YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile
YSR Congress Party

@ysrcparty

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

ID: 256129678

linkhttps://www.ysrcongress.com calendar_today22-02-2011 18:32:04

59,59K Tweet

936,936K Takipçi

53 Takip Edilen

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

మా కార్పొరేటర్లను కాపాడుకోవడానికి క్యాంప్‌లో పెడితే..టీడీపీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు కేరళ వెళ్లి మా సభ్యులను బెదిరించారు. అర్థరాత్రి ఒంటిగంట వేళ కేరళ పోలీసులతో వెళ్లి మా మహిళా కార్పొరేటర్‌ ఉన్న హోటల్‌ దగ్గర దౌర్జన్యం చేశారు. ఇదేనా టీడీపీ వల్లిస్తున్న ధర్మం? టీడీపీ వాళ్లు ధర్మం

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

-సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన పార్టీ వైయస్ఆర్‌సీపీ : సజ్జల రామకృష్ణారెడ్డి గారు, స్టేట్‌ కోఆర్డినేటర్‌ స్వాంతత్రం వచ్చిన తరువాత సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైయస్ఆర్‌సీపీ. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

- వైయస్ఆర్‌సీపీ పాలన బీసీలకు స్వర్ణయుగం : ఆర్‌. రమేష్‌ యాదవ్‌, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలను గత ప్రభుత్వాలు ఓటుబ్యాంక్‌ గా చూస్తే జగనన్న మాత్రం బీసీలను వెన్నెముకలాగా భావించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటికి 56 మందిని ఛైర్మన్‌లుగా, 612 మందిని డైరెక్టర్లుగా

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

విశాఖలో భూములున్నాయి కదా అని భూములను రూ.99 పైసలకు అమ్మేస్తున్నారు. నెల రోజుల క్రితం పెట్టిన ఊరూ పేరు లేని కంపెనీకి 59 ఎకరాల భూమి ఇచ్చారు. ఎప్పటి నుంచో మేము ఇలాగే డీల్ చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ నిస్సిగ్గుగా నేషనల్ మీడియాకు చెబుతున్నాడు. అమరావతిలో వేల ఎకరాల భూములు ఉన్నాయి

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

.N Chandrababu Naidu గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. ప్రజలు ఇచ్చిన

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

అధికారం డబ్బు ఉందన్న మదంతో కూటమి పార్టీ భయపెట్టి ప్రలోభ పెట్టి కోట్లు ఖర్చుపెట్టి మా కార్పొరేటర్లు 27 మందిని కొనుగోలు చేశారు. అయినా కూడా 32 మంది చెక్కు చెదరకుండా మా వైపు నిలిచారు. వైయస్ఆర్ సీపీ నైతికంగా గెలిచింది. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

🚨 #YSJaganMark బాధ్యత.. సంక్షేమం..భరోసాకు YS Jagan Mohan Reddy పాలన ఒక ట్రేడ్ మార్కులా నిలిచింది. వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలను ఆదుకున్నారు. అదీ ఆయన మార్క్ పాలన.. #YSJaganWithFarmers #BaadudeBaaduduByCBN #CBNFailedCM #SeizeTheLiarPK

🚨 #YSJaganMark

బాధ్యత.. సంక్షేమం..భరోసాకు <a href="/ysjagan/">YS Jagan Mohan Reddy</a> పాలన ఒక ట్రేడ్ మార్కులా నిలిచింది.  వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలను ఆదుకున్నారు. అదీ ఆయన మార్క్ పాలన..

#YSJaganWithFarmers
#BaadudeBaaduduByCBN
#CBNFailedCM
#SeizeTheLiarPK
YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

-కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దాం : నౌడు వెంకటరమణ, బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాబోయే రోజుల్లో కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దాం. నాడు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేశారు, దానిని కొనసాగింపుగా జగన్‌ గారు బీసీలకు అన్ని రంగాలలో అవకాశం కల్పించారు.

