SV(@SrideviValluri1) 's Twitter Profileg
SV

@SrideviValluri1

ID:1622905772710723584

calendar_today07-02-2023 10:31:30

47,5K Tweets

59 Followers

10 Following

Venu M Popuri(@Venu4TDP) 's Twitter Profile Photo

తెలుగుదేశంలోకి ముగ్గురు కాకినాడ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు

చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ .. లోకేష్ తో టచ్ లో ఉన్న మరో 75 మంది ఎమ్మెల్యేలు ?

జగన్ పనైపోయిందా.. తెలుగుదేశంలోకి క్యూ కడుతున్న అధికార పార్టీ నేతలు..

నారా లోకేష్ నవశకం సభ సక్సెస్ తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచక…

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

This is a distressing story that throws light on AP Govt’s total apathy towards children studying in welfare hostels. No bedsheets, no basic amenities, no doors or windows to keep mosquitoes at bay, no toilets and bathrooms, poor electricity wiring and water supply: living in…

This is a distressing story that throws light on AP Govt’s total apathy towards children studying in welfare hostels. No bedsheets, no basic amenities, no doors or windows to keep mosquitoes at bay, no toilets and bathrooms, poor electricity wiring and water supply: living in…
account_circle
Kaza Vk Ramabrahmam(@KazaVk) 's Twitter Profile Photo

మత్స్యకార సంఘాల నేతల సమావేశం. రేపల్లె ఇంఛార్జిగా మోపిదేవిని తప్పించడంపై చర్చ. ఇంఛార్జిగా కొనసాగించాలని కొనసాగించకపోతే జగన్ గద్దె దిగేవరకు పోరాడతామన్న నేతలు.మత్స్యకారులకు కేటాయించిన సీట్లలో వారినే కొనసాగించాలని డిమాండ్. సమావేశానికి హాజరైన మత్స్యకార సామాజికవర్గంలోని14 ఉపకులాల నేతలు

account_circle
DINU(@I_dinutweets) 's Twitter Profile Photo

ట్విట్టర్ లో ఉండే నలుగురు గజ్జి కుక్కలు బాబుగారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో కానీ బయట ఉండే అసలు సిసలైన బ్రాహ్మణోత్తములు బాబుగారికి అఖండ రాజయోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వాళ్లకి బాబుగారి పైన నమ్మకం, ప్రేమ అటువంటివి.

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

మన సూపర్ సిక్స్ దెబ్బకి, జగన్ కి దిమ్మ తిరిగింది. మనం చెప్పినట్టే, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తాడంట. 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు చార్జీలు పెంచేసి, ఇప్పుడు ఉచితంగా ఇస్తాడంట. నిన్ను ఎవరు నమ్ముతారయ్యా ?



account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

నారా చంద్రబాబు నాయుడు గారికి శుభం జరగాలని, అఖండ రాజయోగం సిద్ధించాలని సిద్ధిపేటకు చెందిన శ్రీవైష్ణవ బ్రాహ్మణులు పలికిన ఆశీర్వచనాలు ఇవి.

account_circle
DINU(@I_dinutweets) 's Twitter Profile Photo

ఆడుదాం ఆంధ్రా రావాలి…జగన్ పని అయిపోయింది 👌👌 బైక్ మీద వెళ్తున్న పెద్దాయన కూడా నవ్వుతున్నాడు.
It’s clear to the public that Jagan Reddy is losing big-time 😀😀

account_circle
Satya.N.Valluri(@Satyavalluri4) 's Twitter Profile Photo

Future text books like this 👇

అశోకుడు మొక్కలు నాటించెను ... జగ్గడు చెట్లు నరికించెను

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

యువగళంతో వైకాపాలో ప్రకంపనలు.... మంగళగిరి వైకాపాని వీడిన‌ నేతలు... యువ‌నేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక....

యువ‌గ‌ళం జైత్ర‌యాత్ర న‌వ‌శకానికి నాంది ప‌లికింది....

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కీల‌క వైకాపా నేత‌లు ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు....

ఉండ‌వ‌ల్లి నివాసంలో…

యువగళంతో వైకాపాలో ప్రకంపనలు.... మంగళగిరి వైకాపాని వీడిన‌ నేతలు... యువ‌నేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక.... యువ‌గ‌ళం జైత్ర‌యాత్ర న‌వ‌శకానికి నాంది ప‌లికింది.... మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కీల‌క వైకాపా నేత‌లు ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు.... ఉండ‌వ‌ల్లి నివాసంలో…
account_circle
𝒟𝒾𝓋𝓎𝒶(@Divya_Mudunuri) 's Twitter Profile Photo

I thought CBN & Lokesh would give the opportunity to one of our Twitter Strategists this time.

ప్చ్ !! 😏😏😏

account_circle
DINU(@I_dinutweets) 's Twitter Profile Photo

మా కార్యకర్తలని చంపితే నేను నోరుమూసుకుని కూర్చోవాలా?
They have to pay the price through the legal process. Lokesh Nara, you echoed the emotions of the cadre. I trust you follow this through ✊✊

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

చంద్రబాబు గారి నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నేటితో ముగిశాయి. నేటి మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది

చంద్రబాబు గారి నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నేటితో ముగిశాయి. నేటి మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది #NaraChandrababuNaidu
account_circle
బాబు కోసం(@trollycp) 's Twitter Profile Photo

జనరల్ గా NSG ఎవరికైనా ఒక్క టీం ని ఇస్తుంది.. ఈ గవర్నమెంట్ వల్ల బాబు గారికి 2 టీమ్స్ ఇచ్చారు. ఆయనతో 12 మంది వెళ్తారు

account_circle
𝒟𝒾𝓋𝓎𝒶(@Divya_Mudunuri) 's Twitter Profile Photo

ధైర్యంగా అన్నీ ఎదుర్కొనే వాడిని పులి అంటారు.

పక్కోడి పథకాలు కొట్టేసే వాడిని పులిహోర అంటారు. 😂🤣😆

ధైర్యంగా అన్నీ ఎదుర్కొనే వాడిని పులి అంటారు. పక్కోడి పథకాలు కొట్టేసే వాడిని పులిహోర అంటారు. #జగన్ 😂🤣😆
account_circle
𝒟𝒾𝓋𝓎𝒶(@Divya_Mudunuri) 's Twitter Profile Photo

ధర్మార్థకామములలోన ఏనాడూ
నీ తోడు ఎన్నడూ నే విడిచిపోను
ఈ బాస చేసి ఇక నిండునూరేళ్ళూ
నీ నీడనై నిలిచి కాపాడుతాను…

ధర్మార్థకామములలోన ఏనాడూ నీ తోడు ఎన్నడూ నే విడిచిపోను ఈ బాస చేసి ఇక నిండునూరేళ్ళూ నీ నీడనై నిలిచి కాపాడుతాను… #సతీసమేతంగా
account_circle
DINU(@I_dinutweets) 's Twitter Profile Photo

మార్చవలసింది ఎమ్మెల్యేలను కాదు, రాష్ట్రంలో ప్రతీ దందాకి మూలకారణమైన నిన్ను జగన్ రెడ్డీ.
-బాబుగారి టైమింగ్ 👌👌

account_circle