Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile
Rajyalakshmi Reddy

@raju84834416

ID: 1282565074482126849

calendar_today13-07-2020 06:38:55

9,9K Tweet

2,2K Followers

1,1K Following

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

సోదర,సోదరీమణులందరికీ, జగనన్న కి,YSRCP కేడర్ అందరికీ రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ శుభాకాంక్షలు, శుభోదయం.

సోదర,సోదరీమణులందరికీ, జగనన్న కి,YSRCP కేడర్  అందరికీ రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ శుభాకాంక్షలు, శుభోదయం.
Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

పెళ్లి రోజు శుభాకాంక్షలు, వీరిరువురూ నిండు నూరేళ్ళు ఆయుః ఆరోగ్య అష్టైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో అభీష్ట సిద్ధి తో కలకాలం వర్దిల్లాలని మనసారాదేవుని కోరుకుంటున్నాను, God bless you n your family ever n forever.

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

కూటమి వచ్చి అన్ని విధాలా ఆంధ్ర పరువు తీస్తున్నారు, ఆంధ్ర లో అరాచకాలను సరీదిద్దక , అనేక ఎలిగేషన్లు ఉన్న కాదంబరి ని తీసుకొచ్చి,ఛిఛి విలువల రాజకీయమంటే ఇలా?మరీ ఇంత జగుత్సాకరంగా దిగజారడమా? మరీ ఇంత డైవర్ట్ రాజకీయమా! సిగ్గు పడాలి.

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

పార్టీ లు, చూడకుండా ముంపు ప్రాంతాలను అందరు ఆదుకోవలసిన సమయం, ప్రజల ప్రాణాలు కాపాడవలసిన సమయం ,మా YSRCP అందరి తరుఫున సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నాను, విపత్తు వలన ఎటువంటి ప్రాణ నష్టం జరూగకుండా ఉండాలని.

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

జగన్ సార్ ని ఓడించడానికి మీరు కూటమి కట్టి,EVM లు టేంపరింగు లతో మీరు గెలిస్తే, ప్రకృతి మీ పాలన మీద పగ పట్టి సాధించదా బాబు n కో, మా జగన్ సార్ కరోనానించి ప్రజలను కంటికి రెప్పలా కాపాడారు, మీరు వరద బాధితులను గాలికి వదిలేశారు, ఈ టైంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ,అన్ని పించలేదా?

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

స్వేచ్ఛాపురం (ఇచ్చాపురం) లో ఒక సామెత, సక్కులు (పిండివంటలు) తినమంటే సట్రం లో బొక్కలు (బూతు కాదు,కన్నాలు) లెక్కెట్టారట,ఒకరు రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే కరెక్ట్ టైం కి వచ్చిప్రతీదీ జగన్ సార్ కి అంటగడుతు, పరిస్తితులను డైవర్టు చేయప్రయత్నం,(అర్ధమౌతుందా ఎవరో)

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

ఈరోజు మార్నింగ్ 6కి పెద్ద వర్షంలో నామనుమరాలిని శ్రీకాకుళం Badmenton డిస్ట్రెక్ట్ లెవెల్ ఆటకి వారం క్రితం భీమవరం , ఈరోజు శ్రీకాకుళం తీసుకుని వెల్దాం మొదటిసారి కదా 30కి18 పాయింట్లు వచ్చాయి,I think not bad, Hard work చేస్తుంది,మేము సపోర్ట్ చేస్తున్నాం,

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

ఓటింగ్ ఐన దగ్గర నుంచి, హింసతో రాజకీయాలు రక్త దాహంతో వికటానందం పొందిన మీకు, ప్రకృతి ప్రకోపానికి , శాపానికి మీరు గురి కాక తప్పదు, ఎంతోమంది ఉసురు, ఎన్ని ఆస్తులు ద్వంసం, చేస్తుంటే , దేవుడు చూస్తుంటారు వుంటాడా బాబు,పెద్ద తప్పు చేసారు.

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

ఒక దరిద్రుడు రేగుపండ్లు రేగు చెట్టు కింద కోరుకుంటున్నాడట, దారినపోయే వారు అక్కడ ఏరుకోకరా పెంటలు ఉపన్నాయి అంటే , మీకెందుకు పెంటలో ముంచుకు తింటాము అన్నాడట,వరదావతి కథ కూడా ఇంతే, మునిగిన చెరువు లోనే కడతాం అంటే వాల్ల ఖర్మ, ఎంత యాపారమో మరి.

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

మాపెద్ద మేనమామ కి మామగారు,మావారి స్వంత ఊరు మా ఇంటి పక్కనే పెద్ద జమిందారీ బంగాళా ఆశి నీలాద్రి రెడ్డి గారు వుంది సం క్రితం ఫారెస్ట్ ఆఫీసర్.

మాపెద్ద మేనమామ కి మామగారు,మావారి స్వంత ఊరు మా ఇంటి పక్కనే పెద్ద జమిందారీ బంగాళా ఆశి నీలాద్రి రెడ్డి గారు వుంది సం క్రితం ఫారెస్ట్ ఆఫీసర్.
Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

హిందువు గా తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం లో పుట్టి, ఆంధ్ర లో ఒక ఉన్నత మైన పదవి ఏదోరకంగా సంపాదించి, ప్రపంచ వ్యాప్తంగా కొలుచుకుంటున్న, పవిత్ర మైన ప్రసారమైన లడ్డూలు పై నీ నీచమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు పై కుటుంబసమేతంగా ప్రమాణం చేయ్,ఈ వ్యాఖ్యను కూటమి సమర్ధిస్తుందా?

Rajyalakshmi Reddy (@raju84834416) 's Twitter Profile Photo

ఈశ్వర్ గారూ!మీరు సేకరించిన ఈ ముఖ్య సమాచారం అంతా,మన లాయర్ గౌరవ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి చేరవేగలరని, మన YSRCP కేడర్ అందరి తరుఫున నా మనవి.