
Vemireddy Prabhakar Reddy
@vpr_official_
Member of the Lok Sabha - Nellore| Member, Committee on Public Undertakings Member | Standing Committee on Finance| Ex Rajya Sabha MP | Founder - VPR Foundation
ID: 1029276525680418818
https://sansad.in/ls/members/biographyM/5765?from=members 14-08-2018 08:00:21
1,1K Tweet
6,6K Followers
10 Following



స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనం పద్మ విభూషణ్ డా.కొణిదెల చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితం, సేవా కార్యక్రమాలలో మీరు చూపిన ప్రేరణ మిలియన్ల హృదయాలను గెలుచుకుంది. మీకు ఆరోగ్యం, ఆనందం, మరెన్నో స్మరణీయమైన సంవత్సరాలు కలగాలని కోరుకుంటున్నాను. Chiranjeevi Konidela





సోమవారం కోవూరు పంచాయతీలోని పెల్లకూరు కాలనీలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను ఎంపీ Vemireddy Prabhakar Reddy గారితో కలిసి లబ్దిదారులకు అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేలా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా స్మార్ట్ రేషన్


నెల్లూరు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ వ్యవహారాల శాఖ మంత్రి Satya Prasad Anagani గారిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా



నారా లోకేష్ బాబు గారికి, బ్రాహ్మణి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. Lokesh Nara Brahmani Nara


విపిఆర్ నివాసంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో ఎంపీ Vemireddy Prabhakar Reddy గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్ల ఆధ్వర్యంలో యువ నాయకులు డాక్టర్ అర్జున్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.




