Undela(@un_reddy) 's Twitter Profile Photo

ప్రభుత్వ బడులంటే చులకనగా చూసే స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడుల గురించి మాట్లాడేలా చేసిన సీఎం వైయస్ జగన్ 👏🏻. నాడు - నేడు

account_circle
Farmer👳 👁‍🗨(@Farmer203_off) 's Twitter Profile Photo

పేదల జీవితాలను ప్రతి రంగంలో మార్చుకుంటూ వస్తూ, ఈ మార్పులు అన్నియు కూడా కొనసాగాలి అని ఆ అవసరం చెప్పే అవసరమే ఈ సిద్ధం...🕵️🤟

18 Days to go to

account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

వైసీపీ గెలుపు ఖాయమని చెప్పకనే చెప్పిన ఆరా మస్తాన్

పార్టీలు సిద్ధంగా ఉండి ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పుడు

సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి ప్రధాన రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయా వర్గాల్లో ఆ పార్టీకి చాలా అనుకూలంగా ఉందని చెప్పిన ఆరా మస్తాన్.


account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

కుటమిలో చిచ్చు రేగుతున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ 🔥




account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

నీవల్ల లబ్ధి పొందిన ప్రతీ కుటుంబం రేపు నీకు ఓటు వేసి నీ రుణం తీర్చుకుంటారు అన్న🤍🙏🏻

Again

account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

ఇంటి వద్దకే పెన్షన్ తీసుకుని వచ్చే వాలంటీర్లను రద్దు చేసి మమ్మల్ని ఇన్ని అవస్థలు పెడుతున్నాడు చంద్రబాబు అంటున్న అవ్వాతాతలు.

ఈ పాపం నిన్ను ఊరికే వదలదు Chandrababu !



account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

చిలకలూరిపేట...సిద్ధమా ✊✊🔥🔥

దేవుడి దయతో ఈ రోజు కూడా వాతావరణం చల్లగా వుంది

- సీఎం జగన్ 🙏🔥




account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

కరోనా సమయంలో కూడా ఎకానమీని నిలబెట్టింది మన పథకాలే.

కేవలం సీఎం వైయస్ జగన్ దూరదృష్టితో మహిళలను వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా చేశారు. ఇది అభివృద్ధికి ఉపయోగపడింది.

-వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి




account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

హైదరాబాద్‌ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు

కావాలనే ముద్రగడ కూతురు అని పరిచయం చేశావ్.. ఇలాగే మీ భార్యలను పరిచయం చేస్తావా Pawan Kalyan ?

-వైయస్ఆర్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం


account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

జూన్ 4 న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు మ‌రోసారి ప‌ట్టం క‌ట్ట‌బోతున్నారు

పల్నాడు జిల్లాలో ఓటమి భ‌యంతో టీడీపీ నేత‌లు దాడుల‌కు దిగుతున్నారు

స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాల‌ని కోరినా ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌ట్టించుకోలేదు

-మంత్రి మేరుగు నాగార్జున


account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాకు కేవలం 15 నిమిషాల్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేశారు.




account_circle
DrMallikarjunreddy(@RohithPandu2) 's Twitter Profile Photo

విప్లవ వాది కి ఓటు వెయ్యండి

విప్లవం అంటే బూతు కాదు ప్రజాస్వామ్యం లో ఇంతకంటే విప్లవ వాది నీ నేను చూడలేదు

Just think and vote

account_circle