Akhila Konakanchi (@akhila_author) 's Twitter Profile
Akhila Konakanchi

@akhila_author

Author. Translator. Bookworm.

ID: 1697311501697298433

linkhttps://amzn.in/d/8Aa1vcT calendar_today31-08-2023 18:12:59

1,1K Tweet

2,2K Followers

167 Following

విషమసిద్ధి(తెలుగువాఁడు) (@tuxnani) 's Twitter Profile Photo

The Telugu Collective Aditya Annavajjhala పాఠకుల దృష్టికోణం నుంచి తెలుగు పుస్తకాల గురించి మాట్లాడుతూ... Akhila Konakanchi అంతర్దృష్టులు బాగున్నాయి.

<a href="/telugucollectv/">The Telugu Collective</a> <a href="/aannavajjhala/">Aditya Annavajjhala</a> పాఠకుల దృష్టికోణం నుంచి తెలుగు పుస్తకాల గురించి మాట్లాడుతూ...
<a href="/akhila_author/">Akhila Konakanchi</a> అంతర్దృష్టులు బాగున్నాయి.
Anvikshiki Publishers (@anvikshikipub) 's Twitter Profile Photo

Order your Copy: amzn.in/d/9DDUPNz శేషేంద్ర గారు రచించిన ఆధునిక మహాభారం చదవండి పై లింక్‍పై క్లిక్ చేసి. #aadhunikamahabharatam #ఆధునికమహాభారతం #Sheshendra #anvikshiki #telugubook

Order your Copy: amzn.in/d/9DDUPNz

శేషేంద్ర గారు రచించిన ఆధునిక మహాభారం చదవండి పై లింక్‍పై క్లిక్ చేసి. #aadhunikamahabharatam #ఆధునికమహాభారతం #Sheshendra #anvikshiki #telugubook
Akhila Konakanchi (@akhila_author) 's Twitter Profile Photo

చాలా రోజుల గ్యాప్ తరువాత రెండు కొత్త పుస్తకాలు నడూరి మిద్దె, నేడే చూడండి చదివాను.ఇంకా నా రీడింగ్ ట్రాక్ ఎక్కినట్టే. ఇవాళ సురేంద్ర శీలం రచించిన నడూరి మిద్దె సమీక్ష రాస్తున్నాను. ఒక గ్రామంలో కూలి పని చేసుకుంటూ బతికే సిన్నోడు, అతని భార్య శాంతి-వాళ్ళ కల మిద్దె ఇంటి గురించి కథ

చాలా రోజుల గ్యాప్ తరువాత రెండు కొత్త పుస్తకాలు నడూరి మిద్దె, నేడే చూడండి చదివాను.ఇంకా నా రీడింగ్ ట్రాక్ ఎక్కినట్టే. ఇవాళ సురేంద్ర శీలం రచించిన నడూరి మిద్దె సమీక్ష రాస్తున్నాను.

    ఒక గ్రామంలో కూలి పని చేసుకుంటూ బతికే సిన్నోడు, అతని భార్య శాంతి-వాళ్ళ కల మిద్దె ఇంటి గురించి కథ
Purnima T (@tpurnima) 's Twitter Profile Photo

Any review is a delight, but this one specially so for its timing! Thank you Rupa garu for doing this. #amritapritam #pinjar #telugu #translation #bookreviews

Any review is a delight, but this one specially so for its timing! Thank you Rupa garu for doing this. 

#amritapritam #pinjar #telugu #translation #bookreviews
Anvikshiki Publishers (@anvikshikipub) 's Twitter Profile Photo

నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను. నేడు కలేకూరి ప్రసాద్ గారి వర్థంతి. #kalekuriPrasad #కలేకూరిప్రసాద్ video source: Internet

సాహిత్య వార్త (@kurisevaana) 's Twitter Profile Photo

కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ రచన హార్ట్ లాంప్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుకర్ బహుమతి 2025ను గెలుచుకుంది. ఈ రచనను ఇంగ్లీషులోకి దీపా భస్తి అనువదించారు. ఈ కథలు కర్ణాటకలోని ముస్లిం మహిళల జీవితాలను చూపిస్తాయి. అవార్డుతో వచ్చిన GBP 50,000 బహుమతిని రచయిత, అనువాదకులకు సమానంగా ఇస్తారు.

కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ రచన హార్ట్ లాంప్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బుకర్ బహుమతి 2025ను గెలుచుకుంది. ఈ రచనను ఇంగ్లీషులోకి దీపా భస్తి అనువదించారు.

