Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile
Aditi Gajapathi Raju

@aditigajapathi

MLA - విజయనగరం, తెలుగుదేశం పార్టీ

ID: 1261888441056243712

linkhttps://www.facebook.com/aditi.gajapathiraju calendar_today17-05-2020 05:18:28

3,3K Tweet

5,5K Followers

32 Following

Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

బాధితులకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 9 కుటుంబాలకు రూ.7.28 ల‌క్ష‌ల నిధుల‌ను బాధిత కుటుంబాల వారికి అంద‌జేయడం జరిగినది. ప్రజల సంక్షేమమే మా ప్రాధ్యాన్యం. #CMReliefFund #PublicWelfare #బాధితులకుభరోసా #NaraChandrababuNaidu

బాధితులకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ 
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 9 కుటుంబాలకు రూ.7.28 ల‌క్ష‌ల నిధుల‌ను బాధిత కుటుంబాల వారికి అంద‌జేయడం జరిగినది. ప్రజల సంక్షేమమే మా ప్రాధ్యాన్యం.
#CMReliefFund #PublicWelfare #బాధితులకుభరోసా #NaraChandrababuNaidu
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

ఈరోజు విజయనగరం నియోజకవర్గం 5వ, 6వ మరియు 7వ డివిజన్లలో మరియు మండలంలో పడాలపేట, నారాయణపురం గ్రామంలో నిర్వహించిన "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యకమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు కరపత్రాలు అందజేసి, వివరించడం

ఈ రోజు నియోజకవర్గంలో 40, 41, 47వ వార్డులలో మరియు గుంకలాం గ్రామం నందు "సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా అందరికీ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను వివరించడం జరిగింది. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP

ఈ రోజు నియోజకవర్గంలో 40, 41, 47వ వార్డులలో మరియు గుంకలాం గ్రామం నందు "సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా అందరికీ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను వివరించడం జరిగింది.
#సుపరిపాలనలోతొలిఅడుగు
#FirstStepRebuildingAP
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

శుభాకాంక్షల్ని విద్యార్దులకు జ్ఞానంగా మారుస్తూ... శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికీ, శ్రీమతి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు గారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వివిధ సందర్భాలలో శుభాకాంక్షలు తెలుపుతూ అందజేసిన పుస్తకాలు మరియు కలాలను ఈరోజు విజయనగరం 30వ డివిజన్ ధర్మపురిలో గల

శుభాకాంక్షల్ని విద్యార్దులకు జ్ఞానంగా మారుస్తూ...
శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికీ, శ్రీమతి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు గారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వివిధ సందర్భాలలో శుభాకాంక్షలు తెలుపుతూ అందజేసిన పుస్తకాలు మరియు కలాలను ఈరోజు విజయనగరం 30వ డివిజన్ ధర్మపురిలో గల
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

“Your journey over nearly 5 decades dedicated to public service in a wide spectrum of roles in legislature, opposition and executive has been inspirational. As you now embark on a new role of Governor which is distinct from all the many roles you have taken up over all these

"సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో భాగంగా నిన్న విజయనగరం నియోజకవర్గంలో గల 48, 49 మరియు 50వ వార్డులలో డోర్-టు-డోర్ వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి గాజులరేగ గాంధీ వేదిక నందు సమావేశం నిర్వహించడం జరిగినది. అనంతరం మండలంలో

ఇటీవల కజకిస్థాన్ లో జరిగిన ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ లో విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని మూడు స్వర్ణ పథకాలు గెలుచుకోవడం చాలా సంతోషకరం. ఇది రాష్ట్రానికి మరియు దేశానికే గర్వకారణం. రెడ్డి భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ ప్రగతిపై క్లస్టర్ ఇంచార్జ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రతి గ్రామంలో ప్రజలతో నేరుగా మమేకమవుతూ సేవలను సమర్థవంతంగా అందించేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించి

"సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో గల 8వ, 9వ , 24వ, 25వ మరియు 26వ డివిజన్లలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరిగినది. తరువాత కోట జంక్షన్ లో గల స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమం భాగంగా, ఈరోజు విజయనగరం పట్టణంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విశేషంగా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర

సుపరిపాలనలో తొలి అడుగు: ఈరోజు విజయనగరం నియోజకవర్గం 29వ, 30వ, 31వ డివిజన్లలో మరియు విజయనగరం మండలంలోని బియ్యాలపేట గ్రామంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ

సుపరిపాలనలో తొలి అడుగు:
ఈరోజు విజయనగరం నియోజకవర్గం 29వ, 30వ, 31వ డివిజన్లలో మరియు విజయనగరం మండలంలోని బియ్యాలపేట గ్రామంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

ఇటీవల విశాఖపట్నం రైల్వే స్టేడియంలో జరిగిన బాక్సింగ్ సబ్-జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం విజ్జీ స్టేడియం నుండి శిక్షణ పొందిన నలుగురు బాలురు, ఐదుగురు బాలికలు పతకాలు సాధించారు. ప్రత్యేకంగా, విజయనగరం బాలికలు పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచారు, ఇది నిజంగా అభినందనీయమైన విషయం.

సుపరిపాలనలో తొలి అడుగు ఈరోజు "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో భాగంగా 10వ మరియు 11వ డివిజన్లలో కాటవీధి నుండి బయలుదేరి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం కాటవీధి రామమందిరం వద్ద స్థానిక ప్రజలతో

Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

సుపరిపాలనను మరింత పటిష్ట పరిచేందుకు – సంయుక్త సమావేశం. ఈరోజు విజయనగరం DRDA మీటింగ్ హాల్లో నిర్వహించిన సంయుక్త మండల స్థాయి మరియు బ్యాంకర్ సమితి సమావేశంలో భాగంగా, విజయనగరం నియోజకవర్గంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై బ్యాంకుల ద్వారా ఇచ్చే లోన్లను సమీక్షించాము. అధికారులు, బ్యాంకు

సుపరిపాలనను మరింత పటిష్ట పరిచేందుకు – సంయుక్త సమావేశం.

ఈరోజు విజయనగరం DRDA మీటింగ్ హాల్లో నిర్వహించిన సంయుక్త మండల స్థాయి మరియు బ్యాంకర్ సమితి సమావేశంలో భాగంగా, విజయనగరం నియోజకవర్గంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై బ్యాంకుల ద్వారా ఇచ్చే లోన్లను సమీక్షించాము.

అధికారులు, బ్యాంకు
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

"స్మరణకు అంకితం" స్వర్గీయ శ్రీ పూసపాటి ఆనంద గజపతి రాజు గారి 75వ జయంతిని పురస్కరించుకొని, ఆయన జీవిత విశేషాలను సమగ్రంగా పరిచయం చేసే బయోగ్రఫీ పుస్తకాన్ని వారి కుమార్తె కుమారి ఊర్మిళ గజపతి రాజు గారు రచించడం అభినందనీయం. ఈ పుస్తకాన్ని ఈరోజు విశాఖపట్నం గ్రాండ్ బే హోటల్ నందు

"స్మరణకు అంకితం" 

స్వర్గీయ శ్రీ పూసపాటి ఆనంద గజపతి రాజు గారి 75వ జయంతిని పురస్కరించుకొని, ఆయన జీవిత విశేషాలను సమగ్రంగా పరిచయం చేసే బయోగ్రఫీ పుస్తకాన్ని వారి కుమార్తె కుమారి ఊర్మిళ గజపతి రాజు గారు రచించడం అభినందనీయం.

ఈ పుస్తకాన్ని ఈరోజు విశాఖపట్నం గ్రాండ్ బే హోటల్ నందు
Aditi Gajapathi Raju (@aditigajapathi) 's Twitter Profile Photo

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా… ఈరోజు 2వ, 3వ మరియు 4వ డివిజన్లలో పర్యటించాం. 3వ డివిజన్లో గల వ్యాసన్నారాయణ మెట్ట దగ్గరలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించాం. అనంతరం ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా…
ఈరోజు 2వ, 3వ మరియు 4వ డివిజన్లలో పర్యటించాం. 3వ డివిజన్లో గల వ్యాసన్నారాయణ మెట్ట దగ్గరలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించాం. అనంతరం ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు