Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile
Tolivelugu Official

@tolivelugu

Tolivelugu is the first Talking Telugu News Paper. It’s an innovative portal which captures information across the world such as News, Politics, Entertainment,

ID: 382030295

linkhttps://tolivelugu.com/ calendar_today29-09-2011 11:17:51

117,117K Tweet

11,11K Followers

0 Following

Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile Photo

చైనాలోని టియాంజిన్ వేదికగా జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2026లో తేజస్విన్ శంకర్ పురుషుల హెప్టాథ్లాన్ విభాగంలో విజయాన్ని సాధించారు.

యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఒక ఆసక్తికరమైన సంఘటన 9వ వార్డు అభ్యర్థి తన గెలుపు కోసం చివరి అస్త్రంగా 'సెంటిమెంట్'తో తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ .

Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా శ్రీనివాస కాలనీలోని గీతం హై స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హుస్నాబాద్ నవ భారత్ హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ #TelanganaMuncipalElections #Tolivelugu

హుస్నాబాద్ నవ భారత్  హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

#TelanganaMuncipalElections #Tolivelugu
Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile Photo

At**tack On Man | Tension In Municipal At Medak | మందు, పైసల పంపిణీ .. 20 మంది కలిసి నాపై దాడి చేసి | #Tolivelugu #medak #municipalelection #liquorandmoney #tolivelugu

Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile Photo

ఓటు హక్కు వినియోగించుకున్న భట్టి | Deputy CM Bhatti Cast His Vote in Khammam | Municipal Polling | Tolivelugu #municipalpolling #bhattivikramarka #khammam #tolivelugu

Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile Photo

కొడంగల్ లో ఓటు వేసిన రేవంత్ | Revanth Reddy Cast His Vote In Kodangal | Tolivelugu #cmrevanthreddy #kodangal #municipalelection #tolivelugu

Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile Photo

మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి .. పోయేదేముంది | Komatireddy Rajagopal Reddy Shocking Comments On CM Post | Tolivelugu #rajagopalreddy #cmrevanthreddy #munugodu #tolivelugu

Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile Photo

BRS ఓటమికి కారణం ఇదే ! కవిత సంచలనం | Kavitha Sensational Comments On BRS | Tolivelugu #Tolivelugu #jagrutiparty #kavitha #MuncipalElection #BRSParty #TelanganaPolitics #PoliticalNews

Tolivelugu Official (@tolivelugu) 's Twitter Profile Photo

ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ వారమే కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.

కరీంనగర్‌, నిజామాబాద్‌ మేయర్‌ ఎన్నికను కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అనుకున్న ఫలితం దక్కలేదు. రెండింట్లోనూ బీజేపీ అతిపెద్ద పార్లీగా అవతరించింది. అయినప్పటికీ ఇండిపెండెంట్ల మద్దతుతో రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది.