ZP Chairperson Karimnagar (@zpkarimnagar) 's Twitter Profile
ZP Chairperson Karimnagar

@zpkarimnagar

ZP Chairperson-Karimnagar | Twitter handle of zp chairperson karimnagar

ID: 1424758637717688330

calendar_today09-08-2021 15:45:19

368 Tweet

280 Followers

95 Following

ZP Chairperson Karimnagar (@zpkarimnagar) 's Twitter Profile Photo

ఈ రోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్స్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ,ప్రభుత్వ విప్ MLC పాడి కౌశిక్ రెడ్డి గార్లతో కలిసి ప్రారంభించిన గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ గణపతి గారు.

కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ లోని బతుకమ్మ చీరలు మరియు యువతకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసిన బిసి సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు,జిల్లా కలెక్టర్ డాక్టర్. బి గోపి గారు,అదనపు కలెక్టర్ గారు

కరీంనగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారికి స్వాగతం పలికిన మంత్రి గంగుల కమలాకర్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు.

ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ-గణపతి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మా కుతురు-అల్లుడు (దివ్య_మధు) గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు👩‍❤️‍👨🎉💐🥳 కనుమల్ల విజయ గణపతి కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్

మా కుతురు-అల్లుడు (దివ్య_మధు) గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు👩‍❤️‍👨🎉💐🥳

కనుమల్ల విజయ గణపతి
కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్
ZP Chairperson Karimnagar (@zpkarimnagar) 's Twitter Profile Photo

తన స్వగ్రామం అయిన ఇల్లందకుంటలో ఓటు హక్కును వినియోగించుకున్న గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కనుమల్ల విజయ గణపతి గారు