Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile
Ravula ChandraShekar Reddy

@ravularcr

Ex-MLA WANAPARTHY Constituency ||Former//EX_ Rajya Sabha Member||

ID: 1497042006803025923

linkhttps://www.facebook.com/profile.php?id=61554622416093&mibextid=2JQ9oc calendar_today25-02-2022 02:53:51

834 Tweet

418 Takipçi

21 Takip Edilen

Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

సమిష్టి ఆలోచన - సుపరిపాలన లక్ష్యం. గోల్కొండ సాక్షిగా.. ప్రజా ప్రస్థానంలో మరో అడుగు!" #BRS #KCR

Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

నేటి నుండి #పదవతరగతివార్షికపరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థి దశలో పదవ తరగతి అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ఘట్టం. కాబట్టి ఎటువంటి భయం లేదా ఆందోళన చెందకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని కోరుకుంటున్నాను.

Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వనపర్తిలోని 13 మసీదులను సందర్శించి, ఉపవాస దీక్షలో ఉన్న సోదరులకు పండ్ల పంపిణీ చేసి, వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది.

ఈరోజు హైదరాబాద్‌లోని మన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం 'తెలంగాణ భవన్‌'లో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు కేటీఆర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ​రంజాన్ పవిత్ర మాసం మనకు ఇచ్చే సందేశం - క్రమశిక్షణ మరియు దాతృత్వం. మన తెలంగాణ

ఈరోజు హైదరాబాద్‌లోని మన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం 'తెలంగాణ భవన్‌'లో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు కేటీఆర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
​రంజాన్ పవిత్ర మాసం మనకు ఇచ్చే సందేశం - క్రమశిక్షణ మరియు దాతృత్వం. మన తెలంగాణ
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

తెలంగాణ ఉద్యమ గొంతుక, ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల నా హృదయపూర్వక అభినందనలు. 💐 ​నందిని సిధారెడ్డి గారు తన కలం ద్వారా తెలంగాణ మట్టి వాసనను, ఇక్కడి ప్రజల జీవన పోరాటాలను, ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పారు.

తెలంగాణ ఉద్యమ గొంతుక, ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల నా హృదయపూర్వక అభినందనలు. 💐
​నందిని సిధారెడ్డి గారు తన కలం ద్వారా తెలంగాణ మట్టి వాసనను, ఇక్కడి ప్రజల జీవన పోరాటాలను, ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పారు.
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

తెలుగు ప్రజలందరికీ, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు "#శ్రీ_పరాభవనామసంవత్సర" #ఉగాదిపండుగశుభాకాంక్షలు. ప్రకృతి కొత్త చిగురులు తొడిగే ఈ వేళ, మనందరి జీవితాల్లో కూడా కొత్త ఆశలు చిగురించాలని ఆశిస్తూ, ఈ నూతన సంవత్సరంలో ఎండనక, వాననక శ్రమించే మన రైతు సోదరులకు సాగులో కలిసివచ్చి, పండించిన

Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు! 🌙✨ ​క్రమశిక్షణకు, దాతృత్వానికి, త్యాగానికి నిదర్శనం ఈ రంజాన్ మాసం. నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో కఠినమైన ఉపవాస దీక్షలు (రోజా) చేపట్టి, అల్లాహ్ పట్ల తమకున్న అచంచలమైన భక్తిని చాటుకున్న ముస్లిం సోదరులందరికీ నా అభినందనలు.

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

6 గ్యారంటీలపై మూడు బడ్జెట్లు దాటినా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నం ఇందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లును

Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

రామరాజ్యం అంటేనే సంక్షేమం, సమన్యాయం మరియు సుపరిపాలన. ఆనాడు శ్రీరామచంద్రుడు నెలకొల్పిన ఆదర్శ పాలన మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ పాడిపంటలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ సీతారాముల అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

జగదభిరాముడు, ఆదర్శ పురుషుడు ఆ శ్రీరామచంద్రుని జన్మదినం మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉమ్మడి వనపర్తి నియోజకవర్గంలోని పలు దేవాలయాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వడం జరిగింది. ​📍 బుద్ధారం గ్రామం (గోపాల్‌పేట మండలం): ​బుద్ధారంలోని

జగదభిరాముడు, ఆదర్శ పురుషుడు ఆ శ్రీరామచంద్రుని జన్మదినం మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉమ్మడి వనపర్తి నియోజకవర్గంలోని పలు దేవాలయాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వడం జరిగింది.
​📍 బుద్ధారం గ్రామం (గోపాల్‌పేట మండలం):
​బుద్ధారంలోని
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

"అహింసా పరమో ధర్మః" అని లోకానికి చాటిచెప్పిన శాంతి దూత, వర్ధమాన మహావీరుని జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరియు నా శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ​సత్యం, అహింస, కరుణ మరియు సమానత్వం వంటి ఉన్నతమైన విలువలతో మహావీరుడు చూపిన మార్గం ఎందరికో స్ఫూర్తిదాయకం. ద్వేషాన్ని

"అహింసా పరమో ధర్మః" అని లోకానికి చాటిచెప్పిన శాంతి దూత, వర్ధమాన మహావీరుని జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరియు నా శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
​సత్యం, అహింస, కరుణ మరియు సమానత్వం వంటి ఉన్నతమైన విలువలతో మహావీరుడు చూపిన మార్గం ఎందరికో స్ఫూర్తిదాయకం. ద్వేషాన్ని
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

