StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profileg
StarSportsTelugu

@StarSportsTel

The official account for Star Sports Telugu

ID:1218876542912040961

calendar_today19-01-2020 12:44:11

12,7K Tweets

46,5K Followers

25 Following

StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

టేబుల్ టాపర్స్ మధ్య యుద్ధం 🤜🤛

VenuGopala Rao Kolkata అంటుంటే
Mithali Raj Rajasthan అంటున్నారు 🤩

మరి మీరు ఏ టీమ్ గెలుస్తుందంటారు? 🏏

చూడండి

Kolkata v Rajasthan లైవ్
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు పడగొడుతున్న చాహల్

ఈ సీజన్ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంటాడని అంటున్నారు KK

మరి మీరేమంటారు?

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

శ్రేయస్ కెప్టెన్ గా అదరకొడుతున్నాడు🔥

కానీ బ్యాట్ తో తడబడుతున్నాడు🏏

ఇవాళ్టి మ్యాచ్ లో షార్ట్ బాల్ ఇబ్బందిని అధిగమిస్తాడా?🤔
VenuGopala Rao

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

డియర్ 🧡

ఈ సీజన్‌లో మనోళ్ళు అట్టా ఇట్టా కాదు.. 🔝 లేచిపోయేలా ఆడుతున్నారు 💥

మరి Hyderabad సాధించిన ఈ 3 సూపర్ విన్స్‌లో
మీ ఫేవరెట్ ఏది? 🤩

డియర్ #OrangeArmy 🧡 ఈ సీజన్‌లో మనోళ్ళు అట్టా ఇట్టా కాదు.. 🔝 లేచిపోయేలా ఆడుతున్నారు 💥 మరి Hyderabad సాధించిన ఈ 3 సూపర్ విన్స్‌లో మీ ఫేవరెట్ ఏది? 🤩 #TATAIPL #IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu #ManaSunRisers #ManaTeluguTeam
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఇవాళ గ్రౌండ్ లో మొత్తం స్పిన్ మాంత్రికుల మాయాజాలం 🎾

ఈ పోటీలో గెలుపు ఎవరిదనేది Kalyan Krishna Cricketer మాటల్లో💪🏼

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

శ్రేయస్ కెప్టెన్ గా అదరకొడుతున్నాడు🔥

కానీ బ్యాట్ తో తడబడుతున్నాడు🏏

మరి ఇవాళ్టి మ్యాచ్ లో షార్ట్ బాల్ ఇబ్బందిని అధికమిస్తాడా?🤔

VenuGopala Rao

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ గాడిలో పడుతుందా?

కెప్టెన్ గా విజయాలు సాధిస్తున్నా బ్యాటింగ్ లో వైఫల్యం

మరి ఇవాళ్టి మ్యాచ్ లో శ్రేయస్ దాన్ని అధికమిస్తాడా?

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఇవాళ గ్రౌండ్ లో మొత్తం స్పిన్ మాంత్రికుల మాయాజాలం 🎾

ఈ పోటీలో గెలుపు ఎవరిదనేది Kalyan Krishna Cricketer మాటల్లో💪🏼

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

కీపింగ్ అంటే ఎన్నో విన్యాసాలు చెయ్యాలి, బౌలర్ ని గైడ్ చెయ్యాలి 🔥

వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి💪🏼

మరి మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చెయ్యండి✍🏼

చూడండి

Kolkata v Rajasthan 6 PM నుంచి
మీ లో

కీపింగ్ అంటే ఎన్నో విన్యాసాలు చెయ్యాలి, బౌలర్ ని గైడ్ చెయ్యాలి 🔥 వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి💪🏼 మరి మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చెయ్యండి✍🏼 చూడండి #TATAIPL Kolkata v Rajasthan 6 PM నుంచి మీ #StarSportsTelugu లో #IPLOnStar #IPL2024 #IPLFanWeekOnStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

జీవితమే ఒక ఆట అనే పాటలో చెప్పినట్టు

జీవితంలో ఆటలు చాలా ఇంపార్టెంట్ బిగులు

మరి దాని గురించి మన MSK ఏమంటున్నారో వినేయండి

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

మూవీస్ లో మనల్ని అలరించిన ఆది సాయి కుమార్ తో

This or That గేమ్ లో దేనికి వోట్ వేసారో చూసేద్దామా?

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

Kolkata విజయాల్లో కీ రోల్ ఎవరిది అంటే ఓపెనర్లది అనే చెప్పాలి

మరి వాళ్ల ఓపెనింగ్ వెనక ప్లానింగ్ గురించి మన KK ఏమన్నారో వినేద్దామా

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

టాప్ 2 లో ఉన్న టీమ్స్ మధ్యలో పోటీ

ఇరు జట్లు చెరో ఓటమి రుచి చూసాయి

మరి ఇవాళ గెలుపు ఎవరిని వరిస్తుంది?

