Additional Collector (LB) Karimnagar (@aclbknr) 's Twitter Profile
Additional Collector (LB) Karimnagar

@aclbknr

Official Twitter account of Additional Collector (Local Bodies) Karimnagar of Telangana State

ID: 1697954093199974400

calendar_today02-09-2023 12:46:39

297 Tweet

282 Takipçi

69 Takip Edilen

Additional Collector (LB) Karimnagar (@aclbknr) 's Twitter Profile Photo

కరీంనగర్ మండల్ కాశ్మీరగడ్డ అంగన్వాడీ కేంద్రం లో శుక్రవారం సభ నిర్వహించడం జరిగినది. AC(LB) గారు మాట్లాడుతూ మహిళలు వివిధ రకాల ప్రభుత్వ పథకాల గురించి శుక్రవారం సభలో తెలుసుకోవచ్చని .ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా అందజేస్తారని, ఇట్టిసేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా AC-LB అశ్విని తానాజీ వాకడే గారు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ వేదికగా జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గారు - కరీంనగర్ జిల్లా గర్ల్స్ జూనియర్, ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు & గంగాధర జూనియర్ కళాశాలలో జరుగుతున్న పనుల పురోగతి సమీక్ష మరియు గంగాధర, రామడుగు మండలాల పారిశుద్ధ్య పనుల పరిశీలన.

తెలంగాణ ప్రభుత్వం-పనుల జాతరలో భాగంగా చొప్పదండి MLA మేడిపల్లి సత్యం గారు & అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్విని తానాజీ వాకడే గారు రామడు మండలం వెలిచాల, దేశ్ రాజ్ పల్లి గ్రామాలలో CC రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, పశువుల షెడ్లకు శంకుస్థాపన చేశారు.

రామడుగు మండలం దేశ్‌రాజ్‌పల్లి గ్రామంలో జరిగిన #శుక్రవారంసభ లో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీమతి అశ్విని తానాజీ వాకడే గారు పాల్గొన్నారు. మహిళలు ప్రభుత్వ పథకాలతో పాటు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం హెల్త్ సబ్‌సెంటర్‌ను తనిఖీ చేశారు.

కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్‌ను ఈ రోజు అశ్విని తానాజీ వాకడే గారు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పరిశీలించారు.వరద పరిస్థితిపై సమీక్ష చేసి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అనంతరం మానకొండూర్ చెరువును కూడా పరిశీలించారు.

Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ(పురాతన) ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, MC Karimnagar , Additional Collector (LB) Karimnagar తో కలిసి సందర్శించారు. ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రోబోటిక్స్, ల్యాబ్, సెమినార్ హాల్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు

IPRDepartment (@iprtelangana) 's Twitter Profile Photo

📱➡️✍️ From mobiles back to notebooks – Karimnagar’s unique initiative.. In the AI era, Collector Karimnagar District Pamela Satpathy organised district-wide English Handwriting Competitions for students, teachers & employees. 📖 584 students competed at mandal level → 48 selected for

📱➡️✍️ From mobiles back to notebooks – Karimnagar’s unique initiative..

In the AI era, Collector Karimnagar District Pamela Satpathy organised district-wide English Handwriting Competitions for students, teachers & employees.

📖 584 students competed at mandal level → 48 selected for
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత ప్రదర్శన, అమ్మకాన్ని కోర్టు చౌరస్తాలోని రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. చేనేత వస్త్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని అన్నారు. చేనేత కళాకారుల నైపుణ్యం ప్రదర్శించిన వస్త్రాల్లో కనిపిస్తున్నదని అన్నారు.

DRDA,MEPMA ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో "మినీ సరస్ ఫెయిర్ -2025"ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తో కలిసి ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సభ్యులు తయారుచేసిన చేనేత, హస్తకళల, ఆహార ఉత్పత్తులను పరిశీలించారు.

DRDA,MEPMA ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  "మినీ సరస్ ఫెయిర్ -2025"ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తో కలిసి ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సభ్యులు తయారుచేసిన చేనేత, హస్తకళల, ఆహార ఉత్పత్తులను పరిశీలించారు.
IPRDepartment (@iprtelangana) 's Twitter Profile Photo

🌟 A Symphony of Hope & Inclusion 🌟 In an inspiring moment, 15 visually challenged students from #Karimnagar #Residential #School met Hon’ble Chief Minister Shri @Revanth_Anumula 🎶 Guided by Sri Nandi Srinivas, School Assistant, these talented children recorded “Divya

