Tollywood (@ramesh82696831) 's Twitter Profile
Tollywood

@ramesh82696831

ID: 1239910901257359362

calendar_today17-03-2020 13:46:21

34,34K Tweet

407 Followers

907 Following

M GAJENDHRA REDDY (@gajendrareddy16) 's Twitter Profile Photo

2022 ఆగస్ట్ తరువాత మన బాబు గారికీ నాయపరమైన చిక్కులు వస్తాయి Astrologer Venu swamy

u.sugandha (@usugandha) 's Twitter Profile Photo

జగన్ గారు ప్రేమతో ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ప్రతిమ మోడీ గారి ఇంట్లొ...

జగన్ గారు  ప్రేమతో ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ప్రతిమ మోడీ గారి ఇంట్లొ...
kshetradarshan (@kshetradarshan) 's Twitter Profile Photo

#వకుళమాత జూన్ 23న జరిగే మహా సంప్రోక్షణం కోసం నేటి శోభాయాత్ర మరియు అంకురార్పణకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన వకుళమాత ఆలయం #Vakulamatha Vakulamatha Temple all decked up for today's Sobha Yatra and Ankurarpana for Maha Samprokshanam to be held on June 23rd

SVBCTTD (@svbcttd) 's Twitter Profile Photo

శ్రీ వ‌కుళమాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.

శ్రీ వ‌కుళమాత‌ ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద  పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు జూన్ 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి.
SVBCTTD (@svbcttd) 's Twitter Profile Photo

HARYANA GOVERNOR OFFERED PRAYERS TO LORD VENKATESWARA HE Governor of Haryana Sri Bandaru Dattatreya along with his family members offered prayers to Lord Venkateswara inside the Srivari temple on Saturday morning. TTD EO Sri AV Dharma Reddy,

HARYANA GOVERNOR OFFERED PRAYERS TO LORD VENKATESWARA

HE Governor of Haryana Sri Bandaru Dattatreya along with his family members offered prayers to Lord Venkateswara inside the Srivari temple on Saturday morning. TTD EO Sri AV Dharma Reddy,
SVBCTTD (@svbcttd) 's Twitter Profile Photo

పలు టిటిడి ట్ర‌స్టులకు విరాళం టివిఎస్ సంస్థ ఛైర్మన్ శ్రీ సుదర్శన్ శనివారం ఉదయం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు రూ.కోటి 5 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత తరఫున ప్రతినిధి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.

పలు టిటిడి ట్ర‌స్టులకు విరాళం

టివిఎస్ సంస్థ ఛైర్మన్ శ్రీ సుదర్శన్ శనివారం ఉదయం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయకు  రూ.కోటి  5 లక్షలు విరాళంగా అందించారు.

ఇందుకు సంబంధించిన చెక్కును దాత తరఫున ప్రతినిధి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం🙏

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం🙏
❦✼༒☬༄𝓜𝓻.𝓢𝓻𝓮𝓶🇮🇳ঔৣ✼❦ (@rj_13k) 's Twitter Profile Photo

#ट्विटर पर उपस्थित भगवान सूर्य देवता के सभी भक्तों को 💕💕 🚩💕ॐ सूर्याय नमः💕🚩

#ट्विटर पर उपस्थित भगवान सूर्य देवता के सभी भक्तों को 💕💕

        🚩💕ॐ सूर्याय नमः💕🚩
Kesagari Madhavi (@kesagarim) 's Twitter Profile Photo

జగన్మోహనుడా! నీ తండ్రి అంతిమయాత్ర రోజు నీ కన్నీరు చూసి జాలి కలిగింది😥 నిన్ను దుర్మార్గంగా జైల్లో పెట్టినప్పుడు గుండె భగ భగ మన్నది🔥 ఎన్ని కష్టాలు వచ్చినా,ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడినా నీ గుండె ధైర్యం చూసి నీకు బానిస అయ్యాము🥰 ఈ జన్మ నీ కోసమే ఈ అభిమానం నీకు మాత్రమే నాయకుడా ❤️

జగన్మోహనుడా! నీ తండ్రి అంతిమయాత్ర రోజు నీ కన్నీరు చూసి జాలి కలిగింది😥

నిన్ను దుర్మార్గంగా జైల్లో పెట్టినప్పుడు గుండె భగ భగ మన్నది🔥

ఎన్ని కష్టాలు వచ్చినా,ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడినా నీ గుండె ధైర్యం చూసి నీకు బానిస అయ్యాము🥰

ఈ జన్మ నీ కోసమే ఈ అభిమానం నీకు మాత్రమే
నాయకుడా ❤️
greatandhra (@greatandhranews) 's Twitter Profile Photo

The theatrical revenue from the film doesn’t even cover his remuneration. #AnteSundaraniki #Nani greatandhra.com/movies/gossip/…

kshetradarshan (@kshetradarshan) 's Twitter Profile Photo

#తిరుమల తిరుమల ఘాట్ రోడ్డు మరియు శేషాచలం శ్రేణులు #Tirumala Tirumala Ghat road and Seshachalam ranges

#తిరుమల
తిరుమల ఘాట్ రోడ్డు మరియు శేషాచలం శ్రేణులు

#Tirumala
Tirumala Ghat road and Seshachalam ranges
kshetradarshan (@kshetradarshan) 's Twitter Profile Photo

#తిరుపతి వకుళమాత ఆలయంలో నిన్న జరిగిన అంకురార్పణ కార్యక్రమంలో కోలాటం #Tirupati Kolatam from yesterday's Ankurarpana function at Vakulamatha Temple

Rahul (@2024ycp) 's Twitter Profile Photo

సీఎం జగన్ గారికి రుణపడి ఉంటాం డీఎస్సీ - 98 క్వాలిఫైడ్ అభ్యర్థుల ఉద్వేగం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం జగన్ గారికి రుణపడి ఉంటాం

డీఎస్సీ - 98 క్వాలిఫైడ్ అభ్యర్థుల ఉద్వేగం 

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం