Abdullapurmet Police Station (@abdullapurmetps) 's Twitter Profile
Abdullapurmet Police Station

@abdullapurmetps

Inspector of Police
Contact No: 8712662302

ID: 945914862143598597

linkhttp://rachakondapolice.telangana.gov.in calendar_today27-12-2017 07:10:52

4,4K Tweet

1,1K Followers

79 Following

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఇన్‌స్టాంట్‌ లోన్‌యాప్స్‌ వలలో పడి అప్పుల భారం నెత్తిన వేసుకోవద్దు. ఈజీగా లోన్ వస్తుందనే ఆశతో ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయొద్దు. అపరిచిత యాప్స్‌కు మీ మొబైల్‌లో అన్ని పర్మిషన్లు ఇవ్వొద్దు. పరోక్షంగా మీ వ్యక్తిగత డేటాను మీరే సైబర్ నేరగాళ్లకు అప్పగించొద్దు. #telanganapolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

కంపెనీలు, రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తే చాలు వేలల్లో సంపాదించవచ్చనే ప్రకటనలతో జాగ్రత్త. ఇంట్లోనే కూర్చొని సంపాదించవచ్చనే ప్రకటనలు నమ్మి మోసపోవద్దు. తొలుత డబ్బులు ఎరగా వేసి..ఆపై మీ అకౌంట్‌ పూర్తిగా ఖాళీ చేస్తారు. #telanganapolice

కంపెనీలు, రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తే చాలు వేలల్లో సంపాదించవచ్చనే ప్రకటనలతో జాగ్రత్త. ఇంట్లోనే కూర్చొని సంపాదించవచ్చనే ప్రకటనలు నమ్మి మోసపోవద్దు. తొలుత డబ్బులు ఎరగా వేసి..ఆపై మీ అకౌంట్‌ పూర్తిగా ఖాళీ చేస్తారు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

షార్ట్ కట్‌ అని భావించి రాంగ్‌రూట్‌లో వెళ్తే అనవసర చిక్కుల్లో పడతారు. జీవితంలో అయినా..రోడ్డుపై అయినా రాంగ్‌రూట్ ప్రయాణం మంచిది కాదు. అది మీతో పాటూ ఇతరులకు కూడా ప్రమాదకరమే అని గుర్తుంచుకోండి. #telanganapolice #wrongsidedriving

షార్ట్ కట్‌ అని భావించి రాంగ్‌రూట్‌లో వెళ్తే అనవసర చిక్కుల్లో పడతారు. జీవితంలో అయినా..రోడ్డుపై అయినా రాంగ్‌రూట్ ప్రయాణం మంచిది కాదు. అది మీతో పాటూ ఇతరులకు కూడా ప్రమాదకరమే అని గుర్తుంచుకోండి.
#telanganapolice #wrongsidedriving
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఒకవేళ మీరు మొబైల్‌ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా తక్షణమే ceir.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. మీ మొబైల్‌ IMEI నంబర్‌తో పాటూ ఇతర వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. #telanganapolice

ఒకవేళ మీరు మొబైల్‌ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా తక్షణమే ceir.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. మీ మొబైల్‌ IMEI నంబర్‌తో పాటూ ఇతర వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

దేవీ నవరాత్రులను సైబర్ నేరాలపై అవగాహన పెంచుకునేందుకు ఉపయోగించండి. మీతోటి వారికి కూడా సైబర్ మోసాలపై అవగాహన పెంచండి. నవరాత్రులను ఈ తొమ్మిది మంచి పనులు చేయడం ద్వారా పరిపూర్ణం చేసుకోండి. #telanganapolice

దేవీ నవరాత్రులను సైబర్ నేరాలపై అవగాహన పెంచుకునేందుకు ఉపయోగించండి. మీతోటి వారికి కూడా సైబర్ మోసాలపై అవగాహన పెంచండి. నవరాత్రులను ఈ తొమ్మిది మంచి పనులు చేయడం ద్వారా పరిపూర్ణం చేసుకోండి.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

One drink can cost a life. Don’t risk it, your mistake can turn into someone’s tragedy. Choose safety. Say NO to drink & drive. #OneDrinkOneTragedy #DontDrinkAndDrive #RoadSafety #StaySafeTelangana #TelanganaPolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930కు కాల్‌ చేయండి. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు ద్వారా మీరు పోగొట్టుకున్న డబ్బు రీఫండ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సైబర్ మోసాలపై అవగాహనతోనే కట్టడి సాధ్యం. #telanganapolice

సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930కు కాల్‌ చేయండి. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు ద్వారా మీరు పోగొట్టుకున్న డబ్బు రీఫండ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సైబర్ మోసాలపై అవగాహనతోనే కట్టడి సాధ్యం.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

తెలియని వ్యక్తులు చెప్పే ట్రేడింగ్‌ టిప్స్‌ నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు. అపరిచితుల మాటలను అస్సలు విశ్వసించొద్దు. తెలియని గ్రూపుల్లో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయడం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి. #telanganapolice

తెలియని వ్యక్తులు చెప్పే ట్రేడింగ్‌ టిప్స్‌ నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు. అపరిచితుల మాటలను అస్సలు విశ్వసించొద్దు. తెలియని గ్రూపుల్లో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయడం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి.
#telanganapolice
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

The 4 digits that can help you escape the consequences of investment frauds – 1 9 3 0. Beware of investments that give you great returns with many customer ‘reviews’ – they let you invest initially and then block your money when you want to withdraw. Always Invest in Safety with

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

తెలంగాణలో సైబర్‌ క్రైమ్స్, డ్రగ్స్‌ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యంగా ఈగల్ వంటి చర్యలు స్పత్ఫలితాలను ఇస్తున్నాయని నూతన డీజీపీ బి. శివధర్‌రెడ్డి IPS తెలిపారు. #telanganapolice

TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

We’re naturally wary of pushy salesmen that sell us too-good-to-be-true schemes. But why do let our guard down online? Scammers exploit this and trap you in investment frauds. Always Invest in Safety with the Telangana Cyber Security Bureau - report on 1930 within the golden

Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

రాచకొండ మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన సీపీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు పాల్గొన్న మహిళా పోలీస్ సిబ్బంది రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో #బతుకమ్మ #పండుగ సంబరాలు హస్తినాపురం పరిధిలోని జి.ఎస్.ఆర్ కాన్ఫరెన్స్ హాల్లో #ఘనంగా నిర్వహించారు. ఈ

రాచకొండ మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన సీపీ

రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 

పాల్గొన్న మహిళా పోలీస్ సిబ్బంది 

రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో #బతుకమ్మ #పండుగ సంబరాలు హస్తినాపురం పరిధిలోని జి.ఎస్.ఆర్ కాన్ఫరెన్స్ హాల్లో #ఘనంగా నిర్వహించారు. ఈ
MORTHINDIA (@morthindia) 's Twitter Profile Photo

Get your bicycle equipped with lights and reflectors to see and be seen properly at night and during bad weather for a safe ride. #SadakSurakshaJeevanRaksha #RoadSafety

Get your bicycle equipped with lights and reflectors to see and be seen properly at night and during bad weather for a safe ride. #SadakSurakshaJeevanRaksha #RoadSafety
MORTHINDIA (@morthindia) 's Twitter Profile Photo

In the event of a serious road accident, taking prompt action—such as calling emergency services or rushing the victim to the nearest hospital—is the key to saving a precious life. #RahVeer #RoadSafetySuperhero #GoodSamaritan #HeroesOnRoad

In the event of a serious road accident, taking prompt action—such as calling emergency services or rushing the victim to the nearest hospital—is the key to saving a precious life.

#RahVeer #RoadSafetySuperhero #GoodSamaritan #HeroesOnRoad
TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

ఈ గాంధీ జయంతి బాపు కాలాతీత ఙ్ఞానానికి ఆధునిక పాఠాన్ని జోడిద్దాం. గాంధీజీ మూడు కోతులు చెడుకి దూరంగా ఉండమని నేర్పించినట్లు స్కాములకు దూరంగా ఉందాం. మోసాలను ముందే గ్రహించి అప్రమత్తంగా ఉందాం. ఎల్లపుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తో సహకరించండి. 1930 కి వీలైనంత త్వరగా / వెంటనే

ఈ గాంధీ జయంతి బాపు కాలాతీత ఙ్ఞానానికి ఆధునిక పాఠాన్ని జోడిద్దాం. గాంధీజీ  మూడు కోతులు చెడుకి దూరంగా ఉండమని నేర్పించినట్లు స్కాములకు దూరంగా ఉందాం. మోసాలను ముందే గ్రహించి అప్రమత్తంగా ఉందాం. ఎల్లపుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తో సహకరించండి.

1930 కి వీలైనంత త్వరగా / వెంటనే
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దసరా. ఈ పండుగ మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ప్రజలంతా విజయపథాన ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు. #dasara2025 #HappyDasara #telanganapolice

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దసరా. ఈ పండుగ మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ప్రజలంతా విజయపథాన ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు.
#dasara2025 #HappyDasara #telanganapolice