Additional Collector (LB) Karimnagar (@aclbknr) 's Twitter Profile Photo

శ్రీమతి అశ్విని వాకాడే, తానాజీ అడిషనల్ కలెక్టర్ (LB), కరీంనగర్, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా తనిఖీ కమిటీతో పిల్లల సంక్షేమ కేంద్రాలు తనిఖీ చేశారు.వెంకట్ ఫౌండేషన్ బాలగోగులం, సంక్షేమ ట్రస్ట్ కపిల్ క్యూటీర్ కేంద్రాల్లో పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు

శ్రీమతి అశ్విని వాకాడే తానాజీ, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), కరీంనగర్, ఈరోజు చొప్పదండి మండలంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ & బాలికల ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేసి, సంబంధిత వార్డెన్స్‌కు తగిన సూచనలు జారీ చేశారు #ChildWelfare #Karimnagar

శ్రీమతి అశ్విని వాకాడే తానాజీ, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), కరీంనగర్,
ఈరోజు చొప్పదండి మండలంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ & బాలికల ఎస్సీ హాస్టల్‌ను
తనిఖీ చేసి, సంబంధిత వార్డెన్స్‌కు తగిన సూచనలు జారీ చేశారు #ChildWelfare #Karimnagar
Additional Collector (LB) Karimnagar (@aclbknr) 's Twitter Profile Photo

"స్వస్త్ నారి – సశక్త్ పరివార్" 8వ జాతీయ పోషణ కార్యక్రమాలను గౌరవ ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభించారు . కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గౌరవ జిల్లా కలెక్టర్ & గౌరవ MCK_KNR గారితో అశ్విని వాకాడే(ACLB) గారు పాల్గొని మహిళ సంపూర్ణ ఆరోగ్యంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు

ఈ రోజు జిల్లా స్థాయి "కళోత్సవ్" పోటీల్లో కలెక్టర్ మేడం ,ACLB గారు ,MC గారు పాల్గొని జిల్లాలో కళారూపాల ప్రచారంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని తెలియజేశారు.విద్యార్థులు విభిన్న రంగాల్లో మెరుగ్గా రాణించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని తెలిపారు.

ఈ రోజు జిల్లా స్థాయి "కళోత్సవ్" పోటీల్లో కలెక్టర్ మేడం ,ACLB గారు ,MC గారు పాల్గొని జిల్లాలో కళారూపాల ప్రచారంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని తెలియజేశారు.విద్యార్థులు విభిన్న రంగాల్లో మెరుగ్గా రాణించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని తెలిపారు.
Collector Karimnagar District (@collector_knr) 's Twitter Profile Photo

స్వస్త్ నారీ- స్వశక్త్ పరివార్ అభియాన్, 8వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వర్చువల్ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, Additional Collector (LB) Karimnagar అశ్విని తానాజీ వాకడే, MC Karimnagar ప్రపుల్

జిల్లాస్థాయి చేతివ్రాత పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు, అధికారులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు పంపిణీ చేశారు. ఎంవోయూలో భాగంగా పారమిత విద్యా సంస్థ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, అధికారులకు మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి వివిధ విభాగాల్లో

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన FLN టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ జిల్లాస్థాయి మేళాను జిల్లా కలెక్టర్, Additional Collector (LB) Karimnagar , MC Karimnagar సందర్శించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విభిన్న పద్ధతులతో విద్యాబోధన చేస్తున్నామని అన్నారు. సులభంగా అర్థమయ్యే

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేసిన FLN టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ జిల్లాస్థాయి మేళాను జిల్లా కలెక్టర్, Additional Collector (LB) Karimnagar , MC Karimnagar సందర్శించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విభిన్న పద్ధతులతో విద్యాబోధన చేస్తున్నామని అన్నారు. సులభంగా అర్థమయ్యే
Additional Collector (LB) Karimnagar (@aclbknr) 's Twitter Profile Photo

శాతవాహన విశ్వవిద్యాలయం బాలికల హాస్టల్ ప్రాంగణంలో ఆదివాసి(ఎస్టి) బాలురు, బాలికల వసతి గృహాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు , శ్రీ పొన్నం ప్రభాకర్ గారు శంకుస్థాపన చేశారు.జిల్లాకలెక్టర్ గారు ,అదనపు కలెక్టర్(LB),మున్సిపల్ కమిషనర్ గారు పాల్గొన్నారు

కరీంనగర్ మహాత్మా జ్యోతిబా మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రివర్యులు సీతక్క గారు,మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (L.B), మున్సిపల్ కమిషనర్ గారు పాల్గొన్నారు.