T Chandra Sekhar MLA
@tatiparthionx
Member Of Legislative Assembly - Yerragondapalem.
Bachelor Of Engineering - Osmania University.
ID: 1817085999828336643
27-07-2024 06:35:06
558 Tweet
4,4K Takipçi
4 Takip Edilen
9 ఏళ్లలో హైదరాబాద్ కట్టి ప్రపంచపటంలో ఇరికించిన N Chandrababu Naidu గారు, 6 ఏళ్లలో అమరావతి ప్రాంతాన ఇంకా వరదనీళ్లు తోడేపనిలోనే ఎందుకున్నారు? హైదరాబాద్ నిర్మాణంలో చూపించిన శ్రద్ద, సమర్థత ఇప్పుడు ఎవరి సంకలో పెట్టారు? కొన్ని గొర్రెలు మీరే హైదరాబాద్ కట్టారని ఇంకా నమ్ముతున్నారంటే మీ అదృష్టమే
పేదల మెడికల్ కాలేజీలు కట్టలేక ప్రెవేటుకు అమ్మేసేవాడు - ప్రపంచ రాజధాని అమరావతిని కడతాడంటే ప్రజలు నమ్ముతారా? N Chandrababu Naidu , Lokesh Nara Pawan Kalyan
ఏకంగా ఒక మహిళ ప్రజాప్రతినిధితో, పార్లమెంటీరియన్ తో ముఖ్యమంత్రి గారి అంతరంగిక అధికారి అనుచితంగా ప్రవర్తించడం చూస్తుంటే మహిళల పట్ల చంద్రబాబు గారికి ఉన్న చులకన భావన ఏంటో తెలుస్తుంది. తన సొంత కోటరీ మనుషుల నుండి ఒక మహిళ ఎంపీని కాపాడలేని N Chandrababu Naidu రాష్ట్ర ప్రజలను కాపాడగలరా?
నారా లోకేష్ గారు “లండన్” వెళ్ళింది తెలివితేటలూ పెరగడానికి కావాల్సిన మందుల కోసమేనా Anitha Vangalapudi గారు? ఆ మందులు లోకేష్ గారి కోసమా? లేదా చంద్రబాబు గారి కోసమా? హోం మంత్రిగా ఉండి వైయస్ జగన్ గారి గత లండన్ పర్యటన గురించి మాట్లాడిన మాటలే తిరిగి నేను అంటున్నా.. కాస్త సమాధానం చెప్పండి