Y Vikranth Reddy (@vikranthyreddy) 's Twitter Profile
Y Vikranth Reddy

@vikranthyreddy

Business || Government & Politics || @CarnegieMellon Alumni #APFightsCorona #StayHomeStaySafe

ID: 1157142887089360898

linkhttp://www.ysrcongress.com calendar_today02-08-2019 04:15:37

796 Tweet

3,3K Followers

29 Following

The Economist (@theeconomist) 's Twitter Profile Photo

Speaking to The Economist in a government building fortified with sandbags and surrounded with tank traps, Ukraine’s president was disarmingly authentic and humane. Read our exclusive interview econ.st/3tGP5jY

Jagananna Connects (@jaganannacncts) 's Twitter Profile Photo

వాస్తవాలతో పనిలేదు .. విష ప్రచారమే ముద్దు.. బాబు కోసం పిల్లిమొగ్గలేస్తున్న పచ్చమీడియా.. #PoliticalTerroristCBN #TDPFakePropaganda

Y V Subba Reddy (@yvsubbareddymp) 's Twitter Profile Photo

టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేశాను. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించి ఉండటం గుర్తించి సదరు కాంట్రాక్టర్ టెండర్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించాను.

టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేశాను. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించి ఉండటం గుర్తించి సదరు కాంట్రాక్టర్ టెండర్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించాను.
YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best!

"దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా" అంటూ గురజాడ కలం నుండి విరబూసిన దేశభక్తి గేయం నేటికీ ప్రతి ఆంధ్రుని మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. తెలుగు భాష మహాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి.

Y V Subba Reddy (@yvsubbareddymp) 's Twitter Profile Photo

పేదలకు ఉచితంగా అనేక ఆరోగ్య సేవలు, శస్త్ర చికిత్సలు అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో రాబోయే రోజుల్లో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసాము. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జీవితంలో కొత్త వెలుగులు నింపిన బర్ద్ వైద్యులకు నా అభినందనలు.

NTV Telugu (@ntvtelugulive) 's Twitter Profile Photo

విశాఖ గర్జన .. జన ప్రభంజనం.. #VisakhaGarjana #AndhraNeeds3Capitals #3CapitalsForAP #3CapitalsForAndhrasProgress #DecentralisationForDevelopment #NTVTelugu

Y V Subba Reddy (@yvsubbareddymp) 's Twitter Profile Photo

విశాఖలోని రామకృష్ణ బీచ్ లో ఈ రోజు రాత్రి టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహిక దీపోత్సవంలో పాల్గొన్నారు.

విశాఖలోని రామకృష్ణ బీచ్ లో ఈ రోజు రాత్రి టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. వేలాదిమంది భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహిక దీపోత్సవంలో పాల్గొన్నారు.
The Kaipullai (@thekaipullai) 's Twitter Profile Photo

Happy Birthday to one of the Greatest Disruptors in the history of India. The year is 1948. India is newly independent. You are from an elite family, who was just graduated from the Michigan state University, on Govt Scholarship and have come back to India.