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

-పూలే ఆశయాలను జగనన్న కొనసాగించారు : జోగి రమేష్‌ గారు, మాజీ మంత్రి గడిచిన అయిదేళ్ళలో వైయస్ఆర్‌సీపీ పాలనను, నేడు కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు పోల్చుకుంటున్నారు. ఈ పదినెలల పాలనలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల వద్దకు తీసుకెళదాం. బలహీనవర్గాలు అంటే ఈ సమాజానికి బ్యాక్

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

-కూటమి సూపర్ సిక్స్ మోసాలను బయటపెడదాం : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు బీసీలు అంతా కలిసికట్టుగా పని, కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ అని మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. చంద్రబాబు ఏ రోజూ నిజం చెప్పరు, కూటమి పాలన దోచుకో, దాచుకో, పంచుకోలా సాగుతుంది. బీసీలు ఐక్యతతో కష్టపడి

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం : మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ గారు వైయస్ జగన్ గారి పాలనలో బీజీలు ఆత్మగౌరవంతో జీవించాయి. అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందుకున్నాయి. రాజ్యాధికారాన్ని అనుభవించాయి. జగన్‌ గారు తన పాదయాత్రలో పేదల కష్టాలు చూశారు. వారిని ఆదుకుంటామని మాట ఇచ్చి

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాకుండా ఉంది. మా పార్టీ కార్పొరేటర్లపై సామ, దాన, బేధ, దండోపాయాలు ఉపయోగించి ప్రలోభాలకు గురి చేసి, భయపెట్టి ఇలా గెలవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దీనితో రాజకీయంగా మీకు మీరే సమాధికట్టుకున్నారు. -వరుదు కల్యాణి గారు,

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వం అమరావతిని అమ్ముకుంటోంది. అయినా ఆకలి తీరడం లేదు..అందుకే విశాఖపట్నం మీద ఒక ఎజెండా పెట్టారు. విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారి సభ్యత్వాలు రద్దు చేయిస్తాం. -తైనాల విజయ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

కూటమి కుట్రలతో మేయర్ పీఠం దక్కించుకుంది. చంద్రబాబు జీవితం అంతా కుట్రలు కుతంత్రాల రాజకీయం. రాజకీయపరంగా నీచానికి దిగజారగలిగింది దేశ చరిత్రలో చంద్రబాబే. కూటమి నేతలు చెప్పినట్టు ధర్మం గెలవలేదు..కుట్రలు గెలిచాయి. ప్రలోభాలు గెలిచాయి. డబ్బు గెలిచింది. -డా.కుంభా రవిబాబు గారు, ఎమ్మెల్సీ

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

అర్హులైన పెన్షన్‌దారులను గుర్తించకుండా, పెన్షన్‌ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వంచన చేస్తోంది. గ్రామాల్లో ఉపాధి హామీ డబ్బులు రాక పేదలు తిండి తినలేని పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పనుల్లో కనీస వేతనాన్ని కూడా ఇవ్వడం లేదు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

🚨 #TDPFakeNewsFactory కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ఫ్యామిలీపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది తొలుత మదనపల్లి ఫైల్స్ దగ్ధం అన్నారు.. ఆ తర్వాత మైన్స్ అన్నారు.. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణ అన్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనని తేలిపోయింది ఇప్పుడు లిక్కర్ స్కాం

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

కూటమి పాలనలో బీసీలపై అరాచకాలు : మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ గారు బీసీలు ఎవరికీ భయపడనవసరం లేదు, ప్రజల్లోకి మనం దూసుకువెళుతున్నాం. బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాసెస్‌ అని మన నాయకుడు జగన్‌ గారు నిర్వచించారు, మన పార్టీ బీసీల నుంచే ఉద్భవించింది. కూటమి పాలనలో అరాచకాలు అణగారిన

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

విశాఖ కార్పొరేషన్‌ మీద చంద్రబాబుకు ప్రేమ లేదు. మూడున్నర నెలల నుంచి కమిషనర్ లేడు. ప్రతి రోజూ ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. -కురసాల కన్నబాబు గారు, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ #CBNFailedCM #TDPJSPGoons #IdhiMunchePrabhutvam #MosagaduBabu #Visakhapatnam

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వం ఇప్పటికే లక్షా యాభైవేల కోట్లు అప్పులు తెచ్చారు. అమరావతి పేరుతో ఇప్పుడు పరిమితికి మించి అప్పులు తెస్తున్నారు. సిండికేట్‌కే కాంట్రాక్టులు కట్టబెట్టి కమీషన్లు జేబులో వేసుకుంటున్నారు. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. -కారుమూరి వెంకట నాగేశ్వర రావు గారు, మాజీ