ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile
ఉత్తరాంధ్ర నౌ!

@uttarandhranow

Media & News Company.
Exclusive information on Politics, Movies.
Most trusted Handle for #AP & #TS News Since 2014
Feedback: [email protected]

ID: 2803681638

calendar_today11-09-2014 13:44:16

116,116K Tweet

16,16K Followers

38 Following

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

బెజవాడ వరదలు, వాహనాల ఇన్సూరెన్స్ కాంపెనీలతో సామావేశం ఏర్పాటు చేసిన టీడీపి ప్రతినిధులు. టీడీపి వారికే వెసులుబాటు? #Vijayawada #Floods #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

చూస్తూ బెజవాడ ను వరదలకు వదిలేయడం దేనికీ? వరద సహాయం సరిగ్గా చేయలేకపోయాము అంటూ వ్యాఖ్యలు దేనికి సిఎం గారు అంటూ బెజవాడ ప్రజల ఆగ్రహం. #Vijayawada #Floods #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

వరదలు కారణంగా విజయవాడ లో పాల ఉత్పత్తి కేంద్రం పూర్తీగా ధ్వంసం అయ్యింది, ఇక ఇప్పట్లో పాల ఉత్పత్తి కష్టం - విజయ డెయిరీ అధ్యక్షులు చలసాని ఆంజనేయులు #Vijayawada #Floods #VijayaDairy #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి నూతన ప్రచార రథాన్ని శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి రాజు ప్రారంభించారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. #Vizianagaram #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

పిఠాపురం వరదలు, స్థానిక బ్లాగర్ విడియో వైరల్. #Pithapuram #Floods #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

దేవర చిత్రం క్లైమాక్స్ 40నిమిషాలు నభూతో నభవిష్యతి - ఎన్టీఆర్. #Devara #NTR #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

ప్రకాశం బ్యారేజీ ని కూల్చెద్దం అని మాజీ ముఖ్యమంత్రి జగన్ కుట్ర - హోం మంత్రి అనిత ప్రకటన సీబీఐ విచారణ చేపట్టి, రాజాకీయ వ్యాఖ్యలు కాకుండా ప్రజలకు నిజాలు చెప్పే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా అంటూ విశ్లేషకుల సూటి ప్రశ్న. #PrakasamBarrage #Politics #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

తనపై నమోదు చేసిన రేప్ కేసు, లైంగిక కేసును కొట్టేయాలంటూ టిడిపి మాజీ సీనియర్ నేత, కూటమి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్. #AndhraPradesh #TDP #KonetiAdimulam #UANow

తనపై నమోదు చేసిన రేప్ కేసు, లైంగిక కేసును కొట్టేయాలంటూ టిడిపి మాజీ సీనియర్ నేత, కూటమి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్.

#AndhraPradesh #TDP #KonetiAdimulam #UANow
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వంలో వైద్య విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. #Doctors #Security #Vizag #AndhraPradesh #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక అసలు విశాఖ మొహం కూడా చూడని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నెల్లిమర్ల సంగతి పక్కన పెడితే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు సున్నా, వచ్చిన ఐటీ కంపెనీలు సున్నా, ప్రచారం తప్ప మరో ధ్యాస లేని కూటమి ప్రభుత్భం. #Publicity #PawanKalyan #Janasena

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్ధ సమావేశంలో పాల్గొన్న నగర ఎంపీ శ్రీ భరత్. పెండింగ్ ప్రాజెక్టులు నిధులు విషయం మీద ఎలాంటి హామీలు ఇవ్వని ఎంపీ. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది వీళ్ళ ప్రభుత్వమే! #Vizag #VMRDA #SriBharat #UANow #AndhraPradesh

విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్ధ సమావేశంలో పాల్గొన్న నగర ఎంపీ శ్రీ భరత్. 

పెండింగ్ ప్రాజెక్టులు నిధులు విషయం మీద ఎలాంటి హామీలు ఇవ్వని ఎంపీ. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది వీళ్ళ ప్రభుత్వమే!

#Vizag #VMRDA #SriBharat #UANow #AndhraPradesh
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

కెనడా లో ఓనమ్ సంబరాలు సందర్భంగా కొట్టుకున్న యువత. #Onam #Canada #UANow

ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ట్రంప్ - హరిస్ మొట్టమొదటి ఆమెరికా అద్యక్ష ఎన్నికల డిబేట్. #DonaldTrump x #KamalaHarris #UANow #USA youtube.com/watch?v=RtIRsH…

మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ట్రంప్ - హరిస్ మొట్టమొదటి ఆమెరికా అద్యక్ష ఎన్నికల డిబేట్.

#DonaldTrump x #KamalaHarris #UANow #USA 

youtube.com/watch?v=RtIRsH…
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

సిఎం చంద్రబాబు గారు చెప్పిన దానికి, టీడీపి జనసేన కూటమి చేసుకుంటున్న ప్రచారానికి పొంతన కరవు. వాస్తవ పరిస్థితులు మరోలా. #Vijayawada #Floods #UANow #AndhraPradesh #Insurance

సిఎం చంద్రబాబు గారు చెప్పిన దానికి, టీడీపి జనసేన కూటమి చేసుకుంటున్న ప్రచారానికి పొంతన కరవు. వాస్తవ పరిస్థితులు మరోలా.

#Vijayawada #Floods #UANow #AndhraPradesh #Insurance
ఉత్తరాంధ్ర నౌ! (@uttarandhranow) 's Twitter Profile Photo

కాకినాడ జిల్లాలో వరద సహాయక చర్యల్లో ఇండియన్ ఆర్మీ. #Kakinada #Floods #AndhraPradesh #UANow