SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile
SURENDRA PILLELLA

@surendrapillel1

Working at adani Port

ID: 1015986698277122048

calendar_today08-07-2018 15:51:19

9,9K Tweet

3,3K Takipçi

661 Takip Edilen

SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

ఇచ్చిన మాట ప్రకారం వరద బాధితుల సహాయార్థం.....AP పంచాయితీ రాజ్ ఛాంబర్ సర్పంచులు సంఘం ప్రతినిధులు రూ.7 కోట్ల 70 లక్షలు, AP సర్పంచులు సంక్షేమ సంఘం ప్రతినిధులు రూ.3,92,91,000, ఇస్తూ చేసిన తీర్మాన పత్రాలు అందజేశారు♥️🙏

Proud......దేశ చరిత్రలో సొంత డబ్బు ఏ నాయకుడు ఇవ్వలేదు.... రాష్ట్ర సర్పంచ్ సంఘ అద్యక్షులు పాపారావు🙏

SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

Boss కి Gift ఇచ్చారు ..తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత PVVS మల్లిఖార్జునరావు రూ. 20 లక్షలు చెక్కును అందించారు🙏

SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

తెలంగాణ సీఎంకు కోటి రూపాయలు చెక్ అందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు♥️🙏

తెలంగాణ సీఎంకు కోటి రూపాయలు చెక్ అందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు♥️🙏
SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

మావయ్య బాటలో మేనల్లుడు 5 లక్షలు ఓల్డ్ ఏజ్ హోమ్ ఇచ్చారు Sai Dharam Tej ♥️🙏

మావయ్య బాటలో మేనల్లుడు 5 లక్షలు ఓల్డ్ ఏజ్ హోమ్ ఇచ్చారు <a href="/IamSaiDharamTej/">Sai Dharam Tej</a>  ♥️🙏
SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

మంగళగిరి కార్యాలయం ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన మచిలీపట్నం MP వల్లభనేని బాలశౌరి గారు♥️🙏

SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

ఏలేరు వరద ముంపు ప్రాంతాల పర్యటనకు విచ్చేసిన CM బాబు గారిని కలసిన Mp ఉదయ్ అన్న MLA నానాజీ గారు🙏🙏

SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ₹10 లక్షల చెక్కును లోకేష్ బాబుకు అందించారు Sai Dharam Tej ♥️🙏🙏

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ₹10 లక్షల చెక్కును లోకేష్ బాబుకు అందించారు <a href="/IamSaiDharamTej/">Sai Dharam Tej</a> ♥️🙏🙏
SURENDRA PILLELLA (@surendrapillel1) 's Twitter Profile Photo

కల్యాణ్ గారి స్ఫూర్తితో మెగా ఫాన్స్ సహకారంతో 1600 Books School పిల్లలకు donate చేశారు....Government Primary school moulali♥️🙏 ఈ కార్యక్రమం Boss Birthday కి చేయాల్సింది వరదలు కారణంగా ఈరోజు చేశారు

కల్యాణ్ గారి స్ఫూర్తితో మెగా ఫాన్స్ సహకారంతో 1600 Books School పిల్లలకు donate చేశారు....Government Primary school moulali♥️🙏
ఈ కార్యక్రమం Boss Birthday కి చేయాల్సింది వరదలు కారణంగా ఈరోజు చేశారు