చూడండి

Kolkata v Rajasthan | 6 PM నుంచి
మీ లో

టాప్ 2 లో ఉన్న టీమ్స్ మధ్యలో పోటీ ఇరు జట్లు చెరో ఓటమి రుచి చూసాయి మరి ఇవాళ గెలుపు ఎవరిని వరిస్తుంది? చూడండి #TATAIPL Kolkata v Rajasthan | 6 PM నుంచి మీ #StarSportsTelugu లో #IPLOnStar #IPL2024 #IPLFanWeekOnStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

గ్రౌండ్‌లో హైదరాబాద్ అదరగొడితే... 🔥

కామెంటరీ బాక్స్‌లో మన కామెంటేటర్స్ Kalyan Krishna Cricketer & VenuGopala Rao ఇరగదీసారు 😎

మరి ఆ హై మూమెంట్స్ మీరు కూడా చూసేయండి.!


account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఫస్ట్ బ్యాటర్స్ దుమ్ములేపారు ⚡

నెక్స్ట్ బాల్‌తో కెప్టెన్ Pat Cummins అదరగొట్టాడు 🥳

సూపర్ విన్ ఫర్ 💪

ఫస్ట్ బ్యాటర్స్ దుమ్ములేపారు ⚡ నెక్స్ట్ బాల్‌తో కెప్టెన్ @patcummins30 అదరగొట్టాడు 🥳 సూపర్ విన్ ఫర్ #OrangeArmy 💪 #TATAIPL #IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu #ManaSunRisers #ManaTeluguTeam
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

డియర్ 🧡

ఈరోజు Hyderabad టీమ్ పర్ఫార్మెన్స్‌కు ⚡

ఒక మూవీ డైలాగ్ డెడికేట్ చేయాలంటే.. ఏం చేస్తారు? 🤩
Comment చేసేయండి 🥳

డియర్ #OrangeArmy 🧡 ఈరోజు Hyderabad టీమ్ పర్ఫార్మెన్స్‌కు ⚡ ఒక మూవీ డైలాగ్ డెడికేట్ చేయాలంటే.. ఏం చేస్తారు? 🤩 Comment చేసేయండి 🥳 #TATAIPL #IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu #ManaSunRisers #ManaTeluguTeam
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

సింగిల్స్, డబుల్స్ గాదే
బౌండరీలు కొట్టాలే..
బౌలర్ ఎవరైనా బాదుకుంటూ పోవాలే..! 💥

చూడండి

Bengaluru v Hyderabad లైవ్
మీ లో

సింగిల్స్, డబుల్స్ గాదే బౌండరీలు కొట్టాలే.. బౌలర్ ఎవరైనా బాదుకుంటూ పోవాలే..! 💥 చూడండి #TATAIPL Bengaluru v Hyderabad లైవ్ మీ #StarSportsTelugu లో #IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu #ManaSunRisers #ManaTeluguTeam #RRR
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

కొడుతూ ఉంటే మీకు అలుపొస్తుందేమో.. మాకు ఊపొస్తుంది 💥

వీరకొట్టుడు కొట్టి మరోసారి రికార్డ్ తిరగరాసిన Hyderabad ⚡

చూడండి

Bengaluru v Hyderabad లైవ్
మీ లో

కొడుతూ ఉంటే మీకు అలుపొస్తుందేమో.. మాకు ఊపొస్తుంది 💥 వీరకొట్టుడు కొట్టి మరోసారి రికార్డ్ తిరగరాసిన Hyderabad ⚡ చూడండి #TATAIPL Bengaluru v Hyderabad లైవ్ మీ #StarSportsTelugu లో #IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu #ManaSunRisers #ManaTeluguTeam
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్ 🤫

ఫోర్లు.. సిక్సులు మాత్రమే 💥
చితక్కొట్టి శతక్కొట్టిన 💯

చూడండి

Bengaluru v Hyderabad లైవ్
మీ లో

మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్ 🤫 ఫోర్లు.. సిక్సులు మాత్రమే 💥 చితక్కొట్టి శతక్కొట్టిన #TravisHead 💯 చూడండి #TATAIPL Bengaluru v Hyderabad లైవ్ మీ #StarSportsTelugu లో #IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu #ManaSunRisers #ManaTeluguTeam
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

Suhas వచ్చారు..
💯 తో సూపర్ హిట్‌షో చేశారు 🤩

మరి ఆ Blockbuster ఇన్నింగ్స్ గురించి సుహాస్ ఏమన్నారో లుక్కేసేయండి ⚡

చూడండి

Bengaluru v Hyderabad లైవ్
మీ లో

account_circle