Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile
Sadhguru Telugu

@sadhguru_telugu

యోగి, మార్మికులు, దార్శనికులు & @ishafoundation వ్యవస్థాపకులు. సద్గురు స్వయంగా చేసిన ట్వీట్‌లకు -Sg అని సంతకం ఉంటుంది

ID: 1617900904820412419

linkhttps://isha.sadhguru.org/in/te/inner-engineering calendar_today24-01-2023 15:04:00

1,1K Tweet

853 Takipçi

14 Takip Edilen

Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

మెస్సీ - రొనాల్డోలలో ఎవరు బాగా ఆడతారు? Messi Did This 1 Thing Right 2022 డిసెంబర్‌లో, మెస్సీ మరియు రొనాల్డో అనే సుప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఎవరు మెరుగైనవారు అనే ప్రశ్నకు సద్గురు సమాధానం ఇచ్చారు. 🔗 youtu.be/17rIQ9eEnvQ #Sadhguru #sadhguruTelugu #games #messi #ronaldo

మెస్సీ - రొనాల్డోలలో ఎవరు బాగా ఆడతారు?
Messi Did This 1 Thing Right

2022 డిసెంబర్‌లో, మెస్సీ మరియు రొనాల్డో అనే సుప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఎవరు మెరుగైనవారు అనే ప్రశ్నకు సద్గురు సమాధానం ఇచ్చారు.

🔗 youtu.be/17rIQ9eEnvQ

#Sadhguru #sadhguruTelugu #games #messi #ronaldo
Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

మీరు ఒక స్థాయి పరిణితికి, సమతుల్యతకు చేరుకుంటే, మీరు చేసే ప్రతీది సహజంగానే హుందాగానూ, అద్భుతంగానూ ఉంటుంది. #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Maturity #normal #wonderful

మీరు ఒక స్థాయి పరిణితికి, సమతుల్యతకు చేరుకుంటే, మీరు చేసే ప్రతీది సహజంగానే హుందాగానూ, అద్భుతంగానూ ఉంటుంది.

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Maturity #normal #wonderful
Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

ప్రశాంతంగా ఆనందంగా! ఇప్పుడు ఏమిటి? Peaceful Joyful Now What? #Sadhguru #SadhguruTelugu #Peace #Joyfull #Spirituality

Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

చైతన్యమే మన అస్తిత్వానికి మూలం. మన ఆలోచనలు, ఉద్దేశాలు, ఇంకా చర్యలు దాని పర్యవసానాలే. #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #consciousness

చైతన్యమే మన అస్తిత్వానికి మూలం. మన ఆలోచనలు, ఉద్దేశాలు, ఇంకా చర్యలు దాని పర్యవసానాలే.

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #consciousness
Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

ప్రతి రోజు, మీకు అద్భుతమైన సూర్యోదయం ఇంకా అద్భుతమైన సూర్యాస్తమయం బహుమతులుగా ఇవ్వబడుతున్నాయి. జీవితం జరుగుతోంది. మీరూ సజీవంగా ఉన్నారు. ఇంతకంటే మీకింకేమి కావాలి. #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #sunrise #Sunset #Life

ప్రతి రోజు, మీకు అద్భుతమైన సూర్యోదయం ఇంకా అద్భుతమైన సూర్యాస్తమయం బహుమతులుగా  ఇవ్వబడుతున్నాయి. జీవితం జరుగుతోంది. మీరూ సజీవంగా ఉన్నారు. ఇంతకంటే మీకింకేమి కావాలి.

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #sunrise #Sunset #Life
Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

స్వర్గం, నరకం రెండూ మీలోనే ఉన్నాయి, మీరే ఎంపిక చేసుకోవచ్చు Heaven And Hell Are Within You You- you can choose #Sadhguru #SadhguruTelugu #DailyWisdom #Heaven #Peace #Joy

Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

అన్నింటికంటే ప్రధానమైన విషయం, మనుషులను సజీవమైన దేవాలయాలుగా మలచడం. ఇది కనుక జరిగితే, ప్రపంచంలో మార్పు వస్తుంది. #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Humanbeings #Temples

అన్నింటికంటే ప్రధానమైన విషయం, మనుషులను సజీవమైన దేవాలయాలుగా మలచడం. ఇది కనుక జరిగితే, ప్రపంచంలో మార్పు వస్తుంది.

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Humanbeings #Temples
Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

మహాశివరాత్రి 2024 తరువాత మొదటి ప్రత్యక్ష కార్యక్రమంగా, ఈశా ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్నర్ సైన్సెస్ నుండి సద్గురు ఎన్లైటెన్మెంట్ డే సందర్భంగా జరగనున్న ప్రత్యేక దర్శనంలో పాల్గొనండి. 🔗 sadhguru.co/darshan-te #Sadhguru #SadhguruTelugu #Darshan #Live #SadhguruDarshan #EnlightenmentDay

మహాశివరాత్రి 2024 తరువాత మొదటి ప్రత్యక్ష కార్యక్రమంగా, ఈశా ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్నర్ సైన్సెస్ నుండి సద్గురు ఎన్లైటెన్మెంట్ డే సందర్భంగా జరగనున్న ప్రత్యేక దర్శనంలో పాల్గొనండి.

🔗 sadhguru.co/darshan-te

#Sadhguru #SadhguruTelugu #Darshan #Live #SadhguruDarshan #EnlightenmentDay
Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

టైమ్ ట్రావెల్ చేయడం సాధ్యమేనా? Is Time Travel Possible? 🔗 youtu.be/7XJiX2nsZX8 #Sadhguru #SadhguruTelugu #timetravel #Time #Future

టైమ్ ట్రావెల్ చేయడం సాధ్యమేనా?
Is Time Travel Possible?

🔗 youtu.be/7XJiX2nsZX8

#Sadhguru #SadhguruTelugu #timetravel #Time #Future
Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

సత్యం అనేది ఒక గమ్యమో లేదా ఒక నిర్ధారణనో కాదు. సత్యం ఒక సజీవానుభూతి. #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Truth #conclusion #Experience

సత్యం అనేది ఒక గమ్యమో లేదా ఒక నిర్ధారణనో కాదు. సత్యం ఒక సజీవానుభూతి.

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Truth #conclusion #Experience
Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

తనదైన స్టైల్‍లో సద్గురు రీఎంట్రీ! సెప్టెంబర్ 24న ఉ. 7:30 గంటలకు సద్గురు దర్శనం ప్రత్యక్షంగా లేదా లైవ్ ద్వారా పాల్గొనండి: sadhguru.co/darshan-te #Sadhguru #sadhgurutelugu #darshan #enlightenment #backinstyle #specialevent #enlightenmentday

Sadhguru Telugu (@sadhguru_telugu) 's Twitter Profile Photo

స్వతహాగా, వాస్తవం ఎంతో సరళమైనది. అజ్ఞానమే దానిని సంక్లిష్టం చేస్తోంది. #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Simple #Reality #Complex

స్వతహాగా, వాస్తవం ఎంతో సరళమైనది. అజ్ఞానమే దానిని సంక్లిష్టం చేస్తోంది.

#Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes  #Simple #Reality #Complex