Mamidala Yashaswini (@yjr_inc) 's Twitter Profile
Mamidala Yashaswini

@yjr_inc

MLA-Palakurthy Constituency

| #GintiKaro | #BhartiBharosa | #PehliNaukriPakki | #KisaanMSPGuarantee

ID: 1719403687838384128

calendar_today31-10-2023 17:19:40

637 Tweet

7,7K Followers

7 Following

Mamidala Yashaswini (@yjr_inc) 's Twitter Profile Photo

ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల అరాచకాలను ప్రపంచానికి తెలిసేలా వార్తలు రాసిన ధైర్యశాలీ, అమరవీరుడు శ్రీ షోయబుల్లాఖాన్‌ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నాను.

ధర్మ సంస్థాపనార్థం అవతరించి.. మానవాళికి జీవన మార్గాన్ని ఉపదేశించిన శ్రీకృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

ప్రేమ శాంతిని ఏర్పరస్తుంది. ఈ ప్రపంచంలో ఐక్యమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతోమంది అనాధలకు ప్రేమను పంచిన మధర్ థెరిసా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప ప్రేమమూర్తికి ఘన నివాళులు..

దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టుపై మంత్రుల సమీక్షా సమావేశానికి హాజరయ్యాను. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు పూర్తి చేస్తే 78 వేల ఎకరాలకు నీళ్లందుతాయని, నిర్వాసితులకు రూ.40 కోట్ల పరిహారం ఇవ్వడంతో పాటు ప్యాకేజీ-6ను వెంటనే పూర్తిచేయాలని మంత్రులను కోరాను.

తొర్రూరు పట్టణంలో కళాకారులకు గద్దర్ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఉద్యమంలో కళాకారుల కృషిని గుర్తించిన ప్రజాప్రభుత్వం వారి వేతనాన్ని రూ.32 వేలకు పెంచింది. ఈ సమయంలో గద్దర్ అన్న ఉంటే చాలా సంతోషపడేవారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులపై పరిశీలనకు గాను రాయపర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డైనింగ్ హాల్, వంట గది, స్టోర్ రూమ్, వాటర్ ప్లాంట్‌ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నాను. ఘర్షణకు దిగిన ఉద్యోగులపై చర్యలు తప్పవు.

భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ అధికారులతో కలిసి పలు గ్రామాల్లో పర్యటించాను. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఎవరూ బయటకు రావద్దు. జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించాను.

మరో మూడు, నాలుగు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు ఎవరు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. విష జ్వరాల బారిన పడకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి సమస్య ఉన్న వెంటనే మా దృష్టికి తీసుకురండి. 24 గంటలు పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాం.

Mamidala Yashaswini (@yjr_inc) 's Twitter Profile Photo

భారీ వర్షాల దృష్ట్యా ఇవాళ ముంపు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది. అధికారులను కూడా అప్రమత్తం చేశాము. ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే మాకు తెలియజేయండి. #floods #Rains

Mamidala Yashaswini (@yjr_inc) 's Twitter Profile Photo

పాలకుర్తి మండలం వావిలాల వద్ద లారీ- బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పాలకుర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు పరామర్శించి.. మెరుగైన వైద్యమందించాలని డాక్టర్లకు సూచించాను. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వచ్చేలా కృషిచేస్తా.

రాయపర్తిలోని గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. విద్యాలయంలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నాను. నాణ్యమైన విద్య, భోజనం అందించడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించాను.

Mamidala Yashaswini (@yjr_inc) 's Twitter Profile Photo

పేదింటి ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ కొడకండ్ల రైతు వేదికలో 81 మంది కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.81 లక్షలకు పైగా విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది. రానున్న కాలంలో పేదల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !! #telanganaprajaprabhutvam #Congress #Telanganacongress #indiannationalcongress

Mamidala Yashaswini (@yjr_inc) 's Twitter Profile Photo

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషిస్తున్న గురువులందరికీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. #TPCC #Congress

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. 

#TPCC #Congress
Mamidala Yashaswini (@yjr_inc) 's Twitter Profile Photo

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. #Chakaliilamma #TelanganaSaayudhaPoratam

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. 

#Chakaliilamma #TelanganaSaayudhaPoratam
Mamidala Yashaswini (@yjr_inc) 's Twitter Profile Photo

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణతో పాటు పాలకుర్తిలోనూ దొరల పాలనను ప్రజలు ఓటుతో అంతం చేశారు. ఐలమ్మ పుట్టిన గడ్డకు ఎమ్మెల్యే కావడం ఆనందంగా ఉంది.

పాలకుర్తి మండల పరిషత్ కార్యాలయంలో 81 మంది కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.81 లక్షలకుపైగా విలువ గల చెక్కులను అందజేశాము. రానున్న కాలంలో పేదల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. గత పాలకులు రాజకీయ కక్ష సాధింపుతో అర్హులైన ఎంతో మందికి పథకాలు ఇవ్వలేదు.

వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని పాలకుర్తిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశాను. ప్రజలు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించాను.

తొర్రూర్ లోని క్యాంపు కార్యాలయంలో మా కుటుంబ సభ్యులతో కలిసి అట్టహాసంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశాము. హోమం అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించాము. #VinayakaChaviti