Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile
Vizag News Man

@vizagnewsman

we cover entire news in and around uttara andhara, telugu states and other interestes

ID: 1032898298980392960

calendar_today24-08-2018 07:51:59

5,5K Tweet

4,4K Followers

3 Following

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖలో ఇటీవల 251 హోటల్స్ లో తనిఖీలు చేస్తే 44 హోటల్స్ లో కుళ్ళిన, కల్తీ, హానికర పదార్థాల వాడకం జరుగుతున్నట్లు తేలింది. నిర్ధిష్ట నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవ్: మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శ్రావణలక్ష్మీ ప్రత్యేక పూజలు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖలో ఆటోలో ప్రయాణించిన హోం మంత్రి అనిత. ఆటో డ్రైవర్ కు, డయాలిసిస్ తో బాధ పడుతున్న కానిస్టేబుల్ కోర్లయ్యకు రాఖీ కట్టిన అనిత. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews #RakshaBandan

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖలో రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీ కొట్టిన బ్లింక్ ఇట్ రైడర్. 5 మినిట్స్ లో డెలివరీ కోసం ఓవర్ స్పీడ్. ఆక్సిజన్ టవర్స్ వద్ద ఘటన. లైసెన్స్ లేకుండా బ్లింక్ ఇట్ రైడర్ వల్ల ఇద్దరికి గాయాలు, పాక్షికంగా బైక్ ధ్వంసం. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews Blinkit

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో జాలర్ల వలకు చిక్కిన 500 కేజీల భారీ సొర చేప. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

"కలెక్టర్ విశాఖ" పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన అగంతకులు. అఫిషియల్ అకౌంట్ ను పేర్కొంటూ క్లారిటీ ఇచ్చిన అధికారులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews #CollectorVisakha

"కలెక్టర్ విశాఖ" పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన అగంతకులు. అఫిషియల్ అకౌంట్ ను పేర్కొంటూ క్లారిటీ ఇచ్చిన అధికారులు.
#AndhraPradesh 
#Visakhapatnam #Vizag 
#TeluguNews #VizagNews 
#AndhraNews #CollectorVisakha
Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖ ద్వారక బస్ కాంప్లెక్స్ లో 25 వ నెంబర్ ప్లాట్ఫారం పైకి దూసుకొచ్చిన వైజాగ్ నుండి శ్రీకాకుళం వెళ్తున్న 925 సర్వీస్ బస్. బస్ ఢీ కొని ఎస్ కోటకు చెందిన ముత్యాలమ్మ అక్కడికక్కడే మృతి. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖ బీచ్ రోడ్డులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్సాహంగా నిర్వహణ. #AndhraPradesh #Visakhapatnam #Vizag #HarGharTiranga #TeluguNews #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖ నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న 130 బస్తాల రేషన్ బియ్యంను ఎలమంచిలి వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

అన్నదాత సుఖీభవ పథకం అమలుతో రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోందంటూ పాయకరావుపేటలో ట్రాక్టర్ ఎక్కి ర్యాలీ నిర్వహించిన హోమ్ మంత్రి అనిత. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

అనకాపల్లి జిల్లాలో దారుణం. సబ్బవరం వద్ద గుర్తు తెలియని గర్భవతిని గొంతు నులిమి పీక కోసి హత్య చేసిన దుండగలు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణంలో జీరో ఫేర్ టికెట్ ను కొట్టిన ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రెడ్డి. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు నగరం జలమయం. అన్ని వీధుల్లో వర్షపు నీరు ప్రవాహం. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #APRains #VizagNews #AndhraNews

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

అనకాపల్లి జిల్లా చోడవరం (మ) దుడ్డుపాలెంలో పిడుగుపాటుకు గురై తాతారావు అనే రైతుకి చెందిన 22 గొర్రెలు మృతి. సుమారు రూ. 2 లక్షల వరకూ ఆస్తినష్టం. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews #APRains

అనకాపల్లి జిల్లా చోడవరం (మ) దుడ్డుపాలెంలో పిడుగుపాటుకు గురై తాతారావు అనే రైతుకి చెందిన 22 గొర్రెలు మృతి. సుమారు రూ. 2 లక్షల వరకూ ఆస్తినష్టం. 
#AndhraPradesh 
#Visakhapatnam #Vizag 
#TeluguNews #VizagNews 
#AndhraNews #APRains
Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

భారీ వర్షాలకు అతలాకుతలమైన విశాఖ వన్ టౌన్. స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను చక్క దుద్దేలా ఆదేశాలిస్తూ పర్యవేక్షిస్తున్న సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews #APRains

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖ ఉక్కులో ప్రైవేటుకు కీలక విభాగాలు. టి పి పి, ఎస్ ఎం ఎస్-1,2,3, ఎస్ బి ఎం, డబ్ల్యూ ఆర్ ఎం-1, 2,6, మాదారం మైన్స్, రోల్ షాప్, రిపేర్ షాప్ -1,2,8, సి ఎం ఎస్, ఫౌండ్రీ, ఎస్ టి ఎం, ఈఎన్ఎండి, బ్లాస్ట్ ఫర్నిస్-1,2,3లకు టెండర్లు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews

విశాఖ ఉక్కులో ప్రైవేటుకు కీలక విభాగాలు. టి పి పి, ఎస్ ఎం ఎస్-1,2,3, ఎస్ బి ఎం, డబ్ల్యూ ఆర్ ఎం-1, 2,6, మాదారం మైన్స్, రోల్ షాప్, రిపేర్ షాప్ -1,2,8, సి ఎం ఎస్,  ఫౌండ్రీ, ఎస్ టి ఎం, ఈఎన్ఎండి, బ్లాస్ట్ ఫర్నిస్-1,2,3లకు టెండర్లు.
#AndhraPradesh 
#Visakhapatnam #Vizag 
#TeluguNews
Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖలో "స్టాప్ ఓట్ చోర్" పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews #VoteAdhikarYatra

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖలో భారీ వర్షాలతో అప్రమత్తమైన జీవీఎంసీ. సిటీ ఆపరేషన్స్ సెంటర్ లో పర్యవేక్షణ. గెడ్డలు, కాలువల పూడిక తీతను పరిశీలించిన కమిషనర్ కేతన్ గార్గ్. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews #Aprains #GVMC

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

విశాఖ ఏజెన్సీలో కురుస్తున్న భీకర వర్షాల కారణంగా అప్రోచ్ రోడ్లు కొట్టుకుపోవడం, వరద నీటి ప్రవాహ ఉధృతితో అవస్థలు పడుతున్న ప్రజలు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews #Aprains

Vizag News Man (@vizagnewsman) 's Twitter Profile Photo

భారీ వర్షాల కారణంగా రేపు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ. #AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews #AndhraNews #APRains