల మధ్యలో పడవలను అడ్డుపెట్టామని అన్నావు.. మరి ఇప్పుడు మీరే మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా...? మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కాదు.. ఆ బోట్లను త్వరగా తీసి ప్రజలను సురక్షిత


46 ఇయర్స్ ఇండస్ట్రీ గారు! N Chandrababu Naidu మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు చూసి మీ విలువలు విశ్వసనీయత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. మీకు విశ్వసనీయత, విలువలు ఉన్నాయా ? ప్రెస్ మీట్ లో పెర్ఫార్మెన్స్ పీక్స్.. ఆచరణలో మ్యాటర్ వీక్ .. ప్రజా మద్దతుతో గెలవకుండా ఉన్నటువంటి రాజ్యసభ మరియు

అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకువస్తానని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదు. అంతేకాదు నిరుద్యోగులకు రూ.3వేలు భృతి కూడా ఇస్తానని చెప్పి మోసం చేసిన మీపై ఎందుకు 420 కేసు పెట్టకూడదు N Chandrababu Naidu ?


Wishing a very happy birthday to our great leader YS Jagan Mohan Reddy anna ! #HBDYSJagananna

