Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile
Telugu Scribe

@teluguscribe

We cover trending & telugu states news. Delivered in short & as it happens. WhatsApp Channel whatsapp.com/channel/0029Va…

ID: 1353604410

calendar_today15-04-2013 06:20:06

19,19K Tweet

64,64K Followers

81 Following

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

గాంధీ హాస్పిటల్లో జరుగుతున్న బదిలీల భాగోతం పై కాసేపట్లో పూర్తి ఆధారాలతో బయటపెట్టబోతున్నం.

గాంధీ హాస్పిటల్లో జరుగుతున్న బదిలీల భాగోతం పై కాసేపట్లో పూర్తి ఆధారాలతో బయటపెట్టబోతున్నం.
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ

నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట

హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

దీంతో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లడ్డూని కల్తీ చేయడమనేది చాలా విచారకరమైన విషయం గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేక సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్,

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

తిరుమల లడ్డు వివాదంపై హిందీలో స్పందించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ Video Credits - ANI

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు.. నన్ను కావాలనే ఇరికించారు - జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నాడు. కొందరు కావాలనే తనపై ఆమెతో

నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు.. నన్ను కావాలనే ఇరికించారు - జానీ మాస్టర్

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. 

కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నాడు. 

కొందరు కావాలనే తనపై ఆమెతో
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి తరలిస్తున్న పోలీసులు

జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి తరలిస్తున్న పోలీసులు
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

TeluguScribe Exclusive Leak గాంధీ హాస్పిటల్లో సరైన డాక్టర్లు, ఫ్యాకల్టీ లేక మాతా శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని రెండు రోజుల క్రితం మేము చెప్పగా అలాంటి సమస్య ఏమీ లేదని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజకుమారి గారు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవాలు వేరే మాత్రం వేరే రకంగా

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు సిరిసిల్ల - ఇల్లంతకుంట మండలం గాలి పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో.. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్(12) అనే విద్యార్థి బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. అయితే ఒక్కసారిగా పాము కరిచిందని కేకలు వేశాడు.

బీసీ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థికి పాముకాటు

సిరిసిల్ల - ఇల్లంతకుంట మండలం గాలి పల్లిలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో.. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రామవత్ రోహిత్(12) అనే విద్యార్థి బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. 

అయితే ఒక్కసారిగా పాము కరిచిందని కేకలు వేశాడు.
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

జానీ మాస్టర్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు. చర్లపల్లి జైలుకు తరలింపు.

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిండి ఒక సముద్రంలాగ కనిపిస్తుంది.. నాకు కడుపు నిండినంతా ఆనందంగా ఉంది. కొంత మంది కాళేశ్వరం కొట్టుకుపోయిందని అంటున్న వారికి ఈ మల్లన సాగర్ చెంపపెట్టు సమాధానం - హరీష్ రావు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి హైదరాబాదుకు నీళ్లు తీసుకు పోత అంటుండు.. దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే దిక్కు హైదరాబాద్ ప్రజలకు నీళ్లు ఇస్తా అనటం సంతోషమే కానీ అది కాళేశ్వరం వల్లనే సాధ్యం అయ్యింది.. కేసీఆర్ కట్టించిన మల్లన సాగర్ వల్ల సాధ్యమైందని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికలు ముందు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

మాది వాటర్ డైవర్షన్ అయితే.. కాంగ్రెస్ ఏమో డైవర్షన్ పాలిటిక్స్ మాది ఏమో రైతులకు నీళ్లు ఇవ్వాలనే తపన.. కాళేశ్వరం కొట్టుకపోయిందన్న మూర్ఖులకు 21 టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం - హరీష్ రావు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డిని గెలిపించి ఆగం చేశారు కేసీఆర్ ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి రైతు బంధు డబ్బులు పడేవి.. ఆరు నెలలు అయింది, పంట కూడా చేతికి వస్తుంది. రేవంత్ రెడ్డి ఇంకా రైతు బంధు ఇవ్వలేదు. 500 గ్యాస్ సిలిండర్ అన్నారు.. ఆ డబ్బులు అకౌంట్లో పడడం లేదు. ఫ్రీ బస్సు అన్నారు అది

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

నెయ్యిలో ఎలాంటి‌ కల్తీ జరగలేదు - AR డెయిరీ జూలైలో 16 టన్నుల నెయ్యి టీటీడీకి సరఫరా చేశాము.. స్వచ్చమైన నెయ్యినే ఇచ్చామని ల్యాబ్ రిపోర్ట్స్ విడుదల చేసిన చెన్నైకి చెందిన AR డెయిరీ

నెయ్యిలో ఎలాంటి‌ కల్తీ జరగలేదు - AR డెయిరీ

జూలైలో 16 టన్నుల నెయ్యి టీటీడీకి సరఫరా చేశాము.. స్వచ్చమైన నెయ్యినే ఇచ్చామని ల్యాబ్ రిపోర్ట్స్ విడుదల చేసిన చెన్నైకి చెందిన AR డెయిరీ
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

పెన్షన్ రాక మూడు నెలలు అవుతుంది.. కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి వచ్చేవి. నాలుగు వేలు ఇస్తానని.. అవే రెండు వేలు ఇస్తున్నాడు. అవి కూడా మూడు నెలల నుండి ఇవ్వడం లేదు. మంచి నీళ్లు మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇస్తున్నారు.

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైన నేపథ్యంలో.. ఆ ఛానెల్‌ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన యూట్యూబ్ ఛానెల్‌ సేవలు త్వరలో పునఃప్రారంభం చేస్తామని వెల్లడి

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైన నేపథ్యంలో.. 
ఆ ఛానెల్‌ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన

యూట్యూబ్ ఛానెల్‌ సేవలు త్వరలో పునఃప్రారంభం చేస్తామని వెల్లడి
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోపల వీధి కుక్కల సైర్య విహారం పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది.. భయంతో వణికిపోతున్న రోగులు.

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

కాంగ్రెస్‌ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్‌, అర్బన్‌ నక్సల్స్‌ నడిపిస్తున్నారు దేశంలో సిగ్గు లేని పార్టీ, దేశాన్ని బ్రష్టు పట్టించే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్‌ నేతలు యాంటీ ఇండియా ఎజెండాను కొనసాగిస్తున్నారు.. దేశంలో అత్యంత అవినీతికర పార్టీ కాంగ్రెస్ పార్టీ -

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

మూడు యూనివర్సిటీల పేరు మార్పునకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం..

మూడు యూనివర్సిటీల పేరు మార్పునకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం 

కోటి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు 

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు 

టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం..
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం.

సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.

హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం.