Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile
Saikrishna Karri

@saitdp_official

Telugu Desam Party State Organising Secretary || Chairman - Sree Dharma Foundation || Elamanchili Constituency

ID: 362513530

calendar_today26-08-2011 14:38:49

2,2K Tweet

2,2K Followers

388 Following

Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు , గాజువాక నియోజకవర్గం హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ Palla Srinivasa Rao అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు , గాజువాక నియోజకవర్గం హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ <a href="/Pallasrinivas4u/">Palla Srinivasa Rao</a> అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు మరియు ఉరవకొండ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయ శ్రీ Payyavula Keshav గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayPayyavulaKeshav #HBDPayyavulaKeshav #PayyavulaKeshav #Uravakonda #Anantapur

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక &amp; ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు మరియు ఉరవకొండ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయ శ్రీ <a href="/PayyavulaOffl/">Payyavula Keshav</a> గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayPayyavulaKeshav #HBDPayyavulaKeshav #PayyavulaKeshav #Uravakonda #Anantapur
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

అమరావతి సెక్రటేరియట్ లో ఉన్న ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ

ఉత్సాహం ఉరకలెత్తంగ... మూడు రోజుల 'మహానాడు' పండుగకు పదండి పోదాం దేవుని గడప, కడపకు #Mahanadu2025 #ChandrababuNaidu #AndhraPradesh

Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

"ఆపరేషన్ సింధూర్ " విజయవంతం అయిన సందర్బంగా త్రివిద దళాలకు మద్దతుగా నేడు యలమంచిలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేసిన "తిరంగ యాత్ర"లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తో కలసి తిరంగ యాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ

అనకాపల్లి జిల్లా మినీ మహానాడు 📅 తేది: 22-05-2025 (గురువారం) ⏰ సమయం: ఉదయం 9 గంటల నుండి 📍 స్థలం: ప్రకృతి లే అవుట్ పక్కన, అడ్డురోడ్డు, ఎస్ రాయవరం మండలం, పాయకరావుపేట నియోజకవర్గం #Mahanadu2025

అనకాపల్లి జిల్లా మినీ మహానాడు
📅 తేది: 22-05-2025 (గురువారం)
⏰ సమయం: ఉదయం 9 గంటల నుండి
📍 స్థలం: ప్రకృతి లే అవుట్ పక్కన, అడ్డురోడ్డు, ఎస్ రాయవరం మండలం, పాయకరావుపేట నియోజకవర్గం
#Mahanadu2025
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

అచంచలమైన భక్తి, అసామాన్య బలం, అనిర్వచనీయమైన స్నేహానికి ప్రతీక హనుమంతుడు. ఆ ఆంజనేయుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. #hanumanjayanti2025

అచంచలమైన భక్తి, అసామాన్య బలం, అనిర్వచనీయమైన స్నేహానికి ప్రతీక హనుమంతుడు. ఆ ఆంజనేయుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 
#hanumanjayanti2025
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

ఈ రోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం లో జరిగిన పసుపు పండుగ జిల్లా మినీ మహానాడు కార్యక్రమం లో జిల్లా ఇన్చార్జి మంత్రి Kollu Ravindra గారు, హోంమంత్రి Anitha Vangalapudi గారు మరియు జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్చార్జి లు, కార్పోరేషన్ చైర్మన్ లు, రాష్ట్ర ,జిల్లా నాయకులతో కలిసి

ఈ రోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం లో జరిగిన పసుపు పండుగ జిల్లా మినీ మహానాడు కార్యక్రమం లో జిల్లా ఇన్చార్జి మంత్రి <a href="/KolluROfficial/">Kollu Ravindra</a> గారు, హోంమంత్రి <a href="/Anitha_TDP/">Anitha Vangalapudi</a> గారు మరియు జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్చార్జి లు, కార్పోరేషన్ చైర్మన్ లు, రాష్ట్ర ,జిల్లా నాయకులతో కలిసి
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

మే 27, 28, 29 తేదీల్లో కడప సమీపంలో జరిగే పసుపు పండుగ మహానాడు కు కదలిరండి! మహానాడు 2025ను చారిత్రాత్మకం చేద్దాం!! #Mahanadu2025 #TeamSK

మే 27, 28, 29 తేదీల్లో కడప సమీపంలో జరిగే పసుపు పండుగ మహానాడు కు  కదలిరండి! మహానాడు 2025ను చారిత్రాత్మకం చేద్దాం!!
#Mahanadu2025 
#TeamSK
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

నేడు కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు కు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ. #Mahanadu2025Begins #Mahanadu #Mahanadu2025

నేడు కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు కు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ.
#Mahanadu2025Begins #Mahanadu #Mahanadu2025
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

నేడు కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు రెండవ రోజు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తో కలిసి హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ. #Mahanadu2025Begins #Mahanadu2025 #mahanadu

నేడు కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు రెండవ రోజు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తో కలిసి హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ.
#Mahanadu2025Begins #Mahanadu2025 #mahanadu
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళులు. #JoharNTR #NTRLivesOn

తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళులు. 
#JoharNTR #NTRLivesOn
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

తిరుమలపై జగన్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువైన నుంచి ప్రతి నెలా టీటీడీని లక్ష్యంగా చేసుకొని ఫేక్ ప్రచారం చేస్తోంది జగన్ గ్యాంగ్. #YCPFakePropaganda #PsychoFekuJagan #FekuJagan #EndOfYCP #AndhraPradesh

తిరుమలపై జగన్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువైన నుంచి ప్రతి నెలా టీటీడీని లక్ష్యంగా చేసుకొని ఫేక్ ప్రచారం చేస్తోంది జగన్ గ్యాంగ్.
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

📌 ప్రతినెల 1వ తేది నుండి 15వ తేది వరకు రేషన్ షాపుల వద్ద అందుబాటులో నిత్యావసర సరుకులు. #IdhiManchiPrabhutvam

📌 ప్రతినెల 1వ తేది నుండి 15వ తేది వరకు రేషన్ షాపుల వద్ద అందుబాటులో నిత్యావసర సరుకులు.
#IdhiManchiPrabhutvam
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు #PrajaTeerpuDinam #KutamiTsunami #AndhraPradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు
#PrajaTeerpuDinam #KutamiTsunami 
#AndhraPradesh
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

పచ్చదనం పరిరక్షణ మన బాధ్యత ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాం! #WorldEnvironmentDay #ప్రపంచపర్యావరణదినోత్సవం

పచ్చదనం పరిరక్షణ మన బాధ్యత
ప్రకృతిని ప్రేమిద్దాం,
పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాం!
#WorldEnvironmentDay
#ప్రపంచపర్యావరణదినోత్సవం
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. #EidAlAdha #EidMubarak

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.
#EidAlAdha #EidMubarak
Saikrishna Karri (@saitdp_official) 's Twitter Profile Photo

మాజీ ఎమ్మెల్యే శ్రీ పల్లా సింహాచలం గారు అకాల మరణానికి చింతిస్తూ పల్లా గారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. పల్లా సింహాచలం గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.

మాజీ ఎమ్మెల్యే శ్రీ  పల్లా సింహాచలం గారు అకాల మరణానికి చింతిస్తూ పల్లా గారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. పల్లా సింహాచలం గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.