𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profileg
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠

@YSJ2024

Die Hard Fan Of @ysjagan Anna🤩

ID:1292460883344408576

calendar_today09-08-2020 14:01:35

57,8K Tweets

19,1K Followers

78 Following

Follow People
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

ల్యాండ్ టైటిల్ ఆక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తూ దుష్ప్రచారానికి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్!!

అయ్యా చంద్రబాబు జగన్ భూములు ఇచ్చేవాడే గాని లాక్కునేవాడు కాదు.

అది ప్రజలకు కూడా తెలుసు.

~ సీఎం జగన్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

అవ్వ, తాతలకు పెన్షన్ ఆపింది నిమ్మగడ్డ రమేష్ తో కోర్టులో కేసు వేయించింది చంద్రబాబు!!

ఇప్పుడు అది నాపై నెట్టేందుకు చంద్రబాబు చేస్తున్నాడు.

~ సీఎం జగన్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు!!

అటువైపున కుట్రలు ,కుతంత్రాలు చేసేవారు అందరూ కలిపి ఒకవైపున ఉన్నారు.

~ సీఎం జగన్🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

రైతన్నల కోసం RBK కేంద్రాలు!!

పేదల కోసం ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచాము.

గ్రామ సచివాలయాలు.

విలేజ్ హెల్త్ క్లినిక్.

ఇవన్నీ జగనన్న చేసిన విప్లవాలు.

~ సీఎం జగన్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

YS Jagan Mark Revolution!! 🔥

అవ్వ తాతలకు పెన్షన్!!

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం!!

ప్రభుత్వ విద్యార్థులకు టాబ్స్!!

మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు!!

ఇవన్నీ జగనన్న చేసిన విప్లవాలు.

~ సీఎం జగన్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

పొరపాటున చంద్రబాబుకు ఓట్లు వేస్తే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే!!

~ సీఎం జగన్🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

ఇంత మండుటెండలో కూడా నాపై చూపిస్తున్న ప్రేమకు!!

చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

~ సీఎం జగన్🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

రెండుసార్లు గెలిచి హిందూపురంలో చేసింది ఏమీ లేదు!!

బాలకృష్ణకు దీపికా కౌంటర్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

Don't Miss This One.

Retweet And Spread This One!!

టిడిపి, జనసేన మేనిఫెస్టో పై ఎంత ఖర్చవుతుందో వివరించిన జర్నలిస్టు!!

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

BIG BREAKING NEWS

జనసేనకు హైకోర్టులో దక్కని ఊరాట!!

స్వాతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు.

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

ఆ మేనిఫెస్టో పై మోదీకే నమ్మకం లేదు.

2014లో నూ ఈ తరహా హామీలతోనే చంద్రబాబు మోసం చేశారు.

అందుకే తన ఫోటో పెట్టవద్దని మోదీ చెప్పారు.

~ అవినాష్ రెడ్డి 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

BIG BLASTING NEWS

టిడిపి జనసేన మేనిఫెస్టోతో మాకు ఎలాంటి సంబంధం లేదు!!

మేనిఫెస్టోలో సాధ్యంకానీ, అలవికానీ హామీలు ఉన్నాయి!!

~ ఐవైఆర్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

BIG BLASTING NEWS

ఉమ్మడి మేనిఫెస్టో తో బిజెపికి సంబంధం లేదు!!

అది టిడిపి ,జనసేన మేనిఫెస్టో మాత్రమే.

~ బిజెపి నేత జివిఎల్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

Voice Base Response 🥵🔥

రెండు బటన్ లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి!!

175 కి 175 అసెంబ్లీ స్థానాలు గెలావాలి.

25 కి 25 ఈ స్థానాలు గెలవాలి.

~ సీఎం జగన్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు!!

చెబితే చేసి చూపించే ప్రభుత్వం.

~ పిరియా విజయ🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

ఎంపీ అభ్యర్థిగా శేఖర్ అన్నను గెలిపించండి!!

~ సీఎం జగన్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

అప్పలనాయుడు అన్న గెలిచాడు అంటే పేదవాళ్లు గెలిచినట్టే!!

బొబ్బిలి నుంచి అప్పలనాయుడు అన్నను గెలిపించండి.

~ సీఎం జగన్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

చంద్రబాబు చెప్పిన మోసపు హామీలు ఎవరు నమ్మకండి!!

ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా.

ప్రతి నగరం సింగపూర్ చేస్తానన్నాడు చేశాడా.

రైతులకు రుణమాఫీ అన్నాడు చేశాడా.

~ సిఎం జగన్ 🔥

account_circle
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠(@YSJ2024) 's Twitter Profile Photo

BIG BREAKING NEWS

నా తండ్రి చనిపోకముందు నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావు అన్న నీమాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను చంద్రబాబు!!

నాడు నా తండ్రిని నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు నీ నేరప్రవృత్తికి నిదర్శనం.

~ సీఎం జగన్ 🔥

account_circle