Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profileg
Sakshi Telangana

@SakshiTelangana

News updates from Sakshi Media.

ID:1633070544

calendar_today30-07-2013 14:49:38

11,1K Tweets

15,9K Followers

3 Following

Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

రాబోయే ఎన్నికల్లో మనుగోడు నుంచే పోటీ చేస్తా. ప్రాణం ఉన్నంతవరకు మునుగోడులోనే ఉంటా. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే.. కేసీఆర్‌పైనా పోటీచేస్తా. బీఆర్‌ఎస్‌ను ఓడించడం కాంగ్రెస్‌కే సాధ్యం - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

తెలంగాణలో కేసీఆర్‌ను గద్దెదించేందుకు ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారాయి. అందుకే పార్టీ మార్పుపై నేను స్పష్టమైన ప్రకటన చేశాను - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

మోదీ, అమిత్ షా అంటే నాకు గౌరవం ఉంది. తుదిశ్వాస వరకు బీజేపీలో ఉండాలనుకున్నా.. కానీ కుదరడం లేదు - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

లిక్కర్‌ కేసులో కవిత అరెస్ట్‌ అవుతుందని అంతా అనుకున్నారు. కేసీఆర్‌ను గద్దె దించి.. ఆయన కుటుంబాన్ని జైలుకు పంపుతారని భావించా. కానీ, అలా జరగలేదు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనన్న భావన వచ్చింది - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

దేశంలోనే అత్యంత అవినీతిపరమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌. కేసీఆర్ అవినీతిపై విచారణ చేస్తారని నమ్మి బీజేపీలో చేరాను. కానీ కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీ అధిష్టాన నిర్ణయాలతో పార్టీ బలహీనపడింది - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలహీన పడ్డ తర్వాత కేసీఆర్‌ను గద్దె దీంచేది బీజేపీ అని నేను నమ్మి బీజేపీలో చేరా. మునుగోడులో నన్ను ప్రజలు గెలిపించాలనుకున్నారు. కానీ, కేసీఆర్‌ డబ్బుతో, అధికార దుర్వినియోగంతో నన్ను ఓడించారు - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

తెలంగాణ ఉధ్యమంలో ఎంపీగా నేను ఎంతో కృషి చేశా. కానీ,తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎంపికలో జరిగిన కొన్ని తప్పుల వల్ల పార్టీకి నష్టం జరిగింది. 12 మంది కాంగ్రెస్‌ సభ్యుల్ని లాక్కుని ప్రతిపక్షం గొంతు లేకుండా చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ రెండుసార్లు ఓడింది. కాంగ్రెస్‌ నాయకత్వ తప్పుడు నిర్ణయాలతో రెండుసార్లు ఓడాం. కానీ, తెలంగాణ సమాజం కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌ను ఎంచుకుంది. ప్రజల అభీష్టం మేరకే నేను పార్టీ మారుతున్నా - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

రాష్ట్రంలో అవినీతిపై కేంద్రం దృష్టి సారించకపోవడమే నేను పార్టీ మారేందుకు ప్రధాన కారణం - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

కేసీఆర్‌ను గద్దె దించాలని తెలంగాణ సమాజం కాంగ్రెస్‌నే ఎంచుకుంది.. అందుకే బీజేపీని వీడి నేను సొంతగూటికి వెళ్తున్నాను - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా.
హైదరాబాద్‌: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఎల్లుండి రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా. హైదరాబాద్‌: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఎల్లుండి రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రగతి భవన్‌ సీఎం అధికారిక భవనం. అయినప్పటికీ.. అందులో బీఆర్‌ఎస్‌ తన కార్యక్రమాలు నిర్వహిస్తుస్తోందని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు(కారు)ను పోలిన ఇతర గుర్తులను కేటాయించవద్దని దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్బంగా ఓటర్లకు అన్నీ తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

మేం మళ్లీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ప్రస్తుతమున్న రూ.4,016 పింఛన్‌ను రూ.6,016కు పెంచుతాం. దివ్యాం గులకు ఊత కర్రలా నిలిచిన కేసీఆర్‌కు ఎన్నికల్లో అండగా నిలవండి - కేటీఆర్‌

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

దివ్యాంగుల సంక్షేమానికి తొమ్మిదిన్నరేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో దివ్యాంగులకు రూ.200 చొప్పున, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు మాత్రమే పింఛన్‌ ఇస్తున్నారు - కేటీఆర్‌

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నా రు. కేసీఆర్‌ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒకరు వస్తారు. ఆయన ప్రభుత్వాన్ని వదులుకోవద్దు - కేటీఆర్‌

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి బుద్ధిచెప్పేలా తెలంగాణ పౌరుషం చూపాలి - కేటీఆర్‌

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకు తుపాకీతో వెళ్లిన రైఫిల్‌రెడ్డి ఒకరైతే.. రాజీనామా చేయకుండా అమెరికా పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరొకరు. ఇలాంటి వారితో కేసీఆర్‌కు పోటీనా? - కేటీఆర్‌

account_circle
Sakshi Telangana(@SakshiTelangana) 's Twitter Profile Photo

రూ.80 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఎక్కడైనా రూ.లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా? అవినీతి కేసుల్లో సోనియా, రాహుల్‌ విచారణ ఎదుర్కొంటున్నారు - కేటీఆర్‌

account_circle