సమస్త ప్రజానీకానికి హనుమాన్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. అంజనాదేవి పుత్రుడిగా, వాయుదేవుని అంశతో జన్మించిన శ్రీ ఆంజనేయ స్వామి చరిత్ర అద్భుతమైన సాహసాలకు, నిరుపమానమైన సేవా భావానికి ప్రతీక. ముఖ్యంగా శ్రీరామచంద్రునితో హనుమంతునికున్న సన్నిహితం అత్యంత పవిత్రమైనది; రామ కార్యమే తన శ్వాసగా,

"బహుజన చక్రవర్తి, ఆత్మగౌరవ పోరాట యోధుడు #సర్దార్_సర్వాయిపాపన్న_గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా వినమ్ర పూర్వక ఘన నివాళులు అర్పిస్తున్నాను. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కోటపై బహుజన పతాకాన్ని ఎగురవేసిన పాపన్న గౌడ్

"బహుజన చక్రవర్తి, ఆత్మగౌరవ పోరాట యోధుడు 
#సర్దార్_సర్వాయిపాపన్న_గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా వినమ్ర పూర్వక ఘన నివాళులు అర్పిస్తున్నాను. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కోటపై బహుజన పతాకాన్ని ఎగురవేసిన పాపన్న గౌడ్
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

#గుడ్_ఫ్రైడే రోజున మానవాళి పట్ల అపారమైన ప్రేమను, కరుణను చాటిన యేసు క్రీస్తు త్యాగాన్ని మనం భక్తిశ్రద్ధలతో స్మరించుకుందాం. లోక కళ్యాణం కోసం, పాప విముక్తి కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన ఆ మహాత్ముని జీవితం మనందరికీ ఒక గొప్ప మార్గదర్శి. తనను హింసించిన వారిని సైతం మనస్ఫూర్తిగా

భారతీయ పౌరుషానికి, ప్రజా రంజక పాలనకు నిలువెత్తు రూపం #ఛత్రపతిశివాజీమహారాజ్_వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను. శివాజీ మహారాజ్ కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, కాలం గడిచినా చెరగని ఒక గొప్ప చైతన్యం. కులమతాలకు అతీతంగా, స్త్రీల పట్ల అత్యున్నత

భారతీయ పౌరుషానికి, ప్రజా రంజక పాలనకు నిలువెత్తు రూపం 
#ఛత్రపతిశివాజీమహారాజ్_వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను. శివాజీ మహారాజ్ కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, కాలం గడిచినా చెరగని ఒక గొప్ప చైతన్యం. కులమతాలకు అతీతంగా, స్త్రీల పట్ల అత్యున్నత
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

"భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన ధీశాలి, తొలి అమరుడు #శ్రీదొడ్డికొమురయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా వినమ్ర నివాళులు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించినా, అణగారిన ప్రజల హక్కుల కోసం ఆయన ప్రదర్శించిన

"భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన ధీశాలి, తొలి అమరుడు
 #శ్రీదొడ్డికొమురయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా వినమ్ర నివాళులు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించినా, అణగారిన ప్రజల హక్కుల కోసం ఆయన ప్రదర్శించిన
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

"భారత రాజకీయ యవనికపై అజేయ శక్తిగా, నిమ్న వర్గాల గొంతుకగా నిలిచిన మహనీయులు, మాజీ ఉపప్రధాని #డాక్టర్_బాబు_జగ్జీవన్_రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు. ఐదు దశాబ్దాల పాటు పార్లమెంటు సభ్యుడిగా అప్రతిహత సేవలందించిన ఆయన, నిరుపమాన పరిపాలనా దక్షతతో దేశాభివృద్ధికి బలమైన

మానవాళి పాప విముక్తి కోసం సిలువ వేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తు పునరుత్థాన పండుగ 'ఈస్టర్'. ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ​క్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, మరియు క్షమాగుణం మన సమాజంలో శాంతిని వెల్లివిరియజేయాలని కోరుకుంటున్నాను. అందరికీ సుఖసంతోషాలు

మానవాళి పాప విముక్తి కోసం సిలువ వేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తు పునరుత్థాన పండుగ 'ఈస్టర్'. ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.
​క్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, మరియు క్షమాగుణం మన సమాజంలో శాంతిని వెల్లివిరియజేయాలని కోరుకుంటున్నాను. అందరికీ సుఖసంతోషాలు
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

"భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, #మహాత్మజ్యోతిరావుపూలేజయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా భక్తిపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ​సమాజంలో వేళ్లూనుకున్న అంటరానితనం, కుల వివక్షపై రాజీలేని పోరాటం చేసిన అజరామర శక్తి పూలే. విద్య ద్వారానే అజ్ఞానపు చీకట్లు

"భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, 
#మహాత్మజ్యోతిరావుపూలేజయంతి సందర్భంగా ఆ మహనీయునికి నా భక్తిపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
​సమాజంలో వేళ్లూనుకున్న అంటరానితనం, కుల వివక్షపై రాజీలేని పోరాటం చేసిన అజరామర శక్తి పూలే. విద్య ద్వారానే అజ్ఞానపు చీకట్లు
Ravula ChandraShekar Reddy (@ravularcr) 's Twitter Profile Photo

నవ భారత రాజ్యాంగ నిర్మాత, జ్ఞాన సముద్రుడు, #భారతరత్నడాక్టర్_బిఆర్అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి ప్రణామాలు. అస్పృశ్యత, కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించాలని కలలుగన్న బాబాసాహెబ్, అణగారిన వర్గాల గొంతుకగా మారి వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. కేవలం

నవ భారత రాజ్యాంగ నిర్మాత, జ్ఞాన సముద్రుడు, 
#భారతరత్నడాక్టర్_బిఆర్అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి ప్రణామాలు. అస్పృశ్యత, కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించాలని కలలుగన్న బాబాసాహెబ్, అణగారిన వర్గాల గొంతుకగా మారి వారి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. కేవలం