Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile
Ramu Akubathini

@akubathini2

ID: 713748156874293250

calendar_today26-03-2016 15:23:16

3,3K Tweet

1,1K Followers

1,1K Following

Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

మా ఇంటి గణపతి పూజా కార్యక్రమం లో బంధు మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 👍 Harish Rao Thanneeru

మా ఇంటి గణపతి పూజా కార్యక్రమం లో

బంధు మిత్రులందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు 👍

Harish Rao Thanneeru
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

🟣 వరద బాధితుల కోసం 🟣 మరోసారి మానవత్వం చాటుకున్న 🟣 పబ్లిక్ లీడర్ " హరీష్ రావు గారు " మాజీ మంత్రి ఏంఎల్ ఏ Harish Rao Thanneeru గారి నేతృత్వం లో మహబూబాబాద్ వరద బాధితులకు అండగ ఉండేందుకు సిద్దిపేట నుండి నిత్యావసర సరకులు వాహనం ఈరోజుసిద్దిపేట నుండి పంపడం జరిగింది..

Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

హరీష్ రావు కడుపు సల్లంగుండ ధైర్యం చెప్పిండు... సరుకులు పంపిండు సరుకులు పంపిన సార్ కు జీవితంలో రుణపడి ఉంటాం.. - బానోతు టాక్రే, తీర్థాల, ఖమ్మం రూరల్ మండలం- ఖమ్మం జిల్లా Harish Rao Thanneeru గారు..

హరీష్ రావు కడుపు సల్లంగుండ

ధైర్యం చెప్పిండు...
సరుకులు పంపిండు
సరుకులు పంపిన సార్ కు
జీవితంలో రుణపడి ఉంటాం..

- బానోతు టాక్రే, తీర్థాల,
ఖమ్మం రూరల్ మండలం- ఖమ్మం జిల్లా
Harish Rao Thanneeru గారు..
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పాలనలో బ్రతుకు కష్టమైన చిత్రం కూలీనాలి కష్టం చేసి కట్టుకున్న ఇల్లుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేయడంతో ఏం చేయాలో తెలియక వర్షంలో ఇలా కవర్లు కప్పుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు 😰😰😰 ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజా పాలనా సామాన్యుల పై రేవంత్ కన్నెర్ర

Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

డోర్నకల్ రూరల్ - @ హరీష్ రావు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల దుబ్బతండాలో వరద బాధితులకు Harish Rao Thanneeru గారు పంపించిన నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మహబూబాబాద్ మాజీ ఎంపీ భారాస_జిల్లా_అధ్యక్షులు మాలోత్_కవితమ్మ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు

డోర్నకల్ రూరల్  - @ హరీష్ రావు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల దుబ్బతండాలో  వరద బాధితులకు Harish Rao Thanneeru గారు పంపించిన
నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన
మహబూబాబాద్ మాజీ ఎంపీ
భారాస_జిల్లా_అధ్యక్షులు
మాలోత్_కవితమ్మ
ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

- పని రాక్షసుడు - ఈతరం యువతకీ ఆదర్శం - అందరికి అందుబాటులో ఉండే నాయకుడు - అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్.. - పార్టీలకు అతీతంగా నచ్చే నాయకుడు - వన్ అఫ్ ది బెస్ట్ లీడర్ ఇన్ ఇండియా Harish Rao Thanneeru గారు

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

ప్రజాకవి కాళోజీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి. తెలంగాణా భాషా దినోత్సవం శుభాకాంక్షలు. "నమ్ముకొని పెత్తనము ఇస్తే నమ్మకము పోగొట్టుకొంటివి కుప్పకావలి ఉండి కట్టలు తప్పదీస్తివి ముద్దెరేస్తివి" అని కాళోజీ రాసిన కవితలు ప్రస్తుత కాలానికీ వర్తిస్తున్నాయి. "దోపిడి చేసే ప్రాంతేతరులను

ప్రజాకవి కాళోజీ గారి జయంతి
సందర్భంగా ఘన నివాళి.
తెలంగాణా భాషా దినోత్సవం శుభాకాంక్షలు.

"నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి"

అని కాళోజీ రాసిన కవితలు ప్రస్తుత కాలానికీ వర్తిస్తున్నాయి.

"దోపిడి చేసే ప్రాంతేతరులను
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

వరద బాధితుల కోసం సిద్దిపేట నుండి మాజీ మంత్రి సిద్దిపేట ఏంఎల్ ఏ శ్రీ Harish Rao Thanneeru గారు పంపిన. వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు

Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటీష‌న్‌ల‌ పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నాం - మాజీ మంత్రి Harish Rao Thanneeru హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యం.

ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటీష‌న్‌ల‌ పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నాం
- మాజీ మంత్రి Harish Rao Thanneeru

హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యం.
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

హరీష్ అన్న ఆత్మీయుడు మా కుటుంబ సభ్యుడు Adla Somireddy అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు 👍

హరీష్ అన్న ఆత్మీయుడు
మా కుటుంబ సభ్యుడు
Adla Somireddy అన్న గారికి
జన్మదిన శుభాకాంక్షలు 👍
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

హరీష్ రావును చూసి భయపడుతున్నా సియం రేవంత్ రెడ్డి పీఏసీ ఎన్నిక జరగకుండానే నామినేషన్ వేసిన Harish Rao Thanneeru పేరు తొలగించి నామినేషన్ వెయ్యని అరికెపూడి గాంధీని ఎలా ఎన్నుకున్నారు ప్రభుత్వ తప్పులను హరీష్ రావు పీఏసీ చైర్మెన్‌గా ఉండి ఎత్తి చూపుతారని భయపడుతున్నారా? ఎమ్మెల్యే Vemula Prashanth Reddy

Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

" క్రేజీ కా బాప్ THR " వికారాబాద్ జిల్లా పరిగిలో హరీష్ రావుతో సెల్ఫీలకు ఎగబడ్డ కార్యకర్తలు, అభిమానులు తానే సొంతంగా అభిమాని ఫోన్లు తీసుకొని సెల్ఫీ తీసి ఇచ్చిన మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే Harish Rao Thanneeru .

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

బిగ్ బ్రేకింగ్ న్యూస్ .. - మెరుపు వేగం తో - సిద్దిపేట నుండి హైదరాబాద్ కీ చేరుకున్న Harish Rao Thanneeru గారు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని.. సిద్దిపేట నుండి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన Harish Rao Thanneeru అన్న బృoదాన్ని ఎక్కడికి తీసుకెళతున్నారో తెలియని ప్లేస్ కీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తపేట గ్రామం మండల్ కేశం పేట నియోజకవర్గం షాద్ నాగర్ అడ్డుకున్న BRs కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు తీవ్ర ఉద్రిక్తత

Harish Rao Thanneeru (@brsharish) 's Twitter Profile Photo

హైదరాబాదులో నన్ను హౌస్ అరెస్టు చేశారు. నా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నరు. ఇదేనా ప్రజా పాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం. సిగ్గు సిగ్గు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నావు

Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

- సీఎం రేవంత్ ఫై పోలీస్ కంప్లెట్ - సిద్దిపేట నియోజకవర్గం రాజ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా BRS Party యువ నాయకులు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నెటి వరకు సీఎం రేవంత్ రెడ్డి మాటలు వ్యక్తి గత మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది

- సీఎం రేవంత్ ఫై పోలీస్ కంప్లెట్
- సిద్దిపేట నియోజకవర్గం
రాజ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా BRS Party యువ నాయకులు

ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నెటి వరకు సీఎం రేవంత్ రెడ్డి మాటలు వ్యక్తి గత మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయని  ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

- తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్క -మీ చేతకాని తనాన్ని BRS Party పై రుద్దోద్దు - రాష్ట్ర పరపతిని దిగజార్చేలా సియం మాటలు - ఇతర రాష్ట్ర లకు తరలిపోతున్న పరిశ్రమలు.. మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ఏం ఎల్ ఏ Harish Rao Thanneeru గారు

- తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్క
-మీ చేతకాని తనాన్ని BRS Party పై రుద్దోద్దు
- రాష్ట్ర పరపతిని దిగజార్చేలా సియం మాటలు
- ఇతర రాష్ట్ర లకు తరలిపోతున్న పరిశ్రమలు..

మాజీ మంత్రి వర్యులు
సిద్దిపేట ఏం ఎల్ ఏ Harish Rao Thanneeru గారు
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

తెల్ల కోటు విప్లవానికి KCR నాంది మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఏం ఎల్ ఏ Harish Rao Thanneeru గారి ప్రత్యేక వ్యాసం

తెల్ల కోటు విప్లవానికి KCR నాంది
మాజీ మంత్రివర్యులు
సిద్దిపేట ఏం ఎల్ ఏ
Harish Rao Thanneeru గారి ప్రత్యేక వ్యాసం
Ramu Akubathini (@akubathini2) 's Twitter Profile Photo

మసక భారుతున్న జై తెలంగాణ నినాదం సచివాలయం లో ఉండవలసింది తెలంగాణ తల్లీ విగ్రహమే Adla Somireddy గారు...

మసక భారుతున్న
జై తెలంగాణ నినాదం
సచివాలయం లో ఉండవలసింది
తెలంగాణ తల్లీ విగ్రహమే
Adla Somireddy గారు...