ఈ కథలు కర్ణాటకలోని ముస్లిం మహిళల జీవితాలను చూపిస్తాయి. 

అవార్డుతో వచ్చిన GBP 50,000 బహుమతిని రచయిత, అనువాదకులకు సమానంగా ఇస్తారు.
Sowmya Vajjala (@adyantalamadhya) 's Twitter Profile Photo

My 2023 Q&A with Deepa Bhashti, the English translator of the latest Booker Prize winner Banu Mushtaq's work on the Telugu website pustakam.net #literature #BookerPrize2025 #translation #kannada #indianliterature pustakam.net/?p=22198

Chaaya Books (@chaayabooks) 's Twitter Profile Photo

@mohanbabu_chaaya Director of Chaaya Publications, congratulates @banumushtaq and @deepabhasthi on winning the International Booker Prize! 🙌 kanishka.gupta.754 's role as an agent was instrumental in taking this exceptional literature across borders, making this award possible.

Susanta Nanda (@susantananda3) 's Twitter Profile Photo

After 32 years, a tiger has been sighted in Dahod district of Gujarat. Return of this big cat makes it the only state to have all the three big cats- Tiger, lion & leopard 🙏

Akhila Konakanchi (@akhila_author) 's Twitter Profile Photo

నాకు పుస్తకాలు చదివేటప్పుడు అండర్లైన్ చెయ్యాలన్నా, హైలైట్ చెయ్యాలన్నా మనసు అస్సలు రాదు.ఎందుకంటే నేను ఆ పుస్తకం మళ్ళీ తిరిగి చదివేటప్పుడు అది నాకు కొత్తగానే అనిపించాలి, పైగా అండర్లైన్ చేస్తే వాటి మీద మనసుపోయి నా రీడింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయితుందని భయం.దీని వల్ల మంచి మంచి లైన్స్

నాకు పుస్తకాలు చదివేటప్పుడు అండర్లైన్ చెయ్యాలన్నా, హైలైట్ చెయ్యాలన్నా మనసు అస్సలు రాదు.ఎందుకంటే నేను ఆ పుస్తకం మళ్ళీ తిరిగి చదివేటప్పుడు అది నాకు కొత్తగానే అనిపించాలి, పైగా అండర్లైన్ చేస్తే వాటి మీద మనసుపోయి నా రీడింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయితుందని భయం.దీని వల్ల మంచి మంచి లైన్స్
The Booker Prizes (@thebookerprizes) 's Twitter Profile Photo

‘I have come to appreciate the beauty of the musicality of all languages’ We are sad to hear that Ngũgĩ wa Thiong'o, one of African fiction’s most significant figures, has died. Among many accolades, he was nominated for the International Booker Prize twice, in 2009 and 2021.

‘I have come to appreciate the beauty of the musicality of all languages’

We are sad to hear that Ngũgĩ wa Thiong'o, one of African fiction’s most significant figures, has died. Among many accolades, he was nominated for the International Booker Prize twice, in 2009 and 2021.
Telangana Weatherman (@balaji25_t) 's Twitter Profile Photo

*"వానలు" ఇన్నివిధాలుగా* *వుoటాయని తెలుసా...?* *వానలు పలురకాలు:👇* *1. గాంధారివాన:* కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన... *2. మాపుసారివాన:* సాయంత్రం కురిసే వాన... *3. మీసరవాన:* మృగశిరకార్తెలో కురిసే వాన... *4. దుబ్బురువాన:* తుప్పర/తుంపర వాన... *5.

Akhila Konakanchi (@akhila_author) 's Twitter Profile Photo

క్రాంతి శివరాత్రి రాసిన "అబ్సర్డ్" కథ చదివాను. చాలా రోజుల తరువాత తెలుగులో ఒక విభిన్నమైన కథ చదివినట్టు అనిపించింది. రచనలో కూడా ఒక కొత్త స్టైల్ ఉంది.ఒకేలా ఉండే కథలు చదివి చదివి బోర్ కొట్టింది అనిపించినప్పుడు ఈ కథ చదివాను. చాలా నచ్చింది.మీరు కూడా చదివి చూడండి. అన్నట్టు ఈ కథకు ఉదయిని

Aditya Raj Kaul (@adityarajkaul) 's Twitter Profile Photo

Massive Congratulations, Gukesh! 🇮🇳 World Chess Champion Gukesh D takes down Magnus Carlsen for the first time in his chess career at Round 6 of Norway Chess 2025